This post features the Mushayira song lyrics in Telugu and English from the Telugu movie Laggam (2024). This energetic duet song is sung by Nakash Aziz and Veeha, with lyrics penned by Sanjay Mahesh and music composed by Charan Arjun. Featuring Sai Ronak and Pragya Nagra, the track is a vibrant and playful number that exudes youthful energy and lively romance. The upbeat tune and dynamic vocals bring out the chemistry between the lead pair, making it a foot-tapping celebration of their love story.
Song | Mushayira (ముషాయిరా) |
Movie | Laggam (లగ్గం) |
Starring | Sai Ronak Katukuri, Pragya Nagra, Rajendra Prasad |
Movie Director | Ramesh Cheppala |
Music | Charan Arjun |
Lyrics | Sanjay Mahesh |
Singers | Nakash Aziz, Veeha |
Movie Release Date | October 25, 2024 |
Video Link | Watch on YouTube |
Mushayira Song Lyrics in Telugu
ముషాయిరా ముషా
ముషాయిరా ముషా
గున్నా గున్నా గున్న మామిళ్ళ కాడ
గుమ్మా నీతో పని ఉన్నాదే తోడ
దూరాలు మనకు ఇంకేడా
దూకెయ్యి పిల్లో పిట్ట గోడ
ముషాయిరా ముషా ముషాయిరా
ధనా ధనా డప్పు నా గుండె కాడ
నిన్న మొన్న లేదు ఈ సౌండ్ జాడ
నా సర్దారు నువ్వురో సక్కనోడా
సర్దేసుకోస్తా పెట్టబేడా
ముషాయిరా ముషా ముషాయిరా
దుప్పట్లో దూరి దూకేస్తా మీద
చప్పెట్ల మొత మొగాలి ఆడ
కులుక్కు చూస్తే తలుక్కు మేళ
సలెక్కువైతే సాగించు క్రీడ
నువ్వు మింగిలయి నా సింగిల్ స్టేటస్
గంగల కలిసిందే
యే బండెక్కి బండెక్కి వస్తానే
నిన్ను పండక్కి తొలుకుపోతానే
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
యే దినక్కు దినక్కు దింతానే
నీ దిల్లోన దిండేసి పంతానే
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
ముషాయిరా ముషా ముషాయిరా
గున్నా గున్నా గున్న మామిళ్ళ కాడ
గుమ్మా నీతో పని ఉన్నాదే తోడ
నా సర్దారు నువ్వురో సక్కనోడా
సర్దేసుకోస్తా పెట్టబేడా
సిలకమే నుదుటన పెట్టి
శ్రీదేవి లెక్కన నువ్వు రావే
దూరమే దూరలేడు
మన మధ్యన ఇంకో ఆర్జీవే
కమ్మగా జరగాలే
రయ్ రయ్యని తియ్యని కయ్యాలే
పిల్లనో పిల్లగాన్నో
యాడాదికే బైటికి దియ్యాలే
నా గుండెల్లో కడతా కోవెల
నిను సాగుకుంటనే పువ్వులా
ఇక షురు కరో ముక్కాబులా
మన జతే టాప్ ఈ గ్లోబులా
మూడోస్తే మనకు రొమాన్సే రక్ష
వేస్తానే నీకు వెయ్యేళ్ల శిక్ష
ముస్తాబయ్యే నే నీ ముందుకొచ్చా
అట్టా ఇట్టా ఇక ఉండోద్దు రచ్చ
నీ చటాకు నడుమును చూసాక
గుండెల్లో పటాసు పేలిందే
యే బండెక్కి బండెక్కి వస్తానే
నిన్ను పండక్కి తొలుకుపోతానే
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
యే దినక్కు దినక్కు దింతానే
నీ దిల్లోన దిండేసి పంతానే
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
ముషాయిరా ముషా ముషాయిరా
జంటగా సెల్ఫీ దిగితే
జనాల్లో జెలసీ పుట్టాలే
దాన్నీ ఇన్‌స్టాలో పెడితే
లక్షల్లో లైకులు కొట్టాలే
నిన్ను నన్ను జూసి
ఓ సినిమా కథనే పుట్టాలే
పాన్ ఇండియాలోనే
అది సూపర్ డూపర్ హిట్టేలే
ఇక వైల్డ్ మూడ్ మన వీడియో
నువ్వు మ్యూట్లా పెట్టు నీ ఆడియో
నువ్వే నా లవ్లీ రోమియో
నేనంటే నీకెంత ప్రేమయో
హే చమక్కు చంపల చక్కెరకేళి
ఛలో ఇక నీకు కట్టేస్తా తాళి
ఉంచాను అందుకే నా గుండె ఖాళీ
వచ్చేస్తా పదరో నీ పైన వాలి
నీ సొత్తున గుత్తకు పట్టానే
కత్తిరిస్తా కన్నెదనం
యే బండెక్కి బండెక్కి వస్తానే
