This post features the Rajampeta Ranini song lyrics in Telugu and English from the Telugu movie Natho Nenu (2023). This item song, composed by Satya Kashyap, is sung by Geetha Madhuri with lyrics by Santhi Kumar Turlapati and choreography by Bhanu. It was launched on 13 July 2023 by renowned Indian choreographer Shekhar Master.
Song | Rajampeta Ranini (రాజంపేట రాణిని) |
Movie | Natho Nenu (నాతో నేను) |
Starring | Aditya Om, Deepali Rajput, Srinivas Sai, Aishwarya Vullingala |
Movie Director | Santhi Kumar Turlapati |
Music | Satya Kashyap |
Lyrics | Santhi Kumar Turlapati |
Singer | Geetha Madhuri |
Movie Release Date | 21 July 2023 |
Video Link | Watch on YouTube |
Rajampeta Ranini Song Lyrics in Telugu
లిప్ లాక్ కోసమని
లిప్ స్టిక్ వేసాను
చెక్కిలి నలిపేస్తావని
చిక్ రోజ్ పూసాను
చుక్కలు చూపిస్తవని
బుగ్గ చుక్క పెట్టాను
మసక మసక సీకటని ఓహో
మస్కార అద్దాను
యెలగెలగెలగెలగా
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చిక
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చిక
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చిక
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చికా
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
అడిగినోళ్లందరికి ఉందనలేను
కంటి సైగ చేసేస్తే కాదనలేను
ఒంటిగ ఇంటిలో పండలెను
తోడుగా లేకుంటే ఉండలేను
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
అనుకుంటే అరిపిస్తా
నన్ను నేనే అర్పిస్త
సొమ్ముంటే నీకే సొంతం
వొంపు సొంపుల నడుము
తనివి తీరేల తడుము
దమ్ముంటే దోచెయ్ సాంతం
హే అంబాలి లా జుర్రేసీ
ఖిల్లీ లా నమిలేసేయ్
కౌగిట్లో నలిపేసేయ్ రా
ఆహ్ దీపం లేని ద్వీపం లో
మగసిరి చూపించేసి
కోవత్తె వెలిగించి రా
ఊ అంటే కుస్తీకి
జెండా ఊపేస్తాను
శృంగార యుద్ధానికి
సిద్దం చేసేస్తాను
రా రా రా రా రా రా
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
రాయే ఓ పిల్లా
నా రంగుల రసగుల్లా
వచ్చేస్తే మల్ల
నీకు రాసిస్తా విల్లా
పోటుగాడి కోసమని
ఫోటోలెన్నో చూశాను
నచ్చకుంటే నో అన్నాను
పరువాలకు పైటేసి
ఆగలేక ఆఖరికి
ఊరిమీదకొచ్చేశాను
ఆటుపోటుకల్లాడే పడవనే పైకెక్కి
లంగరేసి లాగేయ్యవా
స్వర్గానికి ధారి నేను
దెగ్గరుండి చూపిస్తా
అమ్మతోడు నమ్మెయ్యవా
గేటు తీసి నెట్టింట్లోకొచ్చేయ్యవా
సీకట్లో సిలిపి పనులు సేసెయ్యవా
రా రా రా రా రా రా
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
లిప్ స్టిక్ వేసాను
చెక్కిలి నలిపేస్తావని
చిక్ రోజ్ పూసాను
చుక్కలు చూపిస్తవని
బుగ్గ చుక్క పెట్టాను
మసక మసక సీకటని ఓహో
మస్కార అద్దాను
యెలగెలగెలగెలగా
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చిక
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చిక
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చిక
చికిరి చిక.. చికిరి చిక.. చికిరి చికా
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
అడిగినోళ్లందరికి ఉందనలేను
కంటి సైగ చేసేస్తే కాదనలేను
ఒంటిగ ఇంటిలో పండలెను
తోడుగా లేకుంటే ఉండలేను
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
అనుకుంటే అరిపిస్తా
నన్ను నేనే అర్పిస్త
సొమ్ముంటే నీకే సొంతం
వొంపు సొంపుల నడుము
తనివి తీరేల తడుము
దమ్ముంటే దోచెయ్ సాంతం
హే అంబాలి లా జుర్రేసీ
ఖిల్లీ లా నమిలేసేయ్
కౌగిట్లో నలిపేసేయ్ రా
ఆహ్ దీపం లేని ద్వీపం లో
మగసిరి చూపించేసి
కోవత్తె వెలిగించి రా
ఊ అంటే కుస్తీకి
జెండా ఊపేస్తాను
శృంగార యుద్ధానికి
సిద్దం చేసేస్తాను
రా రా రా రా రా రా
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
రాయే ఓ పిల్లా
నా రంగుల రసగుల్లా
వచ్చేస్తే మల్ల
నీకు రాసిస్తా విల్లా
పోటుగాడి కోసమని
ఫోటోలెన్నో చూశాను
నచ్చకుంటే నో అన్నాను
పరువాలకు పైటేసి
ఆగలేక ఆఖరికి
ఊరిమీదకొచ్చేశాను
ఆటుపోటుకల్లాడే పడవనే పైకెక్కి
లంగరేసి లాగేయ్యవా
స్వర్గానికి ధారి నేను
దెగ్గరుండి చూపిస్తా
