This post features the Ra Rudhirame song lyrics in Telugu and English from the Telugu movie Viswam (2024). This high-energy song features music composed by Chaitan Bharadwaj, with vocals by Ritesh G Rao and lyrics by Sri Harsha Emani. The song stars Gopichand T as Viswam IPS, who later joins the NIA and collaborates with the Anti-Terrorist Squad. The powerful lyrics, filled with determination and valor, highlight a warrior’s resolve to overcome evil and bring justice. This song lyrics reflect the song’s intensity, showcasing a relentless fight against adversity. It’s a motivational anthem celebrating courage and resilience.
Song | Ra Rudhirame (రా రుధిరమే) |
Movie | Viswam (విశ్వం) |
Starring | Gopichand, Kavya Thapar |
Movie Director | Sreenu Vaitla |
Music | Chaitan Bharadwaj |
Lyrics | Sri Harsha Emani |
Singer | Ritesh G Rao |
Movie Release Date | 11 October 2024 |
Video Link | Watch on YouTube |
Ra Rudhirame Song Lyrics in Telugu
రా రుధిరమే రణం తిలకం
నీ గతము నీ శిలా ఫలకం
తలొంచి కదిలితే కెరటమే
తలెత్తి తరిమితే ప్రళయమే
కడలిపై కురిసిన ఆమ్లమే
జడవదట భగ భగ చినుకులకే
శూన్యమే వెతికినా
ఒక స్థైర్యమే దొరికెనా
శరణు అని తనంతట
తనుగా మనవి చేయగా
సాహసం నీ ఊపిరనుకుని
నువ్వుగా రా నేరుగా
సైనికా నీ నిప్పు కనికల వర్షం తరగదా
అసురుల తల తల
శివమెత్తి కదలరా
ఇక నర హరా నర హరా
ఇహం పరం ఒకే విధం
కవాతు చెయ్ హే హే
విశ్వం సదా రణం రణం
విశ్వాసమే నీ ఆయుధం
విద్రోహుల నరం నరం
హాలాహలం నిరాదయం హేయ్
నర హరా నర హరా
యుద్ధం జరపరా జరపరా
పంతంగా విధి రాత ఇది రా
చేడుపై మనమే గెలిచి తీరాలి
నర హరా నర హరా
యుద్ధం జరపరా జరపరా
ఇష్టంగా విధి రాత ఇది రా
యముడే కదిలి పాశమే విసిరి
అడిగితే చాలు కడిగి ప్రాణాలిలా
వసివాడని కంటికి
విపరీతపు దాఖలాలే
ఎదురై చిదిమెనే
అనువణువు కదిపింది ఆ దుఃఖం
పూరించెనే శంఖం
నీ కణ కణమున ఒక రణము కధ
యుద్ధం అడగదట వివరణ
ధర్మం కధనమున మొలిచెనా
ఖడ్గం చేసే వ్యవసాయమై
కలుపులు తరగరా
గతం మారె జ్ఞాపకం విబూదిలా
జానే కణనమవ్వగా
నర నర నరమున
భగ భగ సెగలే నేటికీ వేదనై కదిలే
విశ్వం సదా రణం రణం
విశ్వాసమే నీ ఆయుధం
విద్రోహుల నరం నరం
హాలాహలం నీ ఆశయం హేయ్
నర హరా నర హరా
యుద్ధం జరపరా జరపరా
పంతంగా విధి రాత ఇది రా
చేడుపై మనమే గెలిచి తీరాలి
నర హరా నర హరా
యుద్ధం జరపరా జరపరా
ఇష్టంగా విధిరాత ఇది రా
యముడే కదిలి పాశమే విసిరి
అడిగితే చాలు కడిగి ప్రాణాలిలా
Ra Rudhirame Lyrics in English
Raa Rudhirame Ranam Thilakam
Nee Gathamu Nee Shilaa Phalakam
Thalonchi Kadilithe Keratame
Thaleththi Tharimithe Pralayame
Kadalipai Kurisina Aamlame
Jadavadata Bhaga Bhaga Chinukulake
Shoonyame Vethikina
Oka Sthairyame Dorikenaa
Sharanu Ani Thananthata
Thanugaa Manavi Cheyagaa
Saahasam Nee Oopiranukuni
Nuvvugaa Raa Nerugaa
Sainikaa Nee Nippu Kanikala
Varsham Tharagadaa
Asurula Thala Thala
Shivameththi Kadalaraa
Ika Nara Haraa Nara Haraa
Iham Param Oke Vidham
Kavaathu Chey Hey
Viswam Sadaa Ranam Ranam
Viswaasame Nee Aayudham
Vidrohula Naram Naram
Haalaahalam Niraadayam Heyy
Nara Hara Nara Hara
Yuddham Jarapara Jarapara
Panthanga Vidhi Raatha Idi Ra
Chedupai Maname Gelichi Theerali
Nara Hara Nara Hara
Yuddham Jarapara Jarapara
Ishtanga Vidhi Raatha Idi Ra
Yamude Kadili Paashame Visiri
Adigithe Chalu Kadigi Pranali Laa
Vasivadani Kantiki
Vipareethapu Dhaakhalale
Edurai Chidimene
Anuvanuvu Kadipindi Aa Dhukham
Poorinchene Shankham
Nee Kana Kanamuna
Oka Ranamu Kadha
Yuddham Adagadatha Vivaranam
Dharmam Kadhanamuna Molichena
Khadgam Chese Vyavasayamayi
Kalupulu Tharagaraa
Gatham Mare Gnapanam Viboodhila
Jaane Kananamavvagaa
Nara Nara Naramuna
Bhaga Bhaga Segale
Netiki Vedanai Kadile
Vishwam Sada Ranam Ranam
Vishwasame Nee Aayudham
Vidrohula Naram Naram
Halahalam Nee Aashayam Hey
Nara Hara Nara Hara
Yuddham Jarapara Jarapara
Panthanga Vidhi Raatha Idi Ra
Chedupai Maname Gelichi Teerali
Nara Hara Nara Hara
Yuddham Jarapara Jarapara
Ishtanga Vidhi Raatha Idi Ra
Yamude Kadili Paashame Visiri
Adigithe Chalu Kadigi Pranali Laa