Mera Chota Dil Song Lyrics – Slum Dog Husband (2023) | Sri Krishna

This post features the Mera Chota Dil song lyrics in Telugu and English from the Telugu movie Slum Dog Husband (2023). This soulful track, with lyrics penned by Kasarla Shyam, is brought to life by the melodious voices of Srikrishna and Kumara Vagdevi. Composed by Bheems Ceciroleo, the song was officially released on July 26, 2023.

Mera Chota Dil Song Lyrics in Telugu - Slum Dog Husband (2023) | Sri Krishna, Kumara Vagdevi
Song Mera Chota Dil
(మేరా చోటా దిల్)
Movie Slum Dog Husband
(స్లమ్ డాగ్ హస్బెండ్)
Starring Sanjay Rrao, Pranavi Manukonda
Movie Director A.R.Sreedhar
Music Bheems Ceciroleo
Lyrics Kasarla Shyam
Singers Sri Krishna, Kumara Vagdevi
Movie Release Date 29 July 2023
Video Link Watch on YouTube

Mera Chota Dil Song Lyrics in Telugu

యే మేరా చోటా దిల్
లూటా లూటా
లూటా లూటా
లూటా గయీ మోనికా

యే మేరీ క్యూటీ దిల్
లూటా లూటా
లూటా లూటా
లూట గయీ లచ్చిగా

యే మేరా చోటా దిల్
లూటా లూటా
లూటా లూటా
లూటా గయీ మోనికా

యే మేరీ క్యూటీ దిల్
లూటా లూటా
లూటా లూటా
లూట గయీ లచ్చిగా

నేను ఎన్టీఆర్
నువ్వు శ్రీదేవి
నేను ANR
నువ్వు వాణిశ్రీ

యే మేరా చోటా దిల్
లూటా లూటా
లూటా లూటా
లూటా గయీ మోనికా

సూపర్ స్టార్ కృష్ణ లాగా
అగ్గిపెట్టె చూపు తోటి
గుచ్చినావు బాణమే
రెబల్ స్టార్ కృష్ణం రాజాయ్
కత్తందుకో జానకంటే
రెచ్చిపోయే ప్రాణమే

ఓ పడవ కారే
తెస్తానే ఆ గర్రమెక్కి
నీకై వస్తానే నిన్నెత్తుకోని
పోతానే పూలకొమ్మ చాటుకెత్తి
ఘాటు చుమ్మ ఇచ్చుకోవే
యమ్మా యమ్మారే

ఒక లైలా కోసం తిరిగి దేశం
మజును లాగ మస్తీ మజా చెయ్యిమరి

నీ వెల్లువాటం చేతివాటం
ఆకు చాటు కోకమాటు
చూపుమరి

శోభన్ బాబు బల్లె అట్ట
రింగు జుట్టు పైకి నెట్టి
ఫైట్ జేయ్ నాకోసమే
యురేక సక్కమిక చిరంజీవై
చిందులేస్తే రాధికైత ఈ నిమిషమే

ఉస్కో నువ్వంటే
ఓ పోరి డిస్కో నేనంటా
వయ్యారి కాస్కో ఈ పూట
ఓ ప్యారీ ఈస్టమాన్ రంగులలో
హిట్టు సైమ చూపుతానే
గుమ్మా గుమ్మరే

యే మేరా చోటా దిల్
లూటా లూటా
లూటా లూటా
లూటా గయీ మోనికా

యే మేరీ క్యూటీ దిల్
లూటా లూటా
లూటా లూటా
లూట గయీ అరె లచ్చిగా నిన్నే బే

Mera Chota Dil Lyrics in English

Ye Mera Chota Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Monika

Ye Meri Cutie Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Lacchiga

Ye Mera Chota Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Monika

Ye Meri Cutie Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Lacchiga

Nenu Ntr
Nuvuu Sri Devi
Nenu Anr
Nuvuu Vani Sri

Ye Mera Chota Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Monika

Super Star Krishna Laga
Aggipette Choopu Thoti
Gucchinavu Baname
Rebel Star Krishnam Rajai
Katthandhko Jaanakante
Recchipoye Praname

O Padava Caare
Testhane Aa Garramekki
Neekai Vasthane Ninnetthukoni
Pothane Poolakomma Chaatuketti
Ghaatu Chumma Icchukove
Yamma Yammare

Oka Laila Kosam Thirigi Dhesam
Majunu Laga Masthi Maza Cheyyimari

Nee Velluvaatam Chetivaatam
Aaku Chatu Kokamatu Choopumari

Shobanbabu Balle Atta
Ringu Juttu Paiki Netti
Fight Jey Naakosame
Yureka Sakkamika Chiranjeevai
Chindulesthe Radhikaita Ee Nimishame

Usko Nuuvante
O Pori Disco Nenanta
Vayyari Kasko Ee Poota
O Pyari Eestaman Rangulalo
Hittu Saima Chooputhane
Gumma Gummare

Ye Mera Chota Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Monika

Ye Meri Cutie Dil
Loota Loota
Loota Loota
Loota Gayi Are Lacchiga Ninne Bey

Mera Chota Dil Video Song from Slum Dog Husband

Mera Chota Dil - Lyrical | Slum Dog Husband | Sanjay Rrao, Pranavi | Bheems Ceciroleo

Report a Lyrics Mistake / Share Your Thoughts