This post features the Raja Lanti Abbaai song lyrics in Telugu and English from the Telugu movie Maharaja (2024). This heartwarming song is composed by B. Ajaneesh Loknath, with lyrics by Sri Vasanth and sung by Sai Vignesh and Harshika Devanath. The track beautifully captures a tender moment between Maharaja (played by Vijay Sethupathi) and his wife (Divyabharathi) as they eagerly anticipate the arrival of their child.
In the song, Maharaja playfully asks her whether she wishes for a “boy like a king” or a “girl like a rose.” Her heartfelt response, “A boy like a king, a girl like a rose, give us both—what’s wrong with having both?” reflects their joy and excitement, making this song a perfect blend of love and anticipation.
Song | Raja Lanti Abbaai (రాజాలాంటి అబ్బాయి) |
Movie | Maharaja (మహారాజా) |
Starring | Vijay Sethupathi, Anurag Kashyap, Mamta Mohandas, Abhirami, Divya Bharti |
Movie Director | Nithilan Saminathan |
Music | B Ajaneesh Loknath |
Lyrics | Sri Vasanth |
Singers | Sai Vignesh, Harshika Devanath |
Song Release Date | 15 June 2024 |
Video Link | Watch on YouTube |
Raja Lanti Abbaai Song Lyrics in Telugu
రాజాలాంటి అబ్బాయి
రోజాలాంటి అమ్మాయి
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
రోజాలాంటి అమ్మాయి
రాజాలాంటి అబ్బాయి
రెండు ఇచ్చెయ్
ముందు వెనుక ఏంటి తప్పు
ఇద్దరు కలిసి కవలలైతే
ఏం చేస్తావే సు సుందరి
ఒకరిని నీ చేతుల్లో పెట్టేస్తే
నువ్వేం చేస్తావు
ఏం చేస్తావు ఏం చేస్తావు
ఏం చేస్తావు అరేయ్ ఏం చేస్తావు
మామా ఏం చేస్తావు
రాజాలాంటి అబ్బాయి
రోజాలాంటి అమ్మాయి
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
నే కోట్లు కూడబెట్టి
కోటంత ఇల్లు కట్టి
నువ్వు కోటీశ్వరి అయితే ఏంటి
నీ వేషం మారిపోద్ది
నా పాశం తగ్గిపోద్ది
అది వద్దు మామ ప్రేమే చాలు
ఒక ఓడ లాంటి కారు కొని
సంద్రం మీద రోడ్డు వేసి
పోదాం సుందరీ
ఈ ఆడంబరం వద్దే వద్దు
ఆశపడం న్యాయం కాదు
హాయినిచ్చే బంధం
ఆనందాల స్వతంత్రము
ఇది చాలు మామా
ఇది చాలు మామా
ఇది చాలు మామా
రాజాలాంటి అబ్బాయి
రోజాలాంటి అమ్మాయి
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
నా చిన్న తప్పులు ఎన్నో
ఓ వెయ్యుంటాయో ఏమో
నీకు జ్ఞాపకముంటే నువ్వే చెప్పు
నా లుంగి తెచ్చిమ్మంటే
నీ చీరను తెచ్చిచ్చావు
నే నవ్వుకున్నా నిన్నే చూసి
నేను చేసిన తప్పులన్నిట్లోను
అది ఒక చిన్న తప్పు
మన్నించేయ్ మన్మధ
అంతకన్న పెద్ద తప్పులెన్నో
ఎన్నో చేసుంటాను ఒకటోకటి గా
నాకు గుర్తొస్తుంటే నవ్వుకుంటా
ఏం చెప్పాలి అరేయ్ ఏం చెప్పాలి
మామా ఏం చెప్పాలి
రాజాలాంటి అబ్బాయి
రోజాలాంటి అమ్మాయి
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
రోజాలాంటి అమ్మాయి
రాజాలాంటి అబ్బాయి
రెండు ఇచ్చెయ్
ముందు వెనుక ఏంటి తప్పు
ఇద్దరు కలిసి కవలలైతే
ఏం చేస్తావే సు సుందరి
ఒకరిని నీ చేతుల్లో పెట్టేస్తే
నువ్వేం చేస్తావు
ఏం చేస్తావు ఏం చేస్తావు
ఏం చేస్తావు అరేయ్ ఏం చేస్తావు
మామా ఏం చేస్తావు
రాజాలాంటి అబ్బాయి
రోజాలాంటి అమ్మాయి
ఏం కావాలే పిల్లా
రెండిట్లో ఒకటి చెప్పు
Raja Lanti Abbaai Lyrics in English
Rajaalaanti Abbaai
Rojalaanti Ammaai
Em Kaavaale Pilla
Renditlo Okati Cheppu
Rojalaanti Ammaai
Rajaalaanti Abbaai
Rendu Ichheyi
Mundhu Venuka Enti Thappu
Iddharu Kalisi Kavalalaithe
Em Chesthaave Su Sundhari
Okarini Nee Chethullo Pettesthe
Nuvvem Chesthaavu
Em Chesthaavu
Em Chesthaavu
Em Chesthaavu
Arey Em Chesthaavu
Mama Em Chesthaavu
Rajaalaanti Abbaai
Rojalaanti Ammaai
Em Kaavaale Pilla
Renditlo Okati Cheppu
Ney Kotlu Koodabetti
Kotantha illu Katti
Nuvvu Koteeswari Ayithe Enti
Nee Vesham Maaripodhhi
Naa Paasam Thaggipodhhi
Adhi Vadhhu Mama
Preme Chaalu
Oka Oda Laanti Caru Koni
Sandhram Meedha Roaddu Vesi
Podhaam Sundhari
Ee Aadambaram Vaddhe Vaddhu
Aasapada Nyaayam Kaadhu
Haayinichhe Bandham
Aanandhaala Swaathanthramu
Idhi Chaalu Mama
Idhi Chaalu Mama
Idhi Chaalu Mama
Rajaalaanti Abbaai
Rojalaanti Ammaai
Em Kaavaale Pilla
Renditlo Okati Cheppu
Naa Chinna Thappulu Enno
O Veyyuntaayo Emo
Neeku Gnyaapakamunte
Nuvve Cheppu
Naa Lungi Thechhimmante
Nee Cheeranu Thechhichhaavu
Ney Navvukunnaa Ninne Choosi
Nenu Chesina Thappulannitlonu
Adhi Oka Chinna Thappu
Manninchey Manmadha
Anthakanna Pedda Thappulenno
Enno Chesuntaanu Okatokati Ga
Naaku Gurthosthunte Navvukunta
Em Cheppaali
Arey Em Cheppaali
Mama Em Cheppaali
Rajaalaanti Abbaai
Rojalaanti Ammaai
Em Kaavaale Pilla
Renditlo Okati Cheppu
Rojalaanti Ammaai
Rajaalaanti Abbaai
Rendu Ichheyi
Mundhu Venuka Enti Thappu
Iddharu Kalisi Kavalalaithe
Em Chesthaave Su Sundhari
Okarini Nee Chethullo Pettesthe
Nuvvem Chesthaavu
Em Chesthaavu
Em Chesthaavu
Em Chesthaavu
Arey Em Chesthaavu
Mama Em Chesthaavu
Rajaalaanti Abbaai
Rojalaanti Ammaai
Em Kaavaale Pilla
Renditlo Okati Cheppu