Rama Rama Lyrics is a Telugu song from the movie Euphoria, featuring Bhumika Chawla, Sara Arjun, and Vignesh Gavireddy, sung by Vasa Pavani, Aditya Iyengar, Harsha BV, and Rishil. The lyrics for the song are written by Chaitanya Prasad, and music is composed by Kaala Bhairava. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Rama Rama |
|---|---|
| Movie | Euphoria |
| Starring | Bhumika Chawla, Sara Arjun, Vignesh Gavireddy |
| Director | Gunasekhar |
| Music | Kaala Bhairava |
| Lyrics | Chaitanya Prasad |
| Singers | Vasa Pavani, Aditya Iyengar, Harsha BV, Rishil |
| Song Release | 21 June 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Rama Rama Lyrics in Telugu
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో
గీతలోని భావం తెలిసేలా
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో
గీతలోని భావం తెలిసేలా
మనలోనే దైవం దాగుంది
నడిపించే దీపం తానంది
మన ధారే మారి పోతుంటే
దరి జేర్చే గురువే తానైంది
గురువంటే అమ్మేలే భూమి పైన బ్రహ్మేలే
తను తోడుగా ఉంటే రోజు కొత్త జన్మేలే
గురువంటే అమ్మేలే భూమి పైన బ్రహ్మేలే
తను తోడుగా ఉంటే రోజు కొత్త జన్మేలే
ప్రాయమొచ్చి పాగా వేసే పడుచు కోటలో
మంచి చెడ్డలెంచి చూడాలి
దూసుకుంటూ ఎన్నో ఎన్నో ఆశలొచ్చినా
ఆగమంటూ అడుపే చెయ్యాలి
పగ్గమేసి ఆపేస్తుంటే ప్రాయమాగునా
మనసులోని ఆశే మారేనా
మారుతున్న కాలం తోనే మారకుండగా
నిన్న లాగే నేడు ఉండాలా
పరుగాపేయ్యాలి అంటానా
ఎటువైపో చూడు కొంతైనా
కలకానే కాదు జీవితమే
వలలన్నీ దాటి సాగటమే
గ్రహణాలు ఉన్నవిగా
సాగే సూర్య చంద్రులకే
అవి దాటి వచ్చాక
అన్నీ కాంతి చంద్రికలే
గ్రహణాలు ఉన్నవిగా
సాగే సూర్య చంద్రులకే
అవి దాటి వచ్చాక
అన్నీ కాంతి చంద్రికలే
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో
గీతలోని భావం తెలిసేలా
రామ రామ రామ అంటూ రాగమందుకో
రామ గాథ సారం తెలిసేలా
కృష్ణ కృష్ణ కృష్ణ అంటూ కీర్తనందుకో
గీతలోని భావం తెలిసేలా
Rama Rama Lyrics in English
Rama Rama Rama Antu Raagamandhuko
Rama Gaadha Saaram Telise La
Krishna Krishna Krishna Antu Keerthanduko
Geethaloni Bhaavam Telise La
Rama Rama Rama Antu Raagamandhuko
Rama Gaadha Saaram Telise La
Krishna Krishna Krishna Antu Keerthanduko
Geethaloni Bhaavam Telise La
Manalone Daivam Daagundi
Nadipinche Deepam Taanandi
Mana Dhaare Maari Pothunte
Dari Jerche Guruve Thaanaindi
Guruvante Ammele Bhoomi Paina Brahmele
Thanu Thoduga Unnte Roju Kottha Janmele
Guruvante Ammele Bhoomi Paina Brahmele
Thanu Thoduga Unnte Roju Kottha Janmele
Prayamocchi Paagaa Vese Paduchu Kotalo
Manchi Cheddalenchi Choodali
Dhoosukuntu Enno Enno Aashalochina
Aagamantu Adupe Cheyyaali
Paggamesi Aapestunte Prayamaaguna
Manasuloni Ashe Marena
Maruthunna Kaalam Thone Maarakundaga
Ninna Laage Nedu Undaala
Parugaapeyyaali Antaana
Etuvaipo Choodu Konthaina
Kalakaane Kaadu Jeevitame
Valalannni Dhaati Saagatame
Grahanaalu Unnavigaa
Saage Soorya Chandulake
Avi Daati Vacchaaka
Anni Kaanthi Chandrikale
Grahanaalu Unnavigaa
Saage Soorya Chandulake
Avi Daati Vacchaaka
Anni Kaanthi Chandrikale
Rama Rama Rama Antu Raagamandhuko
Rama Gaadha Saaram Telise La
Krishna Krishna Krishna Antu Keerthanduko
Geethaloni Bhaavam Telise La
Rama Rama Rama Antu Raagamandhuko
Rama Gaadha Saaram Telise La
Krishna Krishna Krishna Antu Keerthanduko
Geethaloni Bhaavam Telise La