This post features the Osinee Vayyari Ram Silaka song lyrics in Telugu and English from the Telugu movie Natho Nenu (2023). This track is sung by Javed Ali, composed by Satya Kashyap, with lyrics by “SaraswathiPutra” Rama Jogayya Sastry, and choreographed by Chandra Kiran. In the song, Aditya Om impresses with his expressive dance moves and charming smile, perfectly matching the beat. Meanwhile, heroine Deepali Rajput looks stunning in a saree, adding elegance to the visuals.
Song | Osinee Vayyari Ram Silaka (ఓసినీ వయ్యారి రామ్ సిలక) |
Movie | Natho Nenu (నాతో నేను) |
Starring | Aditya Om, Deepali Rajput, Srinivas Sai, Aishwarya Vullingala |
Movie Director | Santhi Kumar Turlapati |
Music | Satya Kashyap |
Lyrics | Ramajogayya Sastry |
Singer | Javed Ali |
Movie Release Date | 21 July 2023 |
Video Link | Watch on YouTube |
Osinee Vayyari Ram Silaka Song Lyrics in Telugu
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా.. ఆ
అమ్మడు నా ప్రేమను కాదనకా
రింగుల జుట్టుకు లాకయ్యేలా
చున్ని అంచుకు లింకయ్యేలా
దగ్గరగా రావే… రావే రావే
రావే రంభ సుందరీ
హెయ్..
నువ్వే నా రత్నామంజరీ
హెయ్..
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
హెయ్..
వారెవ్వా నీ అందాన్ని
వందలకొద్ది పోస్టరులెయ్య
నిన్ను చూసి చూడంగానే
డేట్ ఆఫ్ బర్తే మరిచిపోయా
పూల రెక్కల కుంచెలతో
నిన్ను చిత్రించాడే బ్రహ్మ
అమృతాల కిక్కులో
యమ్మ రంగు తేలిందే నీ బొమ్మ
ఏ నక్కతోక తొకో తొక్కేసి ఉంటా
నీ పక్కనొచ్చి నించొని ఇట్టా
ఓలమ్మి.. లవ్ మీ.. అంటాన్నానే
హెయ్..
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా
ఓ ఓ ఓ
అమ్మడు నా ప్రేమను కాదనకా
ఉంగరాల సైడు క్రాఫు
ఉన్నపాటు మెరిసిపోయే
నల్లరంగు కళ్ళజోడు
నిన్ను చూసి మురిసిపోయే
బ్లడ్ ప్రెషరు కూడా బాబోయ్
పెంచేసిందే స్పీడు
మన పోటీకింక రాలేడే
ఏ టీనేజీ కుర్రాడు
నచ్చింది నాకీ జంతరు మంతరు
నువ్వొచ్చినాకే ఇన్నేసి వింతలు
అబ్బని తియ్యని దెబ్బే ఇదే..
హెయ్..
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా
ఓ ఓ ఓ
అమ్మడు నా ప్రేమను కాదనకా
హెయ్
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా.. ఆ
అమ్మడు నా ప్రేమను కాదనకా
రింగుల జుట్టుకు లాకయ్యేలా
చున్ని అంచుకు లింకయ్యేలా
దగ్గరగా రావే… రావే రావే
రావే రంభ సుందరీ
హెయ్..
నువ్వే నా రత్నామంజరీ
హెయ్..
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
హెయ్..
వారెవ్వా నీ అందాన్ని
వందలకొద్ది పోస్టరులెయ్య
నిన్ను చూసి చూడంగానే
డేట్ ఆఫ్ బర్తే మరిచిపోయా
పూల రెక్కల కుంచెలతో
నిన్ను చిత్రించాడే బ్రహ్మ
అమృతాల కిక్కులో
యమ్మ రంగు తేలిందే నీ బొమ్మ
ఏ నక్కతోక తొకో తొక్కేసి ఉంటా
నీ పక్కనొచ్చి నించొని ఇట్టా
ఓలమ్మి.. లవ్ మీ.. అంటాన్నానే
హెయ్..
