This post features the Radhesha song lyrics in Telugu and English from the Telugu movie Spark (2023). This lovely song, composed, arranged, and programmed by Hesham Abdul Wahab, features soulful lyrics by Anantha Sriram and is beautifully sung by Swetha Mohan.
Song | Radhesha (రాధేశా) |
Movie | Spark (స్పార్క్) |
Starring | Vikranth, Mehreen Pirzada, Rukshar Dhillon |
Movie Director | Vikranth |
Music | Hesham Abdul Wahab |
Lyrics | Anantha Sriram |
Singer | Swetha Mohan |
Movie Release Date | 17 November 2023 |
Video Link | Watch on YouTube |
Radhesha Song Lyrics in Telugu
కనబడు కంటికి తొందరగా
కనుగొన లేనిక అంతిదిగా
కనబడు కంటికి తొందరగా
నిను వెతికేదెటు నేరుగా
కనబడు కంటికి తొందరగా
వెనకేం దాగవుగా
ఏ చిలిపి కోనల్లోనా
కిమ్మనకా ఉన్నావో
ఏ వెదురు కానల్లో
ఎదురై వేణువూదేవో
ఏ కొలను తీరంలో
కొమ్మలకు ఊగేవు
కోకలను దోచేస్తు మరచితివా
దోచిన మనసుని
రాధేశా కనబడు రాధేశా
కందినది కన్నె చూపు
కునుకుండనీదు కదా నీ ధ్యాస
రాధేశా కనబడు రాధేశా
కాలమిక లేదు అంటూ
తరిమేస్తూ ఉంది కదా నా శ్వాసా
రైస్ అప్ అబవ్
యూ విల్ ఫీల్ దిస్ డ్రీమ్ నౌ
రైస్ అండ్ షైన్
మేక్ యోర్ వే రైజింగ్ టునైట్
రైస్ అప్ అబవ్
యూ విల్ ఫీల్ ది ట్రూత్
రైస్ అండ్ షో
మేక్ యోర్ థాట్స్
ఫీల్ ఫ్రీ టు లవ్
రారా వేణు గోపబాల
రాజిత సద్గుణ జయశీలా
రారా వేణుగోపబాల
రాజిత సద్గుణ జయశీలా
సార సాక్ష నేరమేమి
మారుబాధ ఓర్వలేరా
రారా వేణు గోపబాల
రాజిత సద్గుణ జయశీలా
రాధేశా జతపడు రాధేశా
జన్మకొక స్వప్నముంది
అది సత్యమైంది కదా ప్రాణేశా
రాధేశా జతపడు రాధేశా
జన్మ మరుజన్మ జన్మ
ప్రతి జన్మ నీకు ఇహ రాసేశా
కనుగొన లేనిక అంతిదిగా
కనబడు కంటికి తొందరగా
నిను వెతికేదెటు నేరుగా
కనబడు కంటికి తొందరగా
వెనకేం దాగవుగా
ఏ చిలిపి కోనల్లోనా
కిమ్మనకా ఉన్నావో
ఏ వెదురు కానల్లో
ఎదురై వేణువూదేవో
ఏ కొలను తీరంలో
కొమ్మలకు ఊగేవు
కోకలను దోచేస్తు మరచితివా
దోచిన మనసుని
రాధేశా కనబడు రాధేశా
కందినది కన్నె చూపు
కునుకుండనీదు కదా నీ ధ్యాస
రాధేశా కనబడు రాధేశా
కాలమిక లేదు అంటూ
తరిమేస్తూ ఉంది కదా నా శ్వాసా
రైస్ అప్ అబవ్
యూ విల్ ఫీల్ దిస్ డ్రీమ్ నౌ
రైస్ అండ్ షైన్
మేక్ యోర్ వే రైజింగ్ టునైట్
రైస్ అప్ అబవ్
యూ విల్ ఫీల్ ది ట్రూత్
రైస్ అండ్ షో
మేక్ యోర్ థాట్స్
ఫీల్ ఫ్రీ టు లవ్
రారా వేణు గోపబాల
రాజిత సద్గుణ జయశీలా
రారా వేణుగోపబాల
రాజిత సద్గుణ జయశీలా
సార సాక్ష నేరమేమి
మారుబాధ ఓర్వలేరా
రారా వేణు గోపబాల
రాజిత సద్గుణ జయశీలా
రాధేశా జతపడు రాధేశా
జన్మకొక స్వప్నముంది
