This post features the Mem Famous Title Song lyrics in Telugu and English from the Telugu movie Mem Famous (2023). This title song, composed, written, and arranged by Kalyan Nayak, features the dynamic vocals of Mangli. With its impactful music and lyrics, it sets the perfect tone for the story.
Song | Mem Famous Title Song (మేమ్ ఫేమస్ టైటిల్ సాంగ్) |
Movie | Mem Famous (మేమ్ ఫేమస్) |
Starring | Sumanth Prabhas, Saarya Laxman |
Movie Director | Sumanth Prabhas |
Music | Kalyan Nayak |
Lyrics | Kalyan Nayak |
Singer | Mangli |
Movie Release Date | 26 May 2023 |
Video Link | Watch on YouTube |
Mem Famous Title Song Lyrics in Telugu
ఎట్లెట్లా కొత్త దారి
ఎతికేది సూడర
నలుదిక్కుల నాలుగు తలుపులు
మూసున్న
నీ ఎనక నుయ్యి ఉందంటే
నువు ముందుకు సాగవా
నీకింకో దారుందంటు
నిలుసుంటావా
ఒరెయ్ మనిషంటే గంధరగోళం
లోకం ఓ రంగుల మేళం
మాటింటే ముందుకు సాగం
వెసెయ్ తాళం
నిను నువ్వే నమ్ముకుంటే
ప్రతి కష్టం చిటికెడు అంతే
ఈల్లాళ్ళ మాటలు మోస్తే
గాడిదవంతే
ఎట్లెట్లా కొత్త దారి
ఎతికేది సూడర
నలుదిక్కుల నాలుగు తలుపులు
మూసున్న
నీ ఎనక నుయ్యి ఉందంటే
నువు ముందుకు సాగవా
నీకింకో దారుందంటు
నిలుసుంటావా
ఏ కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్, మేమ్ ఫేమస్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట రా
ఫేమస్, మేమ్ ఫేమస్
అరెరెరె కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట మరి
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
ఓ నీ జేబులో రూపాయి లేదు
నీ చేతిలో ఏ పని లేదు
చింత పడకు
చాతిలో దమ్ము ఉంది కదా
నీ బుర్రకి నువు పనిపెట్టు
ఏదో బదులు దొరికేటట్టు
ఆడ నీకు ఎవ్వడు అడ్డు
రాడు కదా
గమ్యం చేరెలా
నువు సాగాలే, నువు సాగాలే
అడ్డు ఏమున్న నువు
దాటుకు పోవాలే
లోకం ఏమన్న నువు
వదలాలే విని వదలాలే
యూత్ నువ్వెరా
చల్ ఎంజాయ్ చేయ్యాలే
మామా మనిషంటే గంధరగోళం
లోకం ఓ రంగుల మేళం
మాటింటే ముందుకు సాగం
వెసెయ్ తాళం
ఓ.. నిను నువ్వే నమ్ముకుంటే
ప్రతి కష్టం చిటికెడు అంతే
ఈల్లాళ్ళ మాటలు మోస్తే
గాడిదవంతే
ఏ ఏ ఏ
కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్, మేమ్ ఫేమస్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట రా
ఫేమస్, మేమ్ ఫేమస్
అరెరెరె కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట మరి
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
ఎతికేది సూడర
నలుదిక్కుల నాలుగు తలుపులు
మూసున్న
నీ ఎనక నుయ్యి ఉందంటే
నువు ముందుకు సాగవా
నీకింకో దారుందంటు
నిలుసుంటావా
ఒరెయ్ మనిషంటే గంధరగోళం
లోకం ఓ రంగుల మేళం
మాటింటే ముందుకు సాగం
వెసెయ్ తాళం
నిను నువ్వే నమ్ముకుంటే
ప్రతి కష్టం చిటికెడు అంతే
ఈల్లాళ్ళ మాటలు మోస్తే
గాడిదవంతే
ఎట్లెట్లా కొత్త దారి
ఎతికేది సూడర
నలుదిక్కుల నాలుగు తలుపులు
మూసున్న
నీ ఎనక నుయ్యి ఉందంటే
నువు ముందుకు సాగవా
నీకింకో దారుందంటు
నిలుసుంటావా
ఏ కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్, మేమ్ ఫేమస్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట రా
ఫేమస్, మేమ్ ఫేమస్
అరెరెరె కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట మరి
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
ఓ నీ జేబులో రూపాయి లేదు
నీ చేతిలో ఏ పని లేదు
చింత పడకు
చాతిలో దమ్ము ఉంది కదా
నీ బుర్రకి నువు పనిపెట్టు
ఏదో బదులు దొరికేటట్టు
ఆడ నీకు ఎవ్వడు అడ్డు
రాడు కదా
గమ్యం చేరెలా
నువు సాగాలే, నువు సాగాలే
అడ్డు ఏమున్న నువు
దాటుకు పోవాలే
లోకం ఏమన్న నువు
వదలాలే విని వదలాలే
యూత్ నువ్వెరా
చల్ ఎంజాయ్ చేయ్యాలే
మామా మనిషంటే గంధరగోళం
లోకం ఓ రంగుల మేళం
మాటింటే ముందుకు సాగం
వెసెయ్ తాళం
ఓ.. నిను నువ్వే నమ్ముకుంటే
ప్రతి కష్టం చిటికెడు అంతే
ఈల్లాళ్ళ మాటలు మోస్తే
గాడిదవంతే
ఏ ఏ ఏ
కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్, మేమ్ ఫేమస్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట రా
ఫేమస్, మేమ్ ఫేమస్
అరెరెరె కష్టమొచ్చిన నష్టమొచ్చిన
యాదికుంచుకో మనమవ్వాలి రా
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
కాలమంత ఏటు కాలిపోతున్న
మంది కంట నువు పడాలంట మరి
