This post features the Prema Oh Ayudham song lyrics in Telugu and English from the Telugu movie LEO (2023). This beautiful song is composed by Anirudh Ravichander, with lyrics written by Krishna Kanth. The track features the soothing vocals of J.V. Sudhanshu and Priya Mali, whose voices bring a touch of emotion and depth to the melody. The combination of thoughtful lyrics, a soulful composition, and heartfelt singing makes it a memorable song in the film’s soundtrack.
Song | Prema Oh Ayudham (ప్రేమ ఓ ఆయుధం) |
Movie | LEO (లియో) |
Starring | Thalapathy Vijay, Trisha, Priya Anand |
Movie Director | Lokesh Kanagaraj |
Music | Anirudh Ravichander |
Lyrics | Krishna Kanth |
Singers | J.V. Sudhanshu, Priya Mali |
Movie Release Date | 19 October 2023 |
Video Link | Watch on YouTube |
Prema Oh Ayudham Song Lyrics in Telugu
రాసిచ్చాలే మనసే ఓ ఓ
చేసేస్తాలే తపస్సే ఓ ఓ
ప్రేమా ఓ ఆయుధం లేవే
మొనగాడి గుండెలో
మీదే పడ్డ వయస్సే ఓ ఓ
తోడొస్తాలే వెనకే ఓ ఓ
ప్రేమా ఓ ఆయుధం లేవే
మొనగాడి గుండెలో
చలి మంచు సుడిగాలే..లే
ఒక చోటే కలిసాయే
ప్రేమా ఓ (ప్రేమా ఓ)
ఆయుధం లేవే
గెలిచేటి గుండెకే
నిన్నే చూస్తు ఇలానే ఓ ఓ
సగం నీలో అయ్యానే ఓ ఓ
ప్రేమనే ఆయుధంలానే
దాచా గుండెలో
కడ శ్వాస వరకే ఓ ఓ
నే నిన్నే విడనే ఓ ఓ
ప్రేమనే ఆయుధంలానే
దాచా గుండెలో
చేయి చేయి కలిపేస్తూ
చెయ్యాలి పయనాలే
ప్రేమనే (ప్రేమా ఓ)
ఆయుధం లేరా
గెలిచేటి గుండెకే
చేసేస్తాలే తపస్సే ఓ ఓ
ప్రేమా ఓ ఆయుధం లేవే
మొనగాడి గుండెలో
మీదే పడ్డ వయస్సే ఓ ఓ
తోడొస్తాలే వెనకే ఓ ఓ
ప్రేమా ఓ ఆయుధం లేవే
మొనగాడి గుండెలో
చలి మంచు సుడిగాలే..లే
ఒక చోటే కలిసాయే
ప్రేమా ఓ (ప్రేమా ఓ)
ఆయుధం లేవే
గెలిచేటి గుండెకే
నిన్నే చూస్తు ఇలానే ఓ ఓ
సగం నీలో అయ్యానే ఓ ఓ
ప్రేమనే ఆయుధంలానే
దాచా గుండెలో
కడ శ్వాస వరకే ఓ ఓ
నే నిన్నే విడనే ఓ ఓ
ప్రేమనే ఆయుధంలానే
దాచా గుండెలో
చేయి చేయి కలిపేస్తూ
చెయ్యాలి పయనాలే
ప్రేమనే (ప్రేమా ఓ)
ఆయుధం లేరా
గెలిచేటి గుండెకే
Prema Oh Ayudham Lyrics in English
Raasichhaale Manase O O
Chesethaale Thapasse O O
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Meedhe Padda Vayasse O O
Thodosthaale Venake O O
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Chali Manchu Sudigaale..Le
Oka Chote Kalisaaye
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Ninne Choosthu Ilaane O O
Sagam Neelo Ayyaane O O
Premane Aayudhamlaane
Dhaachaa Gundelo
Kadashwaasa Varake O O
Ne Ninne Vidane O O
Premane Aayudhamlaane
Dhaachaa Gundelo
Cheyi Cheyi Kalipesthu
Cheyyaali Payanaale
Premane (Prema Oh)
Aayudham Leraa
Gelicheti Gundeke
Chesethaale Thapasse O O
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Meedhe Padda Vayasse O O
Thodosthaale Venake O O
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Chali Manchu Sudigaale..Le
Oka Chote Kalisaaye
Prema Oh Aayudham Leve
Monagaadi Gundelo
Ninne Choosthu Ilaane O O
Sagam Neelo Ayyaane O O
Premane Aayudhamlaane
Dhaachaa Gundelo
Kadashwaasa Varake O O
Ne Ninne Vidane O O
Premane Aayudhamlaane
Dhaachaa Gundelo
Cheyi Cheyi Kalipesthu
Cheyyaali Payanaale
Premane (Prema Oh)
Aayudham Leraa
Gelicheti Gundeke