This post features the Nagiro song lyrics in Telugu and English from the Telugu movie Pottel (2024). This soulful and emotional song, composed by Shekar Chandra with lyrics by Kasarla Shyam, is beautifully sung by Anurag Kulkarni and Lalasa R. Set in the 1980s in a backward village in Telangana, the song reflects the tender and joyous moments of Gangadhar (played by Yuva Chandra), a local shepherd, and Bujjamma (played by Ananya Nagalla), a charming village girl.
The song begins with Gangadhar and Bujjamma running hand in hand to the outskirts of their village, where they tie the knot at a local deity’s temple. As the song progresses, it captures their happiness as they start their married life. The track further depicts key milestones in their life, including their first night together, Bujjamma’s pregnancy, and the birth of their child, symbolizing the warmth and love that fills their life.
With its heartfelt lyrics and melodious composition, the song beautifully narrates their journey as a couple, celebrating love, unity, and the joy of starting a family. The emotional undertones and soothing vocals make it an integral part of the story, leaving a lasting impression on the audience.
మూడు ముళ్ల సాచ్చి
నేను తోడు ఉండి రోజు నిన్ను
నింగిలాగనే చూడనా
నేల తల్లి సాచ్చి
నేను కాలు కందకుండ
నిన్ను గుండెపరిచి నే మోయనా
చల్ల చల్లగాలినై నిన్ను సేద తీర్చనా
ఊపిరల్లే నిండుకోని నిన్ను నడపనా
అల్లుకోని వెచ్చగా నీతో ముచ్చటించనా
ఉండనా వెంటనే నీడలా
నగిరో నగి నారో
నగిరో నగి నారో
ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో
నగిరో నగి నారో
నగిరో నగి నారో
నా నువ్వు నీవేను మనమే ఒక ఊరో
మూడు ముళ్ల సాచ్చి
నేను తోడు ఉండి రోజు నిన్ను
నింగిలాగనే చూడనా
వేల చుక్కలన్ని తేనుగాని
కంటి చుక్క రాలదంటా
మేడ మిద్ధలేవి లేవుగాని
ఎండ సోకకుండా చూసుకుంట
కనురెప్పలు నేనై నిన్నే కాస్తుంటా
నా కన్నుల్లోనే నిను దాయనా
కదిలా అన్నొదిలా
నే న్నీదానినంటూ
ఒదిగా నీ ఎదలా
నేనే నువ్వంటూ
నగిరో నగి నారో
నగిరో నగి నారో
ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో
నగిరో నగి నారో
నగిరో నగి నారో
నా నువ్వు నీవేను మనమే ఒక ఊరో
మూడు ముళ్ల సాచ్చి
నేను తోడు ఉండి రోజు నిన్ను
నింగిలాగనే చూడనా ఓ హో ఓ
రావు అక్షరాలు లేదు చదువు
నేను నేర్చుకున్న భాష నువ్వు
కాదు లేదు అన్న మాట రాదు
నేను మార్చుకున్న తోవ నువ్వు
నా కలలకు మళ్ళీ ప్రాణం పోసావు
నిను వీడక ఉంటా నీ నీడలా
కనకే నీ వెనకే
నేనున్నాను జతగా
కథకే మన కధకే రూపివ్వగా
నగిరో నగి నారో
నగిరో నగి నారో
ఒక నువ్వు ఒక నేను కలిపేస్తే జతరో
నగిరో నగి నారో
నగిరో నగి నారో
నా నువ్వు నీవేను మనమే ఒక ఊరో