This post features Maula Maula song lyrics in Telugu and English from the Telugu movie Racharikam (2025). This enchanting love melody, starring Vijay Shankar and Apsara Rani, was released on January 21, 2025. Directed by Suresh Lankalapalli, the song features music composed by Vengi, with romantic lyrics penned by Ramajogayya Sastry. The heartfelt duet is sung by Rahul Sipligunj and Kumara Vagdevi, capturing the deep emotions of love in a beautifully composed and soulful tune.
Song | Maula Maula (మౌలా మౌలా) |
Movie | Racharikam (రాచరికం) |
Starring | Vijay Shankar, Apsara Rani |
Director | Suresh Lankalapalli |
Music | Vengi |
Lyrics | Ramajogayya Sastry |
Singers | Rahul Sipligunj, Kumara Vagdevi |
Song Release | 21 January 2025 |
Video Link | Watch on YouTube |
Maula Maula Song Lyrics in Telugu
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన
అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
రారాజులా ముందు నువ్వు
నీ రాణిలా వెంట నేను
ఇలాంటి ఓ రోజు నేను
ఊహించలేదే ఊహాలోను
ఇన్నేళ్ల నీ కల తీరేనా
సంక్రాంతిగా తెల్లవారేనా
నమ్మేదెలా ఇది నేనేనా
సరికొత్త కాంతి చేరుకుంది నాలోన
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన
అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
రివ్వన్నావే
నీ నవ్వు గువ్వలు జంటలు జంటలుగా
ఘల్లాన్నావే
నీ కాలి మువ్వలు కోవెల గంటలుగా
రెండు జెళ్లా లంగరేసి
కాలాన్ని ఇచ్చటే ఆపనా
రెండు కళ్ళ వంతెనేసి
లోకాన్ని నీలా చూడనా
చెలిమిగా జత సాగనా
నీ ముద్దు ముద్దు ముచ్చటంత తీర్చలేనా
వెలుగునై నడిపించనా
నిన్నల్లుకున్న కంచెలన్నీ తెంచలేనా
ఈ నమ్మకాలు చాలు
నా ప్రేమ బాటనా
నా తురుపెక్కడంటే
నువ్వెక్కడుంటే అక్కడంటూ
చాటి చెప్పనా
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన
అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
ఆకాశమే
అరచేత వాలెను నీ జత చేరగనే
భూగోళమే
జళ్ళో పూబంతిగా మారెను నీ వలెనే
వాన విల్లు వర్ణమంతా
లేలేత పెదవికి కానుక
నిన్నల్లోని చీకటంతా
మీనాల కన్నుల కాటుక
ఎవరు నువ్వని అడగనా
నేనేంటే నీకు ఎందుకింత మనసనీ
జతపడే ప్రతి అడుగున
వెన్నంటే ప్రేమే నిన్ను నన్ను నడపని
హే ప్రాణబంధమేదో నన్నల్లుకున్నదే
నా గుండె సందడంతా
నీ అందమైన పేరులాగా మోగుతున్నదే
మౌలా మౌలా మౌలా
మౌలా మేరె మౌలా
దువ దే మేరె మౌలా
చూడముచ్చటైన
అందాల జంట మౌలా
ఆశీర్వదించు మౌలా
Maula Maula Lyrics in English
Maula Maula Maula
Maula Mere Maula
Dua De Mere Maula
Maula Maula Maula
Maula Mere Maula
Dua De Mere Maula
Choodamuchchataina
Andala Janta Maula
Aashirvadinchu Maula
Rarajula Mundu Nuvvu
Nee Raanila Venta Nenu
Ilanti O Roju Nenu
Oohinchalede Oohalonu
Innelly Nee Kala Teerena
Sankrantiga Tellavarena
Nammedela Idi Neenena
Sarikotta Kanthi Cherukundi Nalona
Maula Maula Maula
Maula Mere Maula
Dua De Mere Maula
Choodamuchchataina
Andala Janta Maula
Aashirvadinchu Maula
Rivvannave
Nee Navvu Guvvulu Jantalu Jantaluga
Ghallaannave
Nee Kaali Muvvulu Kovela Gantaluga
Rendu Jella Langaresi
Kaalanni Icchate Aapana
Rendu Kalla Vanttenesi
Lokaanni Neela Choodana
Chelimiga Jatha Saagana
Nee Muddu Muddu
Muchchatanta Theerchalena
Velugunai Nadipinchana
Ninnallukonna Kanchelanni Thenchalena
Ee Nammakalu Chalu
Naa Prema Baatana
Naa Turupekkadante
Nuvvekkadunte Akkadantu
Chaati Cheppana
Maula Maula Maula
Maula Mere Maula
Dua De Mere Maula
Choodamuchchataina
Andala Janta Maula
Aashirvadinchu Maula
Aakaashame
Arachetha Vaalenu Nee Jatha Cheragane
Bhugolame
Jalloo Poobantiga Maarenu Nee Valene
Vaana Villu Varnamanta
Leletha Pedaviki Kaanuka
Ninnalloni Cheekatanta
Meenala Kannula Katuka
Evaru Nuvvani Adagana
Neenente Neeku Endukintha Manasani
Jatapade Prati Aduguna
Vennante Preme Ninnu Nannu Nadapani
Hey Pranabandhamedo Nannallukunnade
Naa Gunde Sandadanta
Nee Andamaina Perulaga Mogutunnade
Maula Maula Maula
Maula Mere Maula
Dua De Mere Maula
Choodamuchchataina
Andala Janta Maula
Aashirvadinchu Maula