Prema Gaaradi Song Lyrics – Committee Kurrollu (2024) | Armaan Malik

This post features the Prema Gaaradi song lyrics in Telugu and English from the Telugu movie Committee Kurrollu (2024). This beautiful love track is composed by Anudeep Dev, with heartfelt lyrics written by Kittu Vissapragada and sung by the melodious Armaan Malik. The song captures the essence of love with its soulful composition and expressive lyrics, making it a perfect backdrop for romantic moments. Armaan Malik’s soothing voice adds an emotional depth that resonates with listeners, creating a memorable and enchanting experience.

Prema Gaaradi Song Lyrics in Telugu - Committee Kurrollu (2024) | Armaan Malik
Song Prema Gaaradi (ప్రేమ గారడి)
Movie Committee Kurrollu
(కమిటీ కుర్రోళ్లు)
Starring Sandeep Saroj, Trinadh Varma, P. Sai Kumar, Goparaju Ramana
Movie Director Yadhu Vamsi
Music Anudeep Dev
Lyrics Kittu Vissapragada
Singer Armaan Malik
Movie Release Date 09 August 2024
Video Link Watch on YouTube

Prema Gaaradi Song Lyrics in Telugu

సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంటా కోల కళ్ల సింగారాలు అమ్మాయివంటా తిప్పుకుంట ఈధుల్లోన సాగే పిల్లంటా పాలపిట్ట ఎంటే పడ్డ కోతి మూకంటా అరెరే కుర్రా ఈడే మళ్ళి మళ్ళి రానే రాదే ఇప్పుడే సెయ్యాలంట సిన్ని అల్లర్లే ఎవరో సూత్తా ఉన్నా కంగరంటూ లేనే లేదు మనసే హడావిడి చేసే నేడే ఇది వయసుకి కితకితలేగా ఇదేమి గారడి ఇది ప్రేమ గారడి ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి రేలా రేలా రేలా రేలా రేలా రేలా రేలారే రేలా రేలా రేలా రేలా రేలా రేలారే రేలా రేలా రేలా రేలా రేలా రేలా రేలారే రేలా రేలా రేలా రేలా రేలా రేలారే వయ్యారమో బంగారమో అమ్మాయి ఆ నవ్వుల్లోనా దాచీ పెట్టుకుందే ఈలే ఏసి గోలే చేసి కళ్లే తిప్పి చూడంగానే గుండె జారిపోయే అందరికి కులికే తెగ కులికే మగువల వెనకాలే పడుతూ లేస్తూ పరుగే పెడుతున్నాడే పలికే పెదవులపై చిరునవ్వే పూస్తే ఎదలో గొడవే మొదలైపోయే ఇది తెలియని పరవసమేగా ఇదేమి గారడి ఇది ప్రేమ గారడి ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి తుఫాను మాదిరి కోరి కోరి చెంతే చేరి సిగ్గే పడి మళ్ళి కొంచెం దూరం జరుగుతుంటే జంటే కట్టి దారే పట్టి చెట్టాపట్టాలేయ్యాలంటూ గుండె కోరుతున్న తొందరకి తెలిసి తెలియకనే మొదలయ్యే స్నేహం చినుకై తగిలి చిగురైపోయే మాయే మొదటి ప్రేమంటే పులకించే ప్రాణం సరదా పడితే పెరిగే హాయే ఇది వయసుకి కితకితలేగా ఇదేమి గారడి ఇది ప్రేమ గారడి ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి తుఫాను మాదిరి

Prema Gaaradi Lyrics in English

Sudu Sudu Sinnadaani Navve Sudanta Kola Kalla Singaaraalu Ammayivanta Thippukunta Eedhullona Saage Pillantaa Palapitta Yente Padda Kothi Mukanta Arere Kurra Eede Malli Malli Raane Raadhe Ippude Seyyalanta Sinni Allarle Evaro Sootthaa Unnaa Kangarantu Lene Ledhe Manase Hadavidi Chese Nede Idhi Vayasuki Kithakithalega Idhemi Garadi Idhi Prema Garadi Ee Sinni Gundello Thoofanu Madiri Rela Rela Rela Rela Rela Rela Relare Rela Rela Rela Rela Rela Relare Rela Rela Rela Rela Rela Rela Relare Rela Rela Rela Rela Rela Relare Vayyaramo Bangaaramo Ammayi Aa Navvullona Dhaachee Pettukundhe Eele Esi Gole Chesi Kalle Thippi Chudangane Gunde Jaaripoye Andariki Kulike Thega Kulike Maguvala Venakaale Paduthu Lesthu Paruge Peduthunnade Palike Pedhavulapai Chirunavve Poosthe Yedhalo Godave Modhalaipoye Idhi Theliyani Paravasamega Idhemi Garadi Idhi Prema Garadi Ee Sinni Gundello Thoofanu Madiri Thoofanu Madiri Kori Kori Chenthe Cheri Sigge Padi Malli Konchem Dhooram Jarugutunte Jante Katti Daare Patti Chettapattaleyyalantu Gunde Korutunna Tondariki Thelisi Theliyakane Modalayye Sneham Chinukai Thagili Chiguraipoye Maaye Modati Premante Pulakinche Praanam Sarada Padithe Perige Haaye Idhi Vayasuki Kithakithalega Idhemi Garadi Idhi Prema Garadi Ee Sinni Gundello Thoofanu Madiri Thoofanu Madiri

Prema Gaaradi Video Song from Committee Kurrollu


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top