This post features the Nannu Veedi song lyrics in Telugu and English from the Telugu movie Ustaad (2023). This emotional song, composed by Akeeva B, is sung by Kaala Bhairava with supporting vocals by Aditya Iyanger, Aditya Sreeram, Sai Charan, and PVNS Rohit. With lyrics by Rahman, the song portrays Surya Sivakumar (Sri Simha Koduri) singing in sorrow, heartbroken over Meghana (Kavya Kalyanram) leaving him.
Song | Nannu Veedi (నన్ను వీడి) |
Movie | Ustaad (ఉస్తాద్) |
Starring | Sri Simha Koduri, Kavya Kalyanram |
Movie Director | Phanideep |
Music | Akeeva B |
Lyrics | Rahman |
Singer | Kaala Bhairava |
Movie Release Date | 12 August 2023 |
Video Link | Watch on YouTube |
Nannu Veedi Song Lyrics in Telugu
నను వీడి నువు దూరం పోతుంటే
ప్రతి నిమిషం ప్రాణం పోతున్నట్టుందే
కనుమరుగై నీ స్నేహం
కనిపించని ఒక గాయం
లోలోపల రగిలిందే చల్లారని చితిలా
చూపించలేని ఆవేదనంత
నిట్టూర్పు సెగలై నిలువెల్లా కోపాలై
నాపైనే రేగేలే, నన్నే కాల్చేసెలే
నే నమ్మిన బంధాలే చేజారిన స్వప్నాలై
కనురెప్పల మాటుల్లో కన్నీరై పొంగేలే
నా పయనం నా గమ్యం
అయిపోతుంటే మాయం
లేదే ఇక ఏ సాయం
ఒంటరినై నిలిచానే ఈ నాలుగు దిక్కుల్లో
ఓటమినై మిగిలానే తెల్లారని చీకట్లో
ఒంటరినై నిలిచానే ఈ నాలుగు దిక్కుల్లో
ఓటమినై మిగిలానే తెల్లారని చీకట్లో
నిన్నలోని బాసలన్ని
నీటిమీద రాతలాయె ఈ క్షణం
మనసెందుకు కలిపావే
ఎందుకు విరిచేసావే
అసలెందుకు వచ్చావే
ఎందుకు వదిలెళ్ళావే
మనసెందుకు కలిపావే
ఎందుకు విరిచేసావే
అసలెందుకు వచ్చావే
ఎందుకు వదిలెళ్ళావే
మాటలకందని ఓ ప్రళయము నాలోన
ఎవరికి చూపనులే లేరిక ఒకరైనా
నిదురే మరిచీనా
యుద్ధమే చేస్తున్నా
బయటికి కనబడని నాతోటి నేనే
లోలోన తీరని గాయమున్న
ఆరిపోని ఆసేదో ఎగిసిందిల
ఆశే శ్వాసై ఇక చూపెను ఓ లక్ష్యాన్నే
వేకువలో ఎగిరే రెక్కలు
ఆ పంతమె వీడవులే
ఆ పంతమె నా సొంతమై
ఆకాశపు అణువణువున
ముద్దాడక వదలను
ఇది నాకింకో ప్రేయసి కదా
ఇప్పుడు జన్మిస్తున్న
మళ్ళీ నే సరికొత్తగ
బ్రతుకంటే ఓ అర్ధము
తెలిసే ఈ నిమిషములోనా
ప్రతి నిమిషం ప్రాణం పోతున్నట్టుందే
కనుమరుగై నీ స్నేహం
కనిపించని ఒక గాయం
లోలోపల రగిలిందే చల్లారని చితిలా
చూపించలేని ఆవేదనంత
నిట్టూర్పు సెగలై నిలువెల్లా కోపాలై
నాపైనే రేగేలే, నన్నే కాల్చేసెలే
నే నమ్మిన బంధాలే చేజారిన స్వప్నాలై
కనురెప్పల మాటుల్లో కన్నీరై పొంగేలే
నా పయనం నా గమ్యం
అయిపోతుంటే మాయం
లేదే ఇక ఏ సాయం
ఒంటరినై నిలిచానే ఈ నాలుగు దిక్కుల్లో
ఓటమినై మిగిలానే తెల్లారని చీకట్లో
ఒంటరినై నిలిచానే ఈ నాలుగు దిక్కుల్లో
ఓటమినై మిగిలానే తెల్లారని చీకట్లో
నిన్నలోని బాసలన్ని
నీటిమీద రాతలాయె ఈ క్షణం
మనసెందుకు కలిపావే
ఎందుకు విరిచేసావే
అసలెందుకు వచ్చావే
ఎందుకు వదిలెళ్ళావే
మనసెందుకు కలిపావే
ఎందుకు విరిచేసావే
అసలెందుకు వచ్చావే
ఎందుకు వదిలెళ్ళావే
మాటలకందని ఓ ప్రళయము నాలోన
ఎవరికి చూపనులే లేరిక ఒకరైనా
నిదురే మరిచీనా
యుద్ధమే చేస్తున్నా
బయటికి కనబడని నాతోటి నేనే
లోలోన తీరని గాయమున్న
ఆరిపోని ఆసేదో ఎగిసిందిల
ఆశే శ్వాసై ఇక చూపెను ఓ లక్ష్యాన్నే
వేకువలో ఎగిరే రెక్కలు
