Kya Lafda Song Lyrics Telugu – Double ISMART (2024) | Mani Sharma

This post features the Kya Lafda song lyrics in Telugu and English from the Telugu movie Double ISMART (2024). This romantic melody, composed by Mani Sharma with heartfelt lyrics by Sri Harsha Emani, is beautifully sung by Dhanunjay Seepana and Sindhuja Srinivasan. Choreographed by Shobi Master, the song captures the tender and romantic chemistry between Ram Pothineni and Kavya Thapar.

Kya Lafda Song Lyrics in Telugu - Double ISMART (2024) | Dhanunjay Seepana, Sindhuja Srinivasan
Song Kya Lafda (క్యా లఫ్డా)
Movie Double ISMART
(డబుల్ ఇస్మార్ట్)
Starring Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar
Movie Director Puri Jagannadh
Music Mani Sharma
Lyrics Sri Harsha Emani
Singers Dhanunjay Seepana, Sindhuja Srinivasan
Song Release Date 29 July 2024
Video Link Watch on YouTube

Kya Lafda Song Lyrics in Telugu

ఆ ఆ, దేవా దేవ దేవ
దేవ దేవ దేవుడా
హాయ్ రబ్బా రబ్బా

నరం నరం గరం గరం
పదింటికే చలి జ్వరం
నీ ఊహలే నిరంతరం
పోతోందిరా నాలో శరం

ఏమి చేసావు మహాశయా
కమ్ముకుంటోంది యుఫోరియా
బరువైతాంది చాతి ఏరియా
కాలే నిలవకుంది క్యా హోగయా

యా, సుట్టు ఒళ్ళంతా సలి మంటలే
దిండ్లు దుప్పట్లు సరిపోతలే
మందు కొడుతున్న మత్తొస్తలే
కోళ్ళు కూస్తున్న నిదరోస్తలే

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్

ముద్దు ముద్దుగుంది ముదిరిన ఇబ్బంది
చెవిలో ఎన్నో చిలిపిగా అంటోంది
ఏ మాటకామాట అమ్మాయి అదిరింది
అంగుళం దూరమైతే ఆగమాగమైతాంది
సుత్తాంటే గొంతెండి పోతాందే క్యా కర్లే

క్యా కర్లే క్యా కర్లే క్యా కర్లే
కుచ్ భీ కర్లే జల్దీ కర్

గోలీ సోడాలో ఆ గోలీలా
ఎట్టా దూరావే నా గుండెల్లా
గోల గోలగుంది నా లోపల
పాడైపోతున్నానే నీ వల్ల

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్

నరం నరం గరం గరం
పదింటికే చలి జ్వరం
నీ ఊహలే నిరంతరం
పోతోందిరా నాలో శరం

యా, కళ్ళ ముందుంది కనిపిస్తలే
నువ్వు తప్పా ఏదీ గుర్తొస్తలే
తప్పు ఒప్పేది తెలిసొస్తలే
ఉన్న మతి కూడా పని జేస్తలే

క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా యే
క్యా లఫ్డా క్యా లఫ్డా క్యా లఫ్డా భాయ్
వై రబ్బా వై రబ్బా వై రబ్బా వై
నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్

ఏం గొడవరా, ఏం గొడవరా ఆ…

Kya Lafda Lyrics in English

Aa Aa, Devaa, Deva Deva
Deva Deva Devudaa
Hai Rabbaa Rabbaa

Naram Naram Garam Garam
Padhintike Chali Jwaram
Nee Oohale Nirantharam
Pothondhiraa Naalo Saram

Emi Chesaavu Mahaashayaa
Kammukuntondhi Euphoria
Baruvaithaandhi Chaathi Area
Kaale Nilavakundhi Kya Hogayaa

Yaa, Suttu Ollantha Sali Mantale
Dhindlu Dhuppatlu Saripothale
Mandhu Koduthunna Matthosthale
Kollu Koosthunna Nidarosthale

Kya Lafda Kya Lafda
Kya Lafda Ye
Kya Lafda Kya Lafda
Kya Lafda Bhai
Why Rabba Why Rabba
Why Rabba Why
Naake Endukilaa
Ayipothaandhira Bhai (x2)

Muddhu Muddhugundhi
Mudirina Ibbandhi
Chevilo Enno Chilipigaa Antondhi
Ye Maatakaamaata
Ammaayi Adhirindhi
Angulam Dhooramaithe Aagamaagamaithaandhi
Sutthaante Gonthendi Pothaandhe
Kya Karle

Kya Karle
Kya Karle Kya Karle
Kuch Bi Karle, Jaldhi Karrrr

Goli Sodaalo Aa Golilaa
Ettaa Dhooraave Naa Gundellaa
Gol Golagundhi Naa Lopala
Paadaipothunnaane Nee Valla

Kya Lafda Kya Lafda
Kya Lafda Ye
Kya Lafda Kya Lafda
Kya Lafda Bhai
Why Rabba Why Rabba
Why Rabba Why
Naake Endukilaa
Ayipothaandhira Bhai

Naram Naram Garam Garam
Padhintike Chali Jwaram
Nee Oohale Nirantharam
Pothondhiraa Naalo Saram

Yaa, Kallamundhundi Kanipisthale
Nuvvu Thappa Edhi Gurthosthale
Thappu Oppedho Telisosthale
Unna Mathi Kooda Pani Jesthale

Kya Lafda Kya Lafda
Kya Lafda Ye
Kya Lafda Kya Lafda
Kya Lafda Bhai
Why Rabba Why Rabba
Why Rabba Why
Naake Endukilaa
Ayipothaandhira Bhai

Em Godavara
Em Godavaraa, Aa…

Kya Lafda