This post features the Pothugadda Meedha song lyrics in Telugu and English from the Telugu movie Razakar (2024). This emotional song, composed by Bheems Ceciroleo, is sung by Bheems Ceciroleo and Swathi Reddy (UK), with heartfelt lyrics by Suddala Ashok Teja.
Song | Pothugadda Meedha (పోతుగడ్డ మీద) |
Movie | Razakar (రజాకార్) |
Starring | Raj Arjun, Bobby Simha, Anasuya, Vedhika |
Movie Director | Yata Satyanarayana |
Music | Bheems Ceciroleo |
Lyrics | Suddala Ashok Teja |
Singers | Swathi Reddy (UK), Bheems Ceciroleo |
Movie Release Date | 15 March 2024 |
Video Link | Watch on YouTube |
Pothugadda Meedha Song Lyrics in Telugu
పాదాన ముళ్ళు కుచ్చితే
బాధతో తల్లడిల్లేది
కడుపులో బల్లెం దించితే
నీ పెదవుల్లో నవ్వు ఏందిదీ
పొతుగడ్డ మీద భూమి బిడ్డల్లారా
నిద్దరబోతున్నారా
రేపు పొద్దుగాల ఏగుసుక్క ఓలే
మెల్కొంటరా (x4)
ఈపున మోపోలే కట్టుకున్నా
తల్లి ఒళ్ళోకి నీవేప్పుడోస్తవో
ఒళ్ళోకి నీవేప్పుడోస్తవో
రేపు మాపనకుంట
యుద్ధం చేసే అమ్మ
పాలెప్పుడు నీకు ఇస్తాదో
పాలెప్పుడు నీకు ఇస్తాదో
రాకసులు ఇసిరే రాజకార్ల ఈటే
అమ్మ రొమ్మున దిగుతున్నదో
ఆ రాకసులు ఇసిరే రాజకార్ల ఈటే
అమ్మ రొమ్మున దిగుతున్నదో
నీ పేగుల్ని మెడ కేసుకున్నదో
కాసిం రాజ్వి ని నేనంటున్నదో
నైజాం రాజ్య హింస జరుపుతున్నదో
బిడ్డలారా బిడ్డలారా
పొతుగడ్డ మీద భూమి బిడ్డల్లారా
నిద్దరబోతున్నారా
రేపు పొద్దుగాల ఏగుసుక్క ఓలే
మెల్కొంటరా (x2)
కాళ్ళ మీద వేసుకోని గొరెచ్చని
కన్నీటి తానలు పొద్దుమా
కన్నీటి తానలు పొద్దుమా
ఆ వాకిట్లో నిప్పులు
రాజేసి మసి బొగ్గు
దృష్టి సుక్కలోలే దిద్ధమా
దృష్టి సుక్కలోలే దిద్ధమా
ఊరంత మీ పాడే మోస్తము
అగ్గి వుగ్గం పట్టుకోని వస్తాము
తలగొరు పెట్టేటి బిడ్డలోలే
ముందు నడుసుకుంట తలుసుకుంటాము
తరువాత మిమ్ము గొలుసుకుంటాము
బిడ్డలారా
పొతుగడ్డ మీద భూమి బిడ్డల్లారా
నిద్దరబోతున్నారా
రేపు పొద్దుగాల ఏగుసుక్క ఓలే
మెల్కొంటరా (x2)
దింపుడు కల్లంల మిమ్ములను దింపి
లే బిడ్డా అని అంటున్నాము
లే బిడ్డా అని అంటున్నాము
ముద్దాడి మిమ్ముల్ని
భూ తల్లి డొక్కల్లో
పక్కేసి పడుకో బేదుతున్నాము
పక్కేసి పడుకో బేదుతున్నాము
పిడికిళ్ళు మూసిన మీ అరసేతుల
శపధమెందో తెలుసుకున్నాము
తెరిసిన కనుగుడ్లు
సూపించే తొవ్వల్లో
మేము కూడా దండు కడుతాము
వరుసగ పబ్బతి పడుతాము
మీరు వదిలినా
బంధుకు పడుతాము
బిడ్డలారా బిడ్డలారా
పొతుగడ్డ మీద భూమి బిడ్డల్లారా
నిద్దరబోతున్నారా
రేపు పొద్దుగాల ఏగుసుక్క ఓలే
మెల్కొంటరా (x2)
Pothugadda Meedha Lyrics in English
Paadana Mullu Kuchithe
Baadhatho Thalladilledi
Kadupulo Ballem Dinchithe
Nee Pedhavullo Navvu Yendidee
Pothugadda Meedha
Bhoomi Biddalaraa
Niddarabothunnara
Repu Poddugaala
Egusukka Ole Melkontaraa (x4)
Eepuna Mopole Kattukunna
Thalli Olloki Neeveppudosthavo
Olloki Neeveppudosthavo
Repu Maapanakunta
Yuddam Chese Amma
Paaleppudu Neeku Isthado
Paaleppudu Neeku Isthado
Raakasulu Isire Razakarla Eete
Amma Rommuna Diguthunnadho
Aa Raakasulu Isire Razakarla Eete
Amma Rommuna Diguthunnadho
Nee Pegulni Meda Kesukunnado
Kasim Razvi Ni Nenantunnado
Naizam Rajya Himsa
Jaruputhunnadho
Biddalaara Biddalaara
Pothugadda Meedha
Bhoomi Biddalaraa
Niddarabothunnara
Repu Poddugaala
Egusukkaole Melkontaraa (x2)
Kaalla Meedha Vesukoni Gorecchani
Kanneeti Thaanalu Poddumaa
Kanneeti Thaanalu Poddumaa
Aa Vaakitlo Nippulu
Raajesi Masi Boggu
Dristi Sukkalole Diddhama
Dristi Sukkalole Diddhama
Oorantha Mee Paade Mosthamu
Aggi Vuggam Pattukoni Vasthamu
Thalagoru Petteti Biddalole
Mundu Nadusukunta Thalusukuntamu
Tharuvatha Mimmu Golusukuntamu
Biddalaaraa
Pothugadda Meedha
Bhoomi Biddalaraa
Niddarabothunnara
Repu Poddugaala
Egusukka Ole Melkontaraa (x2)
Dimpudu Kallamla
Mimmulanu Dimpi
Le Biddaa Ani Antunnamoo
Le Biddaa Ani Antunnamoo
Muddaadi Mimmulni
Bhoo Thalli Dokkallo
Pakkesi Paduko Beduthunnamu
Pakkesi Paduko Beduthunnamu
Pidikillu Moosina Mee Arasethula
Sapadhamendho Thelusukunnamu
Therisina Kanugudlu
Soopinche Thovvallo
Memu Kuda Dandu Kaduthamoo
Varusaga Pabbathi Paduthamu
Meeru Vadilina
Bandhuku Paduthamu
Biddalaaraa Biddalaaraa
Pothugadda Meedha
Bhoomi Biddalaraa
Niddarabothunnara
Repu Poddugaala
Egusukka Ole Melkontaraa (x2)