This post features the Naa Bujji Bangaaru song lyrics in Telugu and English from the Telugu movie Detective Karthik (2023). The song is sung by Kamala Manohari, with music composed and programmed by Marcus M. and lyrics written by Krishna Sharma. In the song, heroine Goldie Nissy sings it for her love interest. The music is fresh and impressive, and Goldie Nissy delivers beautiful expressions, adding depth and emotion to the performance.

Song | Naa Bujji Bangaaru (నా బుజ్జి బంగారు) |
Movie | Detective Karthik (డిటెక్టివ్ కార్తీక్) |
Starring | Rajath Raghav, Goldie Nissy |
Movie Director | Venkat Narendra |
Music | Marcus M |
Lyrics | Phani Krishna Sankepally |
Singer | Kamala Manohari |
Movie Release Date | 21 July 2023 |
Video Link | Watch on YouTube |
Naa Bujji Bangaaru Song Lyrics in Telugu
తెలుసులే నీ అలికిడే
మనసిలా గమనించిందే
తెలుసులే నీ అల్లరే
తెరచాటుగా చూసాలె
తెలుసులే నీ తపనలే
ప్రతిరోజు చూస్తున్నాలే
తెలుసులే నీ అడుగులే
నీడల్లే నా వెనకాలే
నా కోసం వెతికినా నిన్ను
రెప్పంచున దాచెను కన్ను
చిలిపిగా బాగుందిరా చిన్ను
ఎదనిండా నువ్వేలే ఊహాల్లో తేలా
నా బుజ్జి బంగారు
దేనికి కంగారు
చెప్పేసేయ్ సారూ
వేయిటింగు ఎప్పటి నుండో
నా బుజ్జి బంగారు
అవ్వకు బేజారు
ధరికే ఇక చేరు
డ్రీమింగు కలిసేదెపుడో
ఒక్కక్షణం నువ్వు లేకున్నా
తెలియక సతమతమవుతున్నా
తీరా నువ్వు దగ్గరే ఉన్నా
తికమకగా పరిగెడుతున్నా
నా వెంట నువ్వేలే
నీ జంట నేనేలే
నా చెంత నువ్వుంటే
గుండెల్లో కేరింత
ఈ చిలిపి కవ్వింత
కనువిందుగా ఉందీ కాలం
సరదాల ఈ విహారం
వింతైన మాయాజాలం
ప్రేమంటే ఇంతేలే పడిపోయా నీకే
నా బుజ్జి బంగారు
దేనికి కంగారు
చెప్పేసేయ్ సారూ
వెయిటింగు ఎప్పటినుండో
నా బుజ్జి బంగారు
అవ్వకు బేజారు
ధరికే ఇక చేరు
డ్రీమింగు కలిసేదెపుడో
మనసిలా గమనించిందే
తెలుసులే నీ అల్లరే
తెరచాటుగా చూసాలె
తెలుసులే నీ తపనలే
ప్రతిరోజు చూస్తున్నాలే
తెలుసులే నీ అడుగులే
నీడల్లే నా వెనకాలే
నా కోసం వెతికినా నిన్ను
రెప్పంచున దాచెను కన్ను
చిలిపిగా బాగుందిరా చిన్ను
ఎదనిండా నువ్వేలే ఊహాల్లో తేలా
నా బుజ్జి బంగారు
దేనికి కంగారు
చెప్పేసేయ్ సారూ
వేయిటింగు ఎప్పటి నుండో
నా బుజ్జి బంగారు
అవ్వకు బేజారు
ధరికే ఇక చేరు
డ్రీమింగు కలిసేదెపుడో
ఒక్కక్షణం నువ్వు లేకున్నా
తెలియక సతమతమవుతున్నా
తీరా నువ్వు దగ్గరే ఉన్నా
తికమకగా పరిగెడుతున్నా
నా వెంట నువ్వేలే
నీ జంట నేనేలే
నా చెంత నువ్వుంటే
గుండెల్లో కేరింత
ఈ చిలిపి కవ్వింత
కనువిందుగా ఉందీ కాలం
సరదాల ఈ విహారం
వింతైన మాయాజాలం
ప్రేమంటే ఇంతేలే పడిపోయా నీకే
నా బుజ్జి బంగారు
దేనికి కంగారు
చెప్పేసేయ్ సారూ
వెయిటింగు ఎప్పటినుండో
నా బుజ్జి బంగారు
అవ్వకు బేజారు
ధరికే ఇక చేరు
డ్రీమింగు కలిసేదెపుడో
Naa Bujji Bangaaru Lyrics in English
Telusule Nee Alikide
Manasila Gamaninchinde
Telusule Nee Allare
Therachaatuga Choosaale
Telusule Nee Thapanaley
Prathirojuu Choostunnale
Telusule Nee Adugule
Needalle Naa Venakaale
Naa Kosam Vethikina Ninnu
Reppanchuna Daachenu Kannu
Chilipiga Baagundira Chinnu
Edaninda Nuvvele Oohallo Theyla
Naa Bujji Bangaru
Deniki Kangaaru
Cheppesey Saaru
Waitingu Eppatinundo
Naa Bujji Bangaru
Avvaku Bejaru
Dharike Ika Cheyru
Dreamingu Kalisedepudo
Okkakshanam Nuvvu Lekunna
Teliyaka Sathamathamavutunna
Theera Nuvu Daggare Unna
Thikamakaga Parigedutunna
Naa Venta Nuvvele
Nee Janta Nenele
Naa Chentha Nuvvunte
Gundello Kerintha
Ee Chilipi Kavvintha
Kanuvinduga Undi Kaalam
Saradaala Ee Vihaaram
Vinthaina Maayajaalam
Premante Inthele Padipoya Neeke
Naa Bujji Bangaru
Deniki Kangaaru
Cheppesey Saaru
Waitingu Eppatinundo
Naa Bujji Bangaru
Avvaku Bejaru
Dharike Ika Cheyru
Dreamingu Kalisedepudo
Manasila Gamaninchinde
Telusule Nee Allare
Therachaatuga Choosaale
Telusule Nee Thapanaley
Prathirojuu Choostunnale
Telusule Nee Adugule
Needalle Naa Venakaale
Naa Kosam Vethikina Ninnu
Reppanchuna Daachenu Kannu
Chilipiga Baagundira Chinnu
Edaninda Nuvvele Oohallo Theyla
Naa Bujji Bangaru
Deniki Kangaaru
Cheppesey Saaru
Waitingu Eppatinundo
Naa Bujji Bangaru
Avvaku Bejaru
Dharike Ika Cheyru
Dreamingu Kalisedepudo
Okkakshanam Nuvvu Lekunna
Teliyaka Sathamathamavutunna
Theera Nuvu Daggare Unna
Thikamakaga Parigedutunna
Naa Venta Nuvvele
Nee Janta Nenele
Naa Chentha Nuvvunte
Gundello Kerintha
Ee Chilipi Kavvintha
Kanuvinduga Undi Kaalam
Saradaala Ee Vihaaram
Vinthaina Maayajaalam
Premante Inthele Padipoya Neeke
Naa Bujji Bangaru
Deniki Kangaaru
Cheppesey Saaru
Waitingu Eppatinundo
Naa Bujji Bangaru
Avvaku Bejaru
Dharike Ika Cheyru
Dreamingu Kalisedepudo
Naa Bujji Bangaaru Video Song from Detective Karthik
Detective Karthik Movie Songs | Naa Bujji Bangaaru Lyrical Video | Rajath Raghav | Goldie Nissy