అమ్మతోడు నమ్మెయ్యవా
గేటు తీసి నెట్టింట్లోకొచ్చేయ్యవా
సీకట్లో సిలిపి పనులు సేసెయ్యవా
రా రా రా రా రా రా
రాజంపేట రాణిని
రాతిరంత నీ దానిని
పానీ లేని పూరిని
సై అంటే నీ పోరిని
Rajampeta Ranini Lyrics in English
Lip Lock Kosamani
Lipstick Vesanu
Chekkili Nalipesthavani
Chick Rose Poosanu
Chukkalu Choopisthavani
Bugga Chukka Pettaanu
Masaka Masaka Seekatani Oho
Maskara Addhaanu
Yelagelagelagelaga
Chikiri Chika Chikiri Chika
Chikiri Chika
Chikiri Chika Chikiri Chika
Chikiri Chika
Chikiri Chika Chikiri Chika
Chikiri Chika
Chikiri Chika Chikiri Chika
Chikiri Chikaaaa
Rajampeta Ranini
Rathirantha Nee Dhaanini
Paani Leni Poorini
Sye Ante Nee Porini
Adiginollandhariki Vundhanalenu
Kanti Saiga Chesesthe Kaadhanalenu
Ontiga Intilo Pandalenu
Thodu Gaa Lekunte Vunadalenu
Rajampeta Ranini
Rathirantha Nee Dhaanini
Pani Leni Poorini
Sye Ante Nee Porini
Anukunte Aripistha
Nannu Nene Arpistha
Sommunte Neeke Sontham
Vompu Sompula Nadumu
Thanivi Theerela Thadumu
Dhammunte Dhochey Saantham
Hey Ambali Laa Jurresei
Khilli Laa Namilesei
Kowgitlo Nalipesei Ra
Ah Deepam Leni Dweepam Lo
Magasiri Chupinchesi
Kovatthe Veliginchei Ra
Oo Ante Kusthi Ki
Jenda Oopesthanu
Srungara Yuddhaniki
Siddham Chesesthanu
Ra Ra Ra Ra Ra Ra
Rajampeta Ranini
Rathirantha Nee Dhannini
Pani Leni Poorini
Sye Ante Nee Porini
Raaye O Pilla
Naa Rangula Rasagulla
Vacchesthe Malla
Neeku Rasistha Villa
Potugadi Kosamani
Photolenno Chusanu
Nacchakunte No Annanu
Paruvalaku Paitesi
Aagaleka Aakhariki
Oorimeedhakocchesanu
Aatupotukallade Padavane Paikekki
Langaresi Laageyyava
Swarganiki Dhaari Nenu
Deggarundi Chupistha
Ammathodu Nammeyyava
Gate Theesi Nettintlokoccheyyava
Seekatlo Silipi Panulu Seseyyava
Ra Ra Ra Ra Ra Ra
Rajampeta Ranini
Rathirantha Nee Dhaanini
Paani Leni Poorini
Sye Ante Nee Porini
Lipstick Vesanu
Chekkili Nalipesthavani
Chick Rose Poosanu
Chukkalu Choopisthavani
Bugga Chukka Pettaanu
Masaka Masaka Seekatani Oho
Maskara Addhaanu
Yelagelagelagelaga
Chikiri Chika Chikiri Chika
Chikiri Chika
Chikiri Chika Chikiri Chika
Chikiri Chika
Chikiri Chika Chikiri Chika
Chikiri Chika
Chikiri Chika Chikiri Chika
Chikiri Chikaaaa
Rajampeta Ranini
Rathirantha Nee Dhaanini
Paani Leni Poorini
Sye Ante Nee Porini
Adiginollandhariki Vundhanalenu
Kanti Saiga Chesesthe Kaadhanalenu
Ontiga Intilo Pandalenu
Thodu Gaa Lekunte Vunadalenu
Rajampeta Ranini
Rathirantha Nee Dhaanini
Pani Leni Poorini
Sye Ante Nee Porini
Anukunte Aripistha
Nannu Nene Arpistha
Sommunte Neeke Sontham
Vompu Sompula Nadumu
Thanivi Theerela Thadumu
Dhammunte Dhochey Saantham
Hey Ambali Laa Jurresei
Khilli Laa Namilesei
Kowgitlo Nalipesei Ra
Ah Deepam Leni Dweepam Lo
Magasiri Chupinchesi
Kovatthe Veliginchei Ra
Oo Ante Kusthi Ki
Jenda Oopesthanu
Srungara Yuddhaniki
Siddham Chesesthanu
Ra Ra Ra Ra Ra Ra
Rajampeta Ranini
Rathirantha Nee Dhannini
Pani Leni Poorini
Sye Ante Nee Porini
Raaye O Pilla
Naa Rangula Rasagulla
Vacchesthe Malla
Neeku Rasistha Villa
Potugadi Kosamani
Photolenno Chusanu
Nacchakunte No Annanu
Paruvalaku Paitesi
Aagaleka Aakhariki
Oorimeedhakocchesanu
Aatupotukallade Padavane Paikekki
Langaresi Laageyyava
Swarganiki Dhaari Nenu
Deggarundi Chupistha
Ammathodu Nammeyyava
Gate Theesi Nettintlokoccheyyava
Seekatlo Silipi Panulu Seseyyava
Ra Ra Ra Ra Ra Ra
Rajampeta Ranini
Rathirantha Nee Dhaanini
Paani Leni Poorini
Sye Ante Nee Porini