ఫేమస్ హేయ్ హేయ్
మేమ్ ఫేమస్ హేయ్ హేయ్
Mem Famous Title Song Lyrics in English
Etletla Koththa Dhaari
Yethikedhi Soodara
Naludikkula Naalugu Thalupulu
Moosunna
Nee Yenaka Nuyyi Undhante
Nuvu Mundhuku Saagavaa
Neekinko Dhaarundhantu
Nilusuntaava
Orey Manishante Gandharagolam
Lokam O Rangula Melam
Maatinte Mundhuku Saagam
Vesey Thaalam
Ninu Nuvve Nammukunte
Prathi Kashtam Chitikedu Anthe
Eellaalla Maatalu Mosthe
Gaadidhavanthe
Etletla Koththa Dhaari
Yethikedhi Soodara
Naludikkula Naalugu Thalupulu
Moosunna
Eh Nee Yenaka Nuyyi Undhante
Nuvu Mundhuku Saagavaa
Neekinko Dhaarundhantu
Nilusuntaavaa
Eh Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Mem Famous
Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Ra
Famous, Mem Famous
Arerere Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Hey Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Mari
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Oh Nee Jebulo Rupayi Ledhu
Nee Chethilo Eh Pani Ledhu
Chintha Padaku Chaathilo Dhammu
Undhi Kadhaa
Nee Burraki Nuvu Pani Pettu
Yedho Badhulu Dhoriketattu
Aada Neeku Yevvadu Aaddu
Raadu Kadha
Gamyam Cherelaa Nuvu Saagaale
Nuvu Saagaale
Addu Yemunna Nuvu
Dhaatuku Povaale
Lokam Yemanna Nuvu
Vadhalaale Vini Vadhalaale
Youth Nuvveraa
Chal Enjoy Cheyaale
Maama Manishante Gandharagolam
Lokam O Rangula Melam
Maatinte Mundhuku Saagam
Vesey Thaalam
Ohh.. Ninu Nuvve Nammukunte
Prathi Kashtam Chitikedu Anthe
Eellaalla Maatalu Mosthe
Gaadidhavanthe
Yeh Yeh Yeh
Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Mem Famous
Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Ra
Famous, Mem Famous
Arerere Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Hey Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Mari
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Yethikedhi Soodara
Naludikkula Naalugu Thalupulu
Moosunna
Nee Yenaka Nuyyi Undhante
Nuvu Mundhuku Saagavaa
Neekinko Dhaarundhantu
Nilusuntaava
Orey Manishante Gandharagolam
Lokam O Rangula Melam
Maatinte Mundhuku Saagam
Vesey Thaalam
Ninu Nuvve Nammukunte
Prathi Kashtam Chitikedu Anthe
Eellaalla Maatalu Mosthe
Gaadidhavanthe
Etletla Koththa Dhaari
Yethikedhi Soodara
Naludikkula Naalugu Thalupulu
Moosunna
Eh Nee Yenaka Nuyyi Undhante
Nuvu Mundhuku Saagavaa
Neekinko Dhaarundhantu
Nilusuntaavaa
Eh Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Mem Famous
Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Ra
Famous, Mem Famous
Arerere Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Hey Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Mari
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Oh Nee Jebulo Rupayi Ledhu
Nee Chethilo Eh Pani Ledhu
Chintha Padaku Chaathilo Dhammu
Undhi Kadhaa
Nee Burraki Nuvu Pani Pettu
Yedho Badhulu Dhoriketattu
Aada Neeku Yevvadu Aaddu
Raadu Kadha
Gamyam Cherelaa Nuvu Saagaale
Nuvu Saagaale
Addu Yemunna Nuvu
Dhaatuku Povaale
Lokam Yemanna Nuvu
Vadhalaale Vini Vadhalaale
Youth Nuvveraa
Chal Enjoy Cheyaale
Maama Manishante Gandharagolam
Lokam O Rangula Melam
Maatinte Mundhuku Saagam
Vesey Thaalam
Ohh.. Ninu Nuvve Nammukunte
Prathi Kashtam Chitikedu Anthe
Eellaalla Maatalu Mosthe
Gaadidhavanthe
Yeh Yeh Yeh
Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Mem Famous
Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Ra
Famous, Mem Famous
Arerere Kashtamochina Nashtamochina
Yaadhikunchuko Manamavvali Ra
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy
Hey Kaalamantha Yetu Kaalipothunna
Mandhi Kanta Nuvu Padalanta Mari
Famous, Heyy Heyy
Mem Famous Heyy Heyy