ఆ పంతమె వీడవులే
ఆ పంతమె నా సొంతమై
ఆకాశపు అణువణువున
ముద్దాడక వదలను
ఇది నాకింకో ప్రేయసి కదా
ఇప్పుడు జన్మిస్తున్న
మళ్ళీ నే సరికొత్తగ
బ్రతుకంటే ఓ అర్ధము
తెలిసే ఈ నిమిషములోనా
Nannu Veedi Lyrics in English
Nanu Veedi
Nuvu Dhooram Pothunte
Prathi Nimisham
Praanam Pothunnattundhe
Kanumarugai Nee Sneham
Kanipinchani Oka Gaayam
Lolopala Ragilindhe
Challaarani Chithilaa
Choopinchaleni Aavedhanantha
Nittoorpu Segalai
Niluvellaa Kopaalai
Naapaine Regele
Nanne Kaalchesele
Ne Nammina Bandhaale
Chejaarina Swapnaalai
Kanureppala Maatullo
Kanneerai Pongele
Naa Payanam
Naa Gamyam
Ayipothunte Maayam
Ledhe Ika Ye Saayam
Ontarinai Nilichaane
Ee Naalugu Dhikkullo
Ootaminai Migilaane
Kalinai Medhilaane
Thellaarani Cheekatlo (x2)
Ninnaloni Baasalanni
Neetimeeda Raathalaaye
Ee Kshanam
Manasenduku Kalipaave
Enduku Virichesaave
Asalendhuku Vachaave
Enduku Vadhilellaave
Manasenduku Kalipaave
Enduku Virichesaave
Asalendhuku Vachaave
Enduku Vadhilellaave
Maatalakandani O Pralayamu Naalona
Evariki Choopanule Lerika Okaraina
Nidure Marichinaa
Yuddhame Chesthunna
Bayatiki Kanabadani Naathoti Nene
Lolona Teerani Gaayamunna
Aariponi Aasedho Egisindhila
Aashe Shwaasai Ika Choopenu
O Lakshyaanne
Vekuvalo Egire Rekkalu
Aa Panthame Veedavule
Aa Panthame Naa Sonthamai
Aakaashapu Anuvanuvuna
Muddhaadaka Vadhalanu
Idhi Naakinko Preyasi Kadhaa
Ippudu Janmisthunna
Mallee Ne Sarikotthaga
Brathukante O Ardhamu
Telise Ee Nimishamulonaa
Nuvu Dhooram Pothunte
Prathi Nimisham
Praanam Pothunnattundhe
Kanumarugai Nee Sneham
Kanipinchani Oka Gaayam
Lolopala Ragilindhe
Challaarani Chithilaa
Choopinchaleni Aavedhanantha
Nittoorpu Segalai
Niluvellaa Kopaalai
Naapaine Regele
Nanne Kaalchesele
Ne Nammina Bandhaale
Chejaarina Swapnaalai
Kanureppala Maatullo
Kanneerai Pongele
Naa Payanam
Naa Gamyam
Ayipothunte Maayam
Ledhe Ika Ye Saayam
Ontarinai Nilichaane
Ee Naalugu Dhikkullo
Ootaminai Migilaane
Kalinai Medhilaane
Thellaarani Cheekatlo (x2)
Ninnaloni Baasalanni
Neetimeeda Raathalaaye
Ee Kshanam
Manasenduku Kalipaave
Enduku Virichesaave
Asalendhuku Vachaave
Enduku Vadhilellaave
Manasenduku Kalipaave
Enduku Virichesaave
Asalendhuku Vachaave
Enduku Vadhilellaave
Maatalakandani O Pralayamu Naalona
Evariki Choopanule Lerika Okaraina
Nidure Marichinaa
Yuddhame Chesthunna
Bayatiki Kanabadani Naathoti Nene
Lolona Teerani Gaayamunna
Aariponi Aasedho Egisindhila
Aashe Shwaasai Ika Choopenu
O Lakshyaanne
Vekuvalo Egire Rekkalu
Aa Panthame Veedavule
Aa Panthame Naa Sonthamai
Aakaashapu Anuvanuvuna
Muddhaadaka Vadhalanu
Idhi Naakinko Preyasi Kadhaa
Ippudu Janmisthunna
Mallee Ne Sarikotthaga
Brathukante O Ardhamu
Telise Ee Nimishamulonaa