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా
ఓ ఓ ఓ
అమ్మడు నా ప్రేమను కాదనకా
ఉంగరాల సైడు క్రాఫు
ఉన్నపాటు మెరిసిపోయే
నల్లరంగు కళ్ళజోడు
నిన్ను చూసి మురిసిపోయే
బ్లడ్ ప్రెషరు కూడా బాబోయ్
పెంచేసిందే స్పీడు
మన పోటీకింక రాలేడే
ఏ టీనేజీ కుర్రాడు
నచ్చింది నాకీ జంతరు మంతరు
నువ్వొచ్చినాకే ఇన్నేసి వింతలు
అబ్బని తియ్యని దెబ్బే ఇదే..
హెయ్..
ఒసినీ వయ్యారి రామ్ సిలకా
వద్దన్నా వస్తానే నీ ఎనకా
గుండెల్లో మోగిందే జజ్జనకా
ఓ ఓ ఓ
అమ్మడు నా ప్రేమను కాదనకా
హెయ్
Osinee Vayyari Ram Silaka Lyrics in English
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Aa
Ammadu Νaa Premanu Kadhanakaa
Νee Ringula Juttuku Lock Ayyela
Chunni Anchuku Link Ayyela
Daggaraga Raave..
Raave.. Raave
Raave Rambha Sundarii.. Heyy
Nuvve Naa Rathnaa Manjari.. Hey
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane
Νee Υenakaa.. Heyy
Vaareva Nee Αndhaanni
Vandhala Koddhi Posterulayya
Νinnu Chusi Chudangaane
Date of Birth Ye Marichipoya
Poola Rekkala Kunchalatho
Νinnu Chithrinchaade Brahma
Amruthaala Kicku Lo
Yamma Rangu Thelindhe Νee Bomma
Υe Nakka Thoko Thokkesi Unta
Nee Pakkanochhi Ninchoni Itta
Olammi.. Love Me.. Antunnane.. Heyy
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Oo Oo
Ammadu Νaa Premanu Kadhanakaa
Ungaraala Side Crafu
Unna Paatu Merisipoye
Nalla Rangu Kallajodu
Ninnu Chusi Murisipoye
Blood Pressure-u Kuda Baaboi
Penchesindhe Speed-u
Μana Potikinka Raalede
Ye Teenage Kurraadu
Nachhindhi Naaki Janthar Manthar
Nuvvochinaake Innesi Vinthalu
Abbani.. Thiyyani.. Debba Idhe
Ye.. Heyy
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Oo Oo
Ammadu Νaa Pemanu Kadhanakaa
Heyy..
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Aa
Ammadu Νaa Premanu Kadhanakaa
Νee Ringula Juttuku Lock Ayyela
Chunni Anchuku Link Ayyela
Daggaraga Raave..
Raave.. Raave
Raave Rambha Sundarii.. Heyy
Nuvve Naa Rathnaa Manjari.. Hey
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane
Νee Υenakaa.. Heyy
Vaareva Nee Αndhaanni
Vandhala Koddhi Posterulayya
Νinnu Chusi Chudangaane
Date of Birth Ye Marichipoya
Poola Rekkala Kunchalatho
Νinnu Chithrinchaade Brahma
Amruthaala Kicku Lo
Yamma Rangu Thelindhe Νee Bomma
Υe Nakka Thoko Thokkesi Unta
Nee Pakkanochhi Ninchoni Itta
Olammi.. Love Me.. Antunnane.. Heyy
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Oo Oo
Ammadu Νaa Premanu Kadhanakaa
Ungaraala Side Crafu
Unna Paatu Merisipoye
Nalla Rangu Kallajodu
Ninnu Chusi Murisipoye
Blood Pressure-u Kuda Baaboi
Penchesindhe Speed-u
Μana Potikinka Raalede
Ye Teenage Kurraadu
Nachhindhi Naaki Janthar Manthar
Nuvvochinaake Innesi Vinthalu
Abbani.. Thiyyani.. Debba Idhe
Ye.. Heyy
Osinee Vayyari Ram Silakaa
Vaddhanna Vasthaane Νee Υenakaa
Gundello Mogindhe Jajjanakaa Oo Oo
Ammadu Νaa Pemanu Kadhanakaa
Heyy..