This post features the Mercy Melody song lyrics in Telugu and English from the Telugu movie Unstoppable (2023). This melodious love song, composed and sung by Bheems Ceciroleo with heartfelt lyrics by Kasarla Shyam.
Song | Mercy Melody (మెర్సీ మెలోడీ) |
Movie | Unstoppable (అన్ స్టాపబుల్) |
Starring | VJ Sunny, Sapthagiri |
Movie Director | Diamond Rathna Babu |
Music | Bheems Ceciroleo |
Lyrics | Kasarla Shyam |
Singer | Bheems Ceciroleo |
Movie Release Date | 09 June 2023 |
Video Link | Watch on YouTube |
Mercy Melody Song Lyrics in Telugu
మెర్సీ ఓ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ
నా సెల్ ఫోను రింగ్ టోను నీ నవ్వే
నా హార్ట్ బీటు లాగ మారే నీ లవ్వే
నా లైఫులోకే రెయిన్బోలా వచ్చావే
నా సోలుమేటయ్ కొత్త రెక్కలే ఇచ్చావే
ఈ భూమిపై నువ్వు మొదటి అందమా
నిను పొందక నే పుడితినే సుమా
నువ్వు తీసే స్వాసే ప్రాణం పోసెనే
లోలోన ప్రేమే
దీపం నాలో నింపేసిందే
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
అయ్ ఎర్రని పెదవుల చివరే చివరే
తేనేలో నింపినది ఎవరె ఎవరే
పంటికి తెలిసెను వు హా రుచులే
చీరకు చిటికెడు పొగరే పొగరే
ఎత్తులు తడుముతు ఎగిరే ఎగిరే
పరువాలే (పరువాలే)
ఓఒ రోబోకైనా రొమాన్స్ వచ్చే
కౌగిళిచ్చే వయ్యారి వీనస్సు నీవే
చలిలోనైన చమటల్లోన
నన్ను ముంచెత్తె
సహారవై నన్నల్లుకోవే
మెర్సీ మెర్సీ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
నా ఉత్తర దక్షిణ ద్రువమే ద్రువమే
బిత్తరపోయే నీయవ్వనమే
మంచుకు సైతం చెలిదనమే
భూమధ్య రేకల నడుమే నడుమే
హద్దులు చెరపక తరిమే తరిమే
ఓ కలిమే (ఓ కలిమే)
నీ నున్నని వీపు
గూగుల్ మ్యాపు
చిక్కేను చూపు
ఓ దారి చూపించ రాదే
నిను చూడగానే
వెన్నెలోచ్చి వాలే
గోదారల్లే నన్నే ముంచేసి పోరాదే
మెర్సీ మెర్సీ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ
నా సెల్ ఫోను రింగ్ టోను నీ నవ్వే
నా హార్ట్ బీటు లాగ మారే నీ లవ్వే
నా లైఫులోకే రెయిన్బోలా వచ్చావే
నా సోలుమేటయ్ కొత్త రెక్కలే ఇచ్చావే
ఈ భూమిపై నువ్వు మొదటి అందమా
నిను పొందక నే పుడితినే సుమా
నువ్వు తీసే స్వాసే ప్రాణం పోసెనే
లోలోన ప్రేమే
దీపం నాలో నింపేసిందే
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
అయ్ ఎర్రని పెదవుల చివరే చివరే
తేనేలో నింపినది ఎవరె ఎవరే
పంటికి తెలిసెను వు హా రుచులే
చీరకు చిటికెడు పొగరే పొగరే
ఎత్తులు తడుముతు ఎగిరే ఎగిరే
పరువాలే (పరువాలే)
ఓఒ రోబోకైనా రొమాన్స్ వచ్చే
కౌగిళిచ్చే వయ్యారి వీనస్సు నీవే
చలిలోనైన చమటల్లోన
నన్ను ముంచెత్తె
సహారవై నన్నల్లుకోవే
మెర్సీ మెర్సీ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
నా ఉత్తర దక్షిణ ద్రువమే ద్రువమే
బిత్తరపోయే నీయవ్వనమే
మంచుకు సైతం చెలిదనమే
భూమధ్య రేకల నడుమే నడుమే
హద్దులు చెరపక తరిమే తరిమే
ఓ కలిమే (ఓ కలిమే)
నీ నున్నని వీపు
గూగుల్ మ్యాపు