నిన్ను పండక్కి తొలుకుపోతానే
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
యే దినక్కు దినక్కు దింతానే
నీ దిల్లోన దిండేసి పంతానే
ముషాయిరా ముషా ముషాయిరా ముషా
ముషాయిరా ముషా ముషాయిరా
గున్నా గున్నా గున్న మామిళ్ళ కాడ
గుమ్మా నీతో పని ఉన్నాదే తోడ
నా సర్దారు నువ్వురో సక్కనోడా
సర్దేసుకోస్తా పెట్టబేడా
ముషాయిరా ముషా
Mushayira Lyrics in English
Mushayira Musha
Mushayira Musha
Gunna Gunna Gunna Maamilla Kaadaa
Gumma Neetho Pani Unnade Thodaa
Dooraalu Manaku Inkedaa
Dookeyyi Pillo Pitta Godaa
Mushayira Musha Mushayira
Dhanaa Dhanaa Dappu
Naa Gunde Kaadaa
Ninna Monna Ledu Ee Sound Jaadaa
Naa Sardaaru Nuvvuro Sakkanodaa
Sardesukosthaa Pettabeydaa
Mushayira Musha Mushayira
Duppatlo Doori Dookestha Meeda
Chappetla Motha Mogaali Aada
Kulukku Chusthe Thalukku Mela
Salekkuvaithe Saaginchu Kreeda
Nuvvu Mingilayi Naa Single Statusu
Gangala Kalisinde
Ye Bandekki Bandekki Vasthane
Ninnu Pandakki Tholukupothaane
Mushayira Musha Mushayira Musha
Mushayira Musha Mushayira Musha
Ye Dinakku Dinakku Dinthaane
Nii Dillona Dindesi Pantaane
Mushayira Musha Mushayira Musha
Mushayira Musha Mushayira
Gunna Gunna Gunna Maamilla Kaadaa
Gumma Neetho Pani Unnade Thodaa
Naa Sardaaru Nuvvuro Sakkanodaa
Sardesukosthaa Pettabeydaa
Silakame Nudutana Petti
Sridevi Lekkana Nuvvu Raave
Doorame Dooraledu
Mana Madhyana Inko Aarjivey
Kammaga Jaragaale
Ray Rayyani Tiyyani Kayyaale
Pillano Pillaganno
Yaadaadike Baitiki Diyyale
Naa Gundello Kadatha Kovela
Ninu Sagukuntane Puvvula
Ika Shuru Karo Mukkabula
Mana Jathe Top Ee Globula
Mudosthe Manaku Romancey Raksha
Vesthane Neeku Veyyella Siksha
Musthabayye Ne Nee Mundukoccha
Atta Itta Ika Undoddu Raccha
Nee Chataku Nadumunu Chusaka
Gundello Patasu Pelinde
Ye Bandekki Bandekki Vasthane
Ninnu Pandakki Tholukupothaane
Mushayira Musha Mushayira Musha
Mushayira Musha Mushayira Musha
Ye Dinakku Dinakku Dinthaane
Nii Dillona Dindesi Pantaane
Mushayira Musha Mushayira Musha
Mushayira Musha Mushayira
Jantaga Selfi Digithe
Janaallo Jelousy Puttaale
Daanni Insta Lo Pedithe
Lakshallo Likelu Kottale
Ninnu Nannu Joosi
O Cinema Kathane Puttale
Pan Indialone
Adi Super Duper Hittele
Ika Wild Mood Mana Video
Nuvvu Mutela Pettu Nee Audio
Nuvve Naa Lovely Romeo
Nenante Neekentha Premayo
Hey Chamakku Champala Chakkerakeli
Chalo Ika Neeku Kattestha Taali
Unchanu Anduke Naa Gunde Kaali
Vacchestha Padaro Nee Paina Vaali
Nee Sotthuna Gutthaku Pattane
Katthiristha Kannedanan
Ye Bandekki Bandekki Vasthane
Ninnu Pandakki Tholukupothaane
Mushayira Musha Mushayira Musha
Mushayira Musha Mushayira Musha
Ye Dinakku Dinakku Dinthaane
Nii Dillona Dindesi Pantaane
Mushayira Musha Mushayira Musha
Mushayira Musha Mushayira
Gunna Gunna Gunna Maamilla Kaadaa
Gumma Neetho Pani Unnade Thodaa
Naa Sardaaru Nuvvuro Sakkanodaa
Sardesukosthaa Pettabeydaa
Mushayira Musha