This post features Recchipovaale song lyrics in Telugu and English from the Telugu movie Brahma Anandam (2025). This high-energy mass number, directed by RVS Nikhil, is a perfect blend of electrifying beats and powerful dance moves. Composed by Sandilya Pisapati, with lyrics penned by Sri Sai Kiran, the song is brought to life by the dynamic vocals of Saketh Komanduri and Sandilya Pisapati. Choreographed by Jithu, this track features Raja Goutham in a full-throttle, high-voltage dance performance, making it an instant crowd-puller. Released on February 2, 2025, this track is designed to set the stage on fire with its pulsating rhythm and energetic vibe.
తగులుకో
అది అది అది రావాలి
బీటు బీటు బీటు
పెంచు పెంచు పెంచు పెంచు
దీనమ్మ పెంచు
రెడీ!
ఊరే అల్లరిగుంది
గత్తర గత్తరగుంది
ఆహా అందరితో
జాతరతో సందడిగుంది
నింగి మీద పడింది
నేల ఉలికి పడింది
రేగే రేగడితో
ఆకాశమే ఎర్రబడింది
హే హే హుషారైన మజాలోన
మత్తే చేడాలంతే
తమాషాగా తతంగాన తలాడించాలంతే
చుట్టూరా జనంతో రంగుల్లో హంగుల్లో
చెలరేగి చిందులెయ్యాలే
దరువెయ్‍రా ధన ధన ధన
అందరూ తయారన్నా
లేదన్న తన మన ఈ క్షణానా
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కాలన్న
ఆడుతు ఊగాలన్న తెల్లారినా
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట తా తా
తకిట తకిట తకిట తకిట
తకిట తకిట హే
నేను నువ్వని వేరు వేరని
ఏదో మూలన ఒంటరై పడుంటే ఎలా
నాది నీదని ఎన్నో ఉండని
పోయే నాటికి వాటితో పనే లేదుగా
ఏవో తగాదాలు విబేధాలు మనకా అడ్డం
పిలిచే పెదాల్లోనా నవ్వే మన అందరి చుట్టం
మామ స్థిరం లేని
ప్రతిరోజు రంగుల రాట్నం
అయ్యో ఉసూరంటూ
ఉన్నావంటే శానా కష్టం
అరెరే హుషారైన మజాలోన
మత్తే చేడాలంతే
తమాషాగా తతంగాన తలాడించాలంతే
చుట్టూరా జనంతో రంగుల్లో హంగుల్లో
రేయంతా రెచ్చిపోవాలే (రెచ్చిపోవాలే)
దరువెయ్‍రా ధన ధన ధన
అందరూ తయారన్నా
లేదన్న తన మన ఈ క్షణానా
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కాలన్న
ఆడుతు ఊగాలన్న తెల్లారినా
ఎయ్, అది, ఎయ్
దరువేయ్ రా ధన ధన ధన
అందరూ తయారన్నా
లేదన్న తన మన ఈ క్షణానా
ఆగితే ఎట్టాగన్న పూనకాలెక్కాలన్న
ఆడుతు ఊగాలన్న తెల్లారినా
The song encapsulates the true essence of a mass entertainer, with foot-tapping beats and electrifying lyrics that celebrate joy, celebration, and togetherness. It paints a vivid picture of a festive atmosphere, where the entire town is alive with energy, dancing, and unstoppable enthusiasm. With a strong percussive base and a fusion of folk and contemporary sounds, the track is bound to be a favorite at celebrations, dance floors, and festival gatherings.
Raja Goutham’s dynamic screen presence, coupled with high-voltage choreography, adds an extra layer of excitement. The lyrics emphasize unity, shedding worries, and living in the moment with full enthusiasm. Whether it’s the powerful hook beats or the infectious energy of the visuals, this song is set to be a mass favorite, delivering a perfect dose of entertainment.