చిక్కేను చూపు
ఓ దారి చూపించ రాదే
నిను చూడగానే
వెన్నెలోచ్చి వాలే
గోదారల్లే నన్నే ముంచేసి పోరాదే
మెర్సీ మెర్సీ మెర్సీ
మెర్సీ ఓ మెర్సీ, మెర్సీ ఓ మెర్సీ
Mercy Melody Lyrics in English
Mercy O Mercy
Mercy O Mercy
Naa Cell Phone-u
Ringtone-u Nee Navve
Naa Heartbeat-u Laaga Maare
Nee Lovve
Naa Life Loke
Rainbow La Vacchave
Naa Soulmate Ayyi
Kothha Rekkale Ichhaave
Ee Bhumipai Nuvvu
Modhati Andhama
Ninu Pondhaka
Ne Pudithine Suma
Nuvvu Theese Swase
Pranam Posene
Lolona Preme Deepam
Naalo Nimpesindhe
Mercy O Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Ahh Yerrani Pedhavula
Chivare Chivare
Thenelo Nimpinadhi
Evare Evare
Pantikithelisenu Vu Ah Ruchule
Chiraku Chitikedu Pogare Pogare
Ethhulu Thadumuthu Egire Egire
Paruvale (Paruvale)
Oh Robokaina Romance Vachhe
Kougiliche Vayyari
Venassu Neeve
Chalilonaina Chamatallona
Nannu Munchetthe
Saharavai Nannallukove
Mercy Mercy Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Naa Vutthara Dakshinaa
Dhruvame Dhruvame
Bittharapoye Neeyavvaname
Manchuku Saitham Chelidhaname
Bhumadhya Rekaala
Nadume Nadume
Haddhulu Cherapaka
Tharime Tharime
Oh Kalimey (Oh Kalimey)
Nee Nunnani Veepu
Google Mapu
Chikkenu Choopu
Oh Dhari Chupincha Raadhe
Ninu Chudagane
Vennelochi Vaale
Godharalle Nanne
Munchesi Poradhe
Mercy Mercy Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Naa Cell Phone-u
Ringtone-u Nee Navve
Naa Heartbeat-u Laaga Maare
Nee Lovve
Naa Life Loke
Rainbow La Vacchave
Naa Soulmate Ayyi
Kothha Rekkale Ichhaave
Ee Bhumipai Nuvvu
Modhati Andhama
Ninu Pondhaka
Ne Pudithine Suma
Nuvvu Theese Swase
Pranam Posene
Lolona Preme Deepam
Naalo Nimpesindhe
Mercy O Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Ahh Yerrani Pedhavula
Chivare Chivare
Thenelo Nimpinadhi
Evare Evare
Pantikithelisenu Vu Ah Ruchule
Chiraku Chitikedu Pogare Pogare
Ethhulu Thadumuthu Egire Egire
Paruvale (Paruvale)
Oh Robokaina Romance Vachhe
Kougiliche Vayyari
Venassu Neeve
Chalilonaina Chamatallona
Nannu Munchetthe
Saharavai Nannallukove
Mercy Mercy Mercy
Mercy O Mercy
Mercy O Mercy
Naa Vutthara Dakshinaa
Dhruvame Dhruvame
Bittharapoye Neeyavvaname
Manchuku Saitham Chelidhaname
Bhumadhya Rekaala
Nadume Nadume
Haddhulu Cherapaka
Tharime Tharime
Oh Kalimey (Oh Kalimey)
Nee Nunnani Veepu
Google Mapu
Chikkenu Choopu
Oh Dhari Chupincha Raadhe
Ninu Chudagane
Vennelochi Vaale
Godharalle Nanne
Munchesi Poradhe
Mercy Mercy Mercy
Mercy O Mercy
Mercy O Mercy