This post features the Never End Story song lyrics in Telugu and English from the Telugu movie Bhale Unnade (2024). This peppy and relatable track features Raj Tarun and Manisha Kandkur, with music composed by Shekar Chandra. Sung by Mangli, the lyrics by Chaitu Satsangi delve into Manisha’s character’s perspective, expressing her frustrations and dilemmas in a humorous and catchy manner. The song captures her inner turmoil as she questions the reliability of love and her partner’s confusing behavior, blending playful and emotional tones seamlessly.
Song | Never End Story (నెవర్ ఎండ్ స్టోరీ) |
Movie | Bhale Unnade (భలే ఉన్నాడే) |
Starring | Raj Tarun, Manisha Kandkur |
Movie Director | J Sivasai Vardhan |
Music | Shekar Chandra |
Lyrics | Chaitu Satsangi |
Singer | Mangli |
Movie Release Date | September 13, 2024 |
Video Link | Watch on YouTube |
Never End Story Song Lyrics in Telugu
నెవర్ ఎండ్ స్టోరీ లాగా
నీ లవ్ లేదే
న్యూ ట్రెండ్ లాగా
మైండ్ బ్లాక్ అయిపోతుందే
వదిలేయ్ వదిలేసేయ్
గాలి మేడలే కట్టోద్దే
ప్రేమ పక్షిలా ఎగరోద్దే
దాగివున్న నీ ఊహల్ని
వదిలేయ్ వదిలేసేయ్
వాడిని నమ్మి పోమాకే
హోప్ లు పెంచుకోమాకే
నీలో పుట్టిన ఆశలు అన్నీ
వదలకపోతే అవుతుందే
లైఫే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
లైఫే ఏం లేక ఎంప్టి అయిపోయే
నీకే మిగిలేది సన్యాసమేలే
వినడే వినడే మాటినడే
అనడే అనడే లవ్ అనడే
కనడే కనడే కల కనడే
కన్ఫ్యూషన్ లోకి తోస్తాడే
నీ మీద నీకే
డౌటే పెంచేస్తాడే
ప్రేమే నీపై ఉందో లేదో
తేల్చిక చెప్పడే
తికమకలెన్నో పుట్టించేసి
తిరకాసే పెట్టేస్తాడే
అవునంటాడో కాదంటాడో
ఏమవుతుందో ఏంటో
నీ లైఫే ఆఆ
లైఫే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
లైఫే ఏం లేక ఎంప్టి అయిపోయే
నీకే మిగిలేది సన్యాసమేలే
చలనం లేని కుర్రాడే
చిలిపిగా నన్నే రమ్మనడే
బుజ్జి కన్నా అని అనడే
ఫీలింగ్సే లేని పిల్లోడే
సైటే వేయమంటే
ఐ సైటే అంటాడే
రొమాన్స్ చెయ్యిరా మగడా అంటే
దిక్కులు చూస్తాడే
రేసు గుర్రము శృతి హాసన్ లా
లోపల ఫీలింగ్స్ దాస్తాడే
పూరి జగన్నాధ్ హీరో లాగా
బయటకు ఎపుడు చెబుతాడే
నీ లైఫే ఆఆ
లైఫే ముందింకా సో బరువైపోయే
నీకే మిగిలేది మెంటల్ టెన్షనే
ఈ లైఫే ఏం లేక ఎంప్టి అయిపోయే
నీకే మిగిలేది మంత్లీ పెన్షనే
Never End Story Lyrics in English
Never End Story Laaga
Nee Love Ledhe
New Trend Laaga
Mind Block Ayipothunde
Vadiley Vadilesey
Gaali Medale Kattodde
Prema Pakshila Egarodde
Daagivunna Nee Oohalni
Vadiley Vadilesey
Vadini Nammi Pomaake
Hope Lu Penchukomaake
Neelo Puttina Ashalu Anni
Vadalakapothe Avuthunde
Lifey Mundinka So Baruvaipoye
Neeke Migiledi Mental Tension-e
Lifey Em Leka Empty Ayipoye
Neeke Migiledi Sanyasamele
Vinade Vinade Maatinade
Anade Anade Love Anade
Kanade Kanade Kala Kanade
Confusion Loki Thostade
Nee Meeda Neeke
Doubt-e Penchestade
Preme Neepai Undo Ledo
Thelchika Cheppade
Tikamakalenno Puttinchesi
Tirakaase Pettesthade
Avunantado Kadantado
Emavutundo Ento
Nee Lifey Aaa
Lifey Mundinka So Baruvaipoye
Neeke Migiledi Mental Tension-e
Lifey Em Leka Empty Ayipoye
Neeke Migiledi Sanyasamele
Chalanam Leni Kurrade
Chilipiga Nanne Rammanade
Bujji Kanna Ani Anade
Feelings-e Leni Pillode
Sight-e Veyamante
Eye Sight-e Antade
Romance Cheyira Magada Ante
Dikkulu Chustade
Race Gurramu Shruti Haasan La
Lopala Feelings Dasthade
Puri Jagannadh Hero Laaga
Bayataku Epudu Chebuthade
Nee Lifey Aaa
Lifey Mundinka So Baruvaipoye
Neeke Migiledi Mental Tension-e
Ee Lifey Em Leka Empty Ayipoye
Neeke Migiledi Montly Pension-e