Rajamma Lyrics is a Telugu song from the movie Band Melam (2026), featuring Harsh Roshan and Sridevi Apalla. It is sung by Ram Miriyala. The lyrics for the song are written by Chandrabose, and music is composed by Vijai Bulganin. Read the full lyrics in Telugu and English (Romanized text) below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Rajamma |
|---|---|
| Movie | Band Melam (2026) |
| Starring | Harsh Roshan, Sridevi Apalla |
| Director | Sathish Javvaji |
| Music | Vijai Bulganin |
| Lyrics | Chandrabose |
| Singer | Ram Miriyala |
| Song Release | 06 March 2026 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Rajamma Lyrics in Telugu
రాజమ్మ ఇడిసిపోయిందిరో
రాజమ్మ పొడిసిపోయిందిరో
నన్నింకా మరిసిపోయిందిరో
నా గుండె ఇడిసిపోయిందిరో
అవ్వా అయ్యని పని పాటని
పక్కన పెట్టి పక్కనే ఉంటే
కేరు చేయక నన్నే దేకకా పోయే రాజమ్మ ఆ
అరె పోయే రాజమ్మ, అయ్యో
ఆమ్మో రాజమ్మో ఇడిసిపోయిందిరో
వామ్మో రాజమ్మో పోడిసిపోయిందిరో
గంగ లోపల చాప పిల్లోలే
ప్రేమలో నేను గంతులేతుంటే
గట్టు మీద కిసిరికొట్టి పోయే రాజమ్మ
అరె పోయే రాజమ్మ
ఆమ్మో రాజమ్మో ఇడిసిపోయిందిరో
వామ్మో రాజమ్మో పోడిసిపోయిందిరో
దెబ్బలు తిన్న దిల్దారు నేను
అందరి కన్నా దార్కర్ నేను
గిసంటి ఎన్నో చూసిన మస్తూ
అరె ఫికరే జెయ్య వీసం ఎత్తు
లొందలున్నా బొందలున్నా నేనే పోయే సడకు
అరె ఆగకుండా పోత ఉంటా నాకేం పడదు ఫరకు
ఇచ్చేటోళ్లు ఇస్తుంటారు గడీకొక జర్కు
అరె సచ్చే పోయే కర్మేం లేదు చేసుకుందాం వర్కు
రాజమ్మ ఇడిసిపోయిందిరో
రాజమ్మ పొడిసిపోయిందిరో
నన్నింకా మరిసిపోయిందిరో
నా గుండె ఇడిసిపోయిందిరో
రేలదెయ్యమొద్దు ప్రేమలోన
నవ్వుతుంట తుల్లుతుంట
తాగుతుంట తిరుగుతుంట
ఎగురుతుంట దుముకుతుంట
ఏమాగిపోయింది బతుకులోన
మూడుపూట్ల మెక్కుతుంట
మొద్దులెక్క పండుకుంట
ముందుకన్నా ముదురుతుంట
కోడిని కోస్తానే ఓ సమ్మక్క
బెల్లం తెస్తానే ఓ సారక్క
పుట్టేడు సంబరమే ఇడ ఉందక్క
ఎప్పుడు ఇట్లానే జర చూడక్కా
నమ్మకంగా నిమ్మలంగా చెబుతున్నాను నేను
నీ జిందగీకి నువ్వేకాగా జిమ్మేదారు కవునూ
నీ సంతోషం నీ చేతుల్లో ఉండాలంటున్నాను
అరె పోరీ మీదో ప్రేమ మీదో పెట్టొంద్దంటున్నాను
లాలాల లాల లలలలా
లాలాల లాల లలలలా
లాలాల లాల లలలలా
లాలాల లాల లలలలా
ఓ రాజమ్మ ఓ రాజమ్మ
ఓ రాజమ్మ ఓ రాజమ్మ
Rajamma Lyrics in English
Rajamma Idisipoyindiro
Rajamma Podisipoyindiro
Nanninka Marisipoyindiro
Naa Gunde Idisipoyindiro
Avva Ayyani Pani Paatani
Pakkana Petti Pakkane Unte
Keru Cheyaka Nanne Dekaka
Poye Rajamma, Ah
Are Poye Rajamma, Ayyo
Ammo Rajammo Idisipoyindiro
Vammo Rajammo Podisipoyindiro
Ganga Lopala Chaapa Pillole
Premalo Nenu Ganthulethunte
Gattu Meeda Kisirikotti
Poye Rajamma
Are Poye Rajamma
Ammo Rajammo Idisipoyindiro
Vammo Rajammo Podisipoyindiro
Debbalu Thinna Dildaaru Nenu
Andari Kanna Darkar Nenu
Gisanti Enno Choosina Masthu
Are Fikare Jeyya Veesam Etthu
Londalunna Bondalunna
Nene Poye Sadaku
Are Aagakunda Potha Unta
Naakem Padadu Faraku
Icchetollu Istuntaaru
Gadeekoka Jarku
Are Sacche Poye Karme Ledu
Chesukundaam Worku
Rajamma Idisipoyindiro
Rajamma Podisipoyindiro
Nanninka Marisipoyindiro
Naa Gunde Idisipoyindiro
Reladeyyamoddu Premalona
Navvutunta Tullutunta
Thaagutunta Tirugutunta
Egurutunta Dunukutunta
Emaagipoyindi Bathukulona
Moodu Pootla Mekkutunta
Moddulekka Pandukunta
Mundukanna Mudurutunta
Kodini Kosthaane O Sammakka
Bellam Testhaane O Sarakka
Puttedu Sambarame Idu Undakka
Eppudu Itlane Jara Choodakka
Nammakanga Nimmalanga
Chebutunnanu Nenu
Nee Zindagiki Nuvvekaga
Jimmedaaru Kavunu
Nee Santhosham
Nee Chethullo Undaalantunnanu
Are Pori Meedo Prema Meedo
Pettoddantunnanu
O Rajamma O Rajamma
O Rajamma O Rajamma