This post features the Ori Devuda Song lyrics in Telugu and English from the Telugu movie Shivam Bhaje (2024). This delightful track, sung by Dhanunjay Seepana with lyrics by Purnachary and music composed, programmed, and arranged by Vikas Badisa, captures the confusion and magic of unexpected emotions. Featuring Ashwin Babu and Digangana Suryavanshi, the song humorously explores the protagonist’s whirlwind feelings as his life takes a vibrant turn. With its playful lyrics and catchy tune, the track adds a lively and fun element to the film, resonating with the audience’s hearts.

Song | Ori Devuda (ఓరి దేవుడా) |
Movie | Shivam Bhaje (శివం భజే) |
Starring | Ashwin Babu, Digangana Suryavanshi, Arbaaz Khan |
Movie Director | Apsar |
Music | Vikas Badisa |
Lyrics | Purnachary |
Singer | Dhanunjay Seepana |
Song Release Date | 08 August 2024 |
Video Link | Watch on YouTube |
Ori Devuda Song Lyrics in Telugu
ఓరి దేవుడా
ఓ లుక్కేరా
ఓరి దేవుడా
ఏం పద్ధతిరా
ఏమో ఏమాయో
అంతా తలకిందయ్యే
అమ్మో కన్ఫ్యూషన్ పెరిగిందే
అయ్యో అయ్యయ్యో
ఏదో జాదు జరిగే
నాకేం అయ్యిందో తెలియందే
అసలర్థం కాదే
నాకెందుకు ఈ తంటా
అలవాటైపోయా నేను
నిద్దర్లే రోజంతా
బుర్రంతా తిరిగి తిరిగి బేజారయిందే
నిన్న మొన్న లేనే లేదు
లైఫ్ లో ఈ ల్యాగు
అరే ఉన్నట్టుంది ఏమైందో నాకు
బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా
ఉందే ప్రతి సీను
ఈ తికమకలో మరి నేనేమైపోను
ఓరి దేవుడా
ఓ లుక్కేరా
ఓరి దేవుడా
ఏం పద్ధతిరా
మాటల్నే తింటూ కాలక్షేపంగా
మాయమైపోతున్నాను ఇష్టంగా
తలకట్టుకు దీర్ఘం లాగా
సెట్ అయ్యావే పిల్ల నాకు
తల పట్టుకు తిరిగేస్తున్న
కొంచెం జాలే లేదా నీకు
నీ కలలేకంటూ
నీ ధ్యాసలో ఉంటూ
మెలకువకు నిద్దుర మధ్యన
యుద్ధం చేస్తున్నా
నిన్న మొన్న లేనే లేదు
లైఫ్ లో ఈ లాగు
అరే ఉన్నట్టుంది ఏమైందో నాకు
బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా
ఉందే ప్రతి సీను
ఈ తికమకలో మరి నేనేమైపోను
ఓరి దేవుడా
ఓ లుక్కేరా
ఓరి దేవుడా
ఏం పద్ధతిరా
ఓరి దేవుడా అందం
కవ్విస్తుంటే గంధం
కసితనమే చూపించు
ఓసారి నీకో దండం
Ori Devuda Lyrics in English
Ori Devuda
O Lukkey Raa
Ori Devuda
Em Paddathiraa
Emo Emayo
Antha Thalakindayye
Ammo Confusion Perigindhe
Ayyo Ayayyyo
Edo Jadu Jarige
Naakem Ayyindo Theliyandhe
Asalardham Kaade
Naakenduku Ee Thanta
Alavatayipoya Nenu
Niddarle Rojantha
Burrantha Thirigi Thirigi
Bejarayinde
Ninna Monna Lene Leedu
Life Lo Ee Lag
Are Unnattundi Emayindo Naaku
Black and White Cinema Laga
Unde Prathi Scene
Ee Thikamaka Lo
Mari Nenemaiponu
Ori Devuda
O Lukkey Raa
Ori Devuda
Em Paddathiraa
Matalne Thintu Kalakshepanga
Mayamai Ishtanga
Thalakattuku Deergham Laga
Set Ayyaave Pilla Naaku
Thala Pattuku Thirigestunna
Konchem Jale Leda Neeku
Nee Kalalekantu
Nee Dhyasalo Untu
Melakuvaku Niddura Madhyana
Yuddham Chesthuna
Ninna Monna Lene Leedu
Life Lo Ee Lag
Are Unnattundi Emayindo Naaku
Black and White Cinema Laga
Unde Prathi Scene
Ee Thikamaka Lo
Mari Nenemaiponu
Ori Devuda
O Lukkey Raa
Ori Devuda
Em Paddathiraa
Ori Devuda Andam
Kavvistunte Gandham
Kasithaname Chupinchu
Osari Neeko Dandam