Mari Mari Lyrics from the movie Santhana Prapthirasthu (2025) is a Telugu song featuring Vikranth and Chandini Chowdary. The song is sung by Hesham Abdul Wahab, with lyrics written by Uma Vanguri, and music composed by Sunil Kasyap. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.
Song Details
| Song | Mari Mari |
|---|---|
| Movie | Santhana Prapthirasthu |
| Starring | Vikranth, Chandini Chowdary |
| Director | Sanjeev Reddy |
| Music | Sunil Kasyap |
| Lyrics | Uma Vanguri |
| Singer | Hesham Abdul Wahab |
| Song Release | 11 November 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Mari Mari Lyrics in Telugu
పిలవాలని మనసంటున్నా అఅఅ
వద్దంటూ వదిలేస్తున్నా అఅ
ప్రేమే ఉన్నా..
మరి మరి నిను వెతికేనా
మరవదు ఓ క్షణమైనా
మనసంతా నీ తలపులే
ప్రతి చోటా నీ గురుతులే
వేచా గడిచిన నిన్నల్లో
వెతికా నడిచిన దారుల్లో
వెలుగే విడిచిన నీడల్లో
వదిలి వెళ్ళిన జాడల్లో
మరి మరి నిను వెతికేనా
మరవదు ఓ క్షణమైనా
అసలు మానదే గుండె గాయం
వెలితి తీరదే అంది ప్రాణం
చేశానులే చేజేతులా
చెరిగెనులే ప్రతి నా కల
ఇంతలోనే ఎంత దూరమో
ఇంత దూరం ఎందుకోసమో
మనసా మనసా మనసా..
కటువు మాటల వేటు
మిగిలే తీరని లోటు
మిగిలేనే నీ గుర్తులే
నువ్వు లేని నిట్టూర్పులే
ఎన్నో తేలని లెక్కలకు
నలిగా చేయని తప్పులకు
తోడై ఉన్న అడుగడుగు
ఓడా ప్రేమలో ఆఖరకు
మరి మరి నిను వెతికేనా
మరవదు ఓ క్షణమైనా
మనసంతా నీ తలపులే
ప్రతి చోటా నీ గురుతులే
Mari Mari Lyrics in English
Pilavalani Manasantunna Ah Ah Ah
Vaddantoo Vadhilestunna Ah Ah
Preme Unna
Mari Mari Ninu Vethikena
Maravadu Oh Kshanamaina
Manasantha Nee Thalapule
Prathi Chota Nee Guruthule
Vecha Gadichina Ninnallo
Vethika Nadichina Darullo
Veluge Vidichina Needallo
Vadili Vellina Jaadallo
Mari Mari Ninu Vethikena
Maravadu Oh Kshanamaina
Asalu Maanade Gunde Gayam
Velithi Theeradhe Andi Pranam
Chesanule Chejethula
Cherigenule Prathi Na Kala
Intha Lone Entha Dooramo
Intha Dooram Endukosamo
Manasa Manasa Manasa
Katuvu Matala Vetu
Migile Theerani Lotu
Migilene Nee Guruthule
Nuvu Leni Nitturpule
Enno Thelani Lekkalaku
Naliga Cheyyani Thappulaku
Thodai Unna Adugadugu
Oda Premalo Aakharaku
Mari Mari Ninu Vethikena
Maravadu Oh Kshanamaina
Manasantha Nee Thalapule
Prathi Chota Nee Guruthule