అది సత్యమైంది కదా ప్రాణేశా
రాధేశా జతపడు రాధేశా
జన్మ మరుజన్మ జన్మ
ప్రతి జన్మ నీకు ఇహ రాసేశా
Radhesha Lyrics in English
Kanabadu Kantiki Thondarga
Kanugona Lenika Anthidhigaa
Kanabadu Kantiki Thondargaa
Ninu Vethikedhetu Nerugaa
Kanabadu Kantiki Thondargaa
Venakem Daagavugaa
Ye Chilipi Konallonaa
Kimmanaka Unnaavo
Ye Vedhuru Kaanallo
Yedhurai Venuvoodhevo
Ye Kolanu Theeramlo
Kommalaku Oogevu
Kokalanu Dhochesthu
Marachithivaa
Dhochina Manasuni
Radhesha Kanabadu Radheshaa
Kandinadhi Kanne Chupu
Kunukundaneedhu Kadha
Nee Dhyaasa
Radhesha Kanabadu Radheshaa
Kaalamika Ledu Antu
Tharimesthu Undi Kada
Naa Swaasaa
Rise Up Above
You Will Feel This Dream Now
Rise and Shine
Make Your Way Rising Tonight
Rise Up Above
You Will Feel the Truth
Rise and Show
Make Your Thoughts
Feel Free to Love
Raara Venu Gopabaala
Raajitha Sadguna Jayaseelaa
Raara Venu Gopabaala
Raajitha Sadguna Jayaseelaa
Saara Saaksha Neramemi
Maarubaadha Oravaleraa
Raara Venu Gopabaala
Raajitha Sadguna Jayaseelaa
Radheshaa Jathapadu Radheshaa
Janmakoka Swapnamundhi
Adi Satyamaindi Kadha Praaneshaa
Radheshaa Jathapadu Radheshaa
Janma Maru Janma Janma
Prathi Janma Neeku iha Raaseshaa
Kanugona Lenika Anthidhigaa
Kanabadu Kantiki Thondargaa
Ninu Vethikedhetu Nerugaa
Kanabadu Kantiki Thondargaa
Venakem Daagavugaa
Ye Chilipi Konallonaa
Kimmanaka Unnaavo
Ye Vedhuru Kaanallo
Yedhurai Venuvoodhevo
Ye Kolanu Theeramlo
Kommalaku Oogevu
Kokalanu Dhochesthu
Marachithivaa
Dhochina Manasuni
Radhesha Kanabadu Radheshaa
Kandinadhi Kanne Chupu
Kunukundaneedhu Kadha
Nee Dhyaasa
Radhesha Kanabadu Radheshaa
Kaalamika Ledu Antu
Tharimesthu Undi Kada
Naa Swaasaa
Rise Up Above
You Will Feel This Dream Now
Rise and Shine
Make Your Way Rising Tonight
Rise Up Above
You Will Feel the Truth
Rise and Show
Make Your Thoughts
Feel Free to Love
Raara Venu Gopabaala
Raajitha Sadguna Jayaseelaa
Raara Venu Gopabaala
Raajitha Sadguna Jayaseelaa
Saara Saaksha Neramemi
Maarubaadha Oravaleraa
Raara Venu Gopabaala
Raajitha Sadguna Jayaseelaa
Radheshaa Jathapadu Radheshaa
Janmakoka Swapnamundhi
Adi Satyamaindi Kadha Praaneshaa
Radheshaa Jathapadu Radheshaa
Janma Maru Janma Janma
Prathi Janma Neeku iha Raaseshaa