Prem kumar Ka Dawath Song Lyrics – Prem Kumar (2023) | RR Dhruvan, Roll Rida

This post features the Prem kumar Ka Dawath song lyrics in Telugu and English from the Telugu movie Prem Kumar (2023). This promotional song features lyrics by Kasarla Shyam and Roll Rida, with vocals by R R Dhruvan and Roll Rida. The music is composed by R R Dhruvan, and the choreography is by Anupam Cherry.

Prem kumar Ka Dawath Song Lyrics in Telugu - Prem Kumar (2023) | R R Dhruvan, Roll Rida
Song Prem kumar Ka Dawath (ప్రేమ్ కుమార్ కా దావత్)
Movie Prem Kumar (ప్రేమ్ కుమార్)
Starring Santosh Soban, Rashi Singh
Movie Director Abhishek Maharshi
Music R R Dhruvan
Lyrics Kasarla Shyam, Roll Rida
Singers R R Dhruvan, Roll Rida
Movie Release Date 18 August 2023
Video Link Watch on YouTube

Prem kumar Ka Dawath Song Lyrics in Telugu

దూల్ పేట పాండు
అరే.. దుమ్ములేపర బ్యాండు
ఏయ్.. చిక్కడపల్లి సింటు
ఇయాలా చినిగిపోవాలా ప్యాంటు

దూల్ పేట పాండు
అరే.. దుమ్ములేపర బ్యాండు
చిక్కడపల్లి సింటు
ఇయాలా చినిగిపోవాలా ప్యాంటు

ఓల్డ్ సిటి వయ్య ఇంట్లో
ఓల్డ్ మంకు తేరా
మలక్ పేట్ గంచి
ఆఫ్ మన్షనౌస్ తేరా
కాకుటెల్లు చేసి కలిపి
గుద్దుదాము రారా

మామా.. గానికి పెళ్ళైతాందీ
మనకింక మస్తుగా
మందే ఫుల్లైతాందీ

మామా.. గానికి పెళ్ళైతాందీ
మన గ్యాంగులో మళ్ళో
వికెట్టే డౌన్ అయితాందీ

విక్కిగానీ దావత్ దావత్ దావత్
విక్కిగానీ దావత్ దావత్ దావత్
మెసెజ్ పెట్టిండువాడు
బొటెల్ తెచ్చిండువాడు
స్టఫ్ఫు కట్టిండువాడు
డిజె కొట్టిండువాడు

కచ్చ కొట్టి మందు పార్టి
స్టార్టు చేసినాడు
వీడు నైంటీ కొట్టి
నైటు మొత్తం రచ్చ లేపుతాడు

ఐసూ తీస్కరా..
గ్లాసూ తీస్కరా..
నింపి తీస్కరా..
ఫుల్లుగా తీస్కరా..

టపా టపా టపా
టపా టపా టపా ఏసిండు
గపా గపా గపా
గపా గపా గపా ఊదిండు
రాకేశ్ గాడు సోమేశ్ గాడు
వీరేశ్ గాడు ఏడిరా
విక్కిగాని దావత్ లా
దుమ్ము దులిపి వద్ లరా

ఇంకో పెగ్గు చెప్పినా
కథల్ పడకు చెప్తున్నా
గుక్కెల్ దాకా తాగుదాం
దిగే దాకా దూందాం దూందాం
దిగే దాకా దూందాం దూందాం

దిగే దాకా దూందూం దూందాం

వాడా బచ్చే బ్యాటు చిరిగే
బట్టే బాశుగాడు
రేపటి సంది కొంగు ఇడిచి
బైటికసలే రాడు
అరే.. ఒన్ బై టూ సిగరెట్లు
గప్ప గప్ప గుంజేటోడు
మూరెల్ మూరెల్ మల్లెపూలు
కొన్కపోతాడు చూడు
పొద్దున్ దాక పొట్టు పట్టు
బారత్ ఇద్దామ్ మామ
ఫిరం మందు తాగి
బిల్లు ఈనికిద్దామ్ మామ
ఈయాలీన్ని ఇడిచిపెడితే
మళ్ళ దొరకడు మామ

మామా.. గానికి పెళ్ళైతాందీ
మనకింక మస్తుగా
మందే ఫుల్లైతాందీ

మామా.. గానికి పెళ్ళైతాందీ
మన గ్యాంగులో మళ్ళో
వికెట్టే డౌన్ అయితాందీ

Prem kumar Ka Dawath Lyrics in English

~ English lyrics will be updated soon ~

Prem kumar Ka Dawath Video Song from Prem Kumar


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top