This post features the Maikame song lyrics in Telugu and English from the Telugu movie Ravikula Raghurama (2024). This emotional song, starring Gowtham, features Vijay Prakash’s haunting vocals and Sukumar Pammi’s soulful composition, creating a heartfelt experience. With lyrics by Shree Mani, the song captures the raw intensity of unrequited love in a touching ballad that resonates deeply.

Song | Maikame (మైకమే) |
Movie | Ravikula Raghurama (రవికుల రఘురామ) |
Starring | Gowtham Varma, Deepshika, Satya |
Movie Director | Chandra Sekhar Kanuri |
Music | Sukumar Pammi |
Lyrics | Shree Mani |
Singer | Vijay Prakash |
Movie Release Date | 15 March 2024 |
Video Link | Watch on YouTube |
Maikame Song Lyrics in Telugu
ఈ ప్రపంచం ఒక మాయ
ప్రేమ అన్నది ఒక లోయ
జారిపోయే జీవితం
ఇక పైకి తేలదులే చెలియ
ఈ ప్రపంచం ఒక ఛాయ
ప్రేమలే నిను పిలిచాయ
ఆశ పడి నువ్వు చెంతకెళితే
ఎండమావులు వలచాయ
రాత అంటే మార్చేది కాదే
ప్రేమ నేవరు పొందేది లేదే
జీవితాన్నే ఓ నాటకంగా
రాసేనంట ఏనాడో కవులే
ఈ మైకమే ఈ మైకమే
నా లోకమాయే
నా లోకమే నా లోకమే
ఈ మైకమాయే (x2)
రాత అంటే మార్చేది కాదే
ప్రేమ నేవరు పొందేది లేదే
ఈ ప్రపంచం ఒక మాయ
ప్రేమ అన్నది ఒక లోయ
జారిపోయే జీవితం
ఇక పైకి తేలదులే చెలియ
బండరాయి కూడ
కరిగేను నేడో రేపో
చెలియా గుండె మాత్రం
ఓ గుండ్రాయే
జాబిలి పైన నీరే
దొరికేను రేపో మాపో
చెలియా మదిలో ప్రేమే
అది ఓ మాయే
ఇలా అలలాగ కనిపించే శిలలేగ
ఇలలోన అమ్మాయి అంటేనే
ఈ మైకమే ఈ మైకమే
నా లోకమాయే
నా లోకమే నా లోకమే
ఈ మైకమాయే (x2)
సితకోక తీరు
తరుణుల్ని పోల్చేవారు
నాణెం రెండో కోణం చూసుండరుగా
ప్రేమ పడదన్నోళ్ళూ
మేదావులు అయి ఉంటారు
పూర్వ జన్మన ప్రేమ బాధితులేగ
ఇలా ప్రేమించి విడిపోయే వాళ్ళేగ
చరితల్ల మారేది దారేది
ఈ మైకమే ఈ మైకమే
నా లోకమాయే
నా లోకమే నా లోకమే
ఈ మైకమాయే (x2)
రాత అంటే మార్చేది కాదే
ప్రేమ నేవరు పొందేది లేదే
జీవితాన్నే ఓ నాటకంగా
రాసేనంట ఏనాడో కవులే
ఈ ప్రపంచం ఒక మాయ
ప్రేమ అన్నది ఒక లోయ
జారిపోయే జీవితం
ఇక పైకి తేలదులే చెలియ
ఈ ప్రపంచం ఒక ఛాయ
ప్రేమలే నిను పిలిచాయ
ఆశ పడి నువ్వు చెంతకెళితే
ఎండమావులు వలచాయ
Maikame Lyrics in English
Ee Prapancham Oka Maaya
Prema Annadi Oka Loya
Jaaripoye Jeevitam
Ika Paiki Teladule Cheliya
Ee Prapanacham Oka Chaya
Premale Ninu Pilichaaya
Aasa Padi Nuvvu Chentakelite
Enda Maavulu Valachaya
Raata Ante Marchedi Kaadhe
Prema Nevaru Pondedi Ledhe
Jeevitaanne Oh Natakanga
Raasenanta Yenaado Kavule
Ee Maikame Ee Maikame
Naa Lokamaaye
Naa Lokame Naa Lokame
Ee Maikamaye (x2)
Raata Ante Marchedi Kaadhe
Prema Nevaru Pondedi Ledhe
Ee Prapancham Oka Maaya
Prema Annadi Oka Loya
Jaaripoye Jeevitam
Ika Paiki Teladule Cheliya
Bandarayi Kooda
Karigenu Nedo Repo
Cheliya Gunde Maatram
O Gundraaye
Jaabili Paina Neere
Dorikenu Repo Maapo
Cheliya Madilo Preme
Adi Oo Maaye
Ila Ala Laaga Kanipinche Silalega
Ila Lona Ammayi Antene
Ee Maikame Ee Maikame
Naa Lokamaaye
Naa Lokame Naa Lokame
Ee Maikamaye (x2)
Sitakoka Teeru
Tarunulni Polche Vaaru
Nanem Rendo Konam
Choosundaruga
Prema Padadannollu
Medavulu Ayi Untaaru
Poorva Janmana Preme Baditulega
Ila Preminchi Vidipoye Vallega
Charitalla Maaredi Daaredi
Ee Maikame Ee Maikame
Naa Lokamaaye
Naa Lokame Naa Lokame
Ee Maikamaye (x2)
Raata Ante Marchedi Kaadhe
Prema Nevaru Pondedi Ledhe
Jeevitaanne Oh Natakanga
Raasenanta Yenaado Kavule
Ee Prapancham Oka Maaya
Prema Annadi Oka Loya
Jaaripoye Jeevitam
Ika Paiki Teladule Cheliya
Ee Prapanacham Oka Chaya
Premale Ninu Pilichaaya
Aasa Padi Nuvvu Chentakelite
Enda Maavulu Valachaya
Maikame Video Song from Ravikula Raghurama
Maikame - Lyrical | Ravikula Raghurama | Gowtham, Deepshika | Vijay Prakash | Sukumar Pammi