This post features the Oh My Lily song lyrics in Telugu and English from the Telugu movie Tillu Square (2024). This mesmerizing romantic track, composed by Achu Rajamani, features vocals by Sreerama Chandra, with lyrics penned by Siddhu and Ravi Anthony. In the movie, the song sets the mood during a pivotal moment when DJ Tillu (Siddhu Jonnalagadda) meets Lilly Joseph (Anupama Parameswaran) at a pub one night.
He tries to charm her, and after successfully impressing her, they share a passionate kiss in the car. The song plays in the background, capturing the intensity and romance of their connection, adding a dreamy and sensuous vibe to the scene.

Song | Oh My Lily (ఓ మై లిల్లీ) |
Movie | Tillu Square (టిల్లు స్క్వేర్) |
Starring | Sidhu Jonnalagadda, Anupama Parameswaran |
Movie Director | Mallik Ram |
Music | Achu Rajamani |
Lyrics | Siddhu, Ravi Anthony |
Singer | Sreerama Chandra |
Movie Release Date | 29 March 2024 |
Video Link | Watch on YouTube |
Oh My Lily Song Lyrics in Telugu
ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా
ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ
మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ
యే తొలిసారి జరిగింది సరిపోలేదే
ఈ సారి జరిగింది తెలియనేలేదే
ఆగే తల్లీ ఏందీ లొల్లీ
జరగాలి టిల్లుకి మళ్లీ మళ్లీ
ఏ ఆమ్మో ఓ యమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ ఆమ్మో ఓ యమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ
పక్కకి రామ్మా లిల్లీ లిల్లీ
అరే దువ్వెన ముళ్ళు లిల్లీ లిల్లీ
కాటుక కళ్ళు ఓ మై లిల్లీ
మొదలెట్టే ముందే అడిగా నిన్ను
వదిలేసి వెళ్ళకు తడిగా
సర్దుకుపోలేను సరిపెట్టుకోలేను
ఉండలేను ఒంటరిగా
పసిగట్టేలోపే పరిగెట్టుకెళ్ళావు
ఈ తొందరేంటి నీకసలు
కరువైన మనసు బరువెక్కిపోయింది
తట్టుకోలేని దరువు
నెమ్మదిగా నన్నడుగు
మెల్లగా మబ్బేసిపోకు
నువ్వు సమ్మగా తాకేసి పొతే
ఉన్నది పోయి వుంచుకున్నది పోయి
మనసెందుకు విరిగింది మళ్లీ మళ్లీ
నా మనసెందుకు విరిగింది మళ్లీ మళ్లీ
ఆగే తల్లీ ఏందీ లొల్లీ
జరగాలి టిల్లుకి మళ్లీమళ్లీ
ఓ మై లిల్లీ, ఓ మై లిల్లీ
ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా
యే తొలిసారి జరిగింది సరిపోలేదే
ఈ సారి జరిగింది తెలియనేలేదే
ఆగే తల్లీ ఏందీ లొల్లీ
జరగాలి టిల్లుకి మళ్లీ మళ్లీ
ఏ ఆమ్మో ఓ యమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ ఆమ్మో ఓ యమ్మో
దీనమ్మో బాగుందమ్మో
ఏ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ
పక్కకి రామ్మా లిల్లీ లిల్లీ
అరే దువ్వెన ముళ్ళు లిల్లీ లిల్లీ
కాటుక కళ్ళు ఓ మై లిల్లీ
Oh My Lily Lyrics in English
Oh My Lily
Oh My Lily
Prananni Nalipesi Velipokamaa
Oh My Lily
Oh My Lily
Manasendhuku Virigindhi
Malli Malli
O, Tholisaari Jarigindhi Saripoledhe
Eesaari Jarigindhi Theliyane Ledhe
Aage Thalli Endhi Lolli
Jaragaali Tillu Ki Malli Malli
Ye Yammo Oyammo
Deenammo Baagundhammo
Ye Yammo Oyammo
Deenammo Baagundhammo
Ye Puttadi Bomma Lily Lily
Pakkaki Rammaa Lily Lily
Arey Duvvena Mullu Lily Lily
Katuka Kallu O My Lily
Modalette Munde Adigaa Ninnu
Vadilesi Vellaku Tadiga
Sarduku Polenu Saripettukolenu
Vundaalenu Vontarigaa
Pasigattelope Parigettukellavu
Ee Tondarenti Neekasalu
Karuvaina Manasu Baruvekkipoyindi
Tattukoleni Daruvu
Nemmadiga Nannadugu
Mellaga Mabesipoku
Nuvvu Sammaga Taakesi Pote
Unnadi Poyi Vunchukunnadi Poyi
Mansenduku Virigindi Malli Malli
Naa Mansenduku Virigindi Malli Malli
Aage Talli Endee Lolli
Jaragaali Tilluki Malli Malli
Oh My Lily Oh My Lily
Praananni Nalipesi Vellipokamma
Eh Tolisaari Jarigindi Saripolede
Ee Saari Jarigindi Teliyanelede
Aage Talli Endee Lolli
Jaragaali Tilluki Malli Malli
Ye Yammo O Yammo
Deenammo Baagundammo
Ye Yammo O Yammo
Deenammo Baagundammo
Ye Puttadi Bomma Lily Lily
Pakkaki Rammaa Lily Lily
Arey Duvvena Mullu Lily Lily
Katuka Kallu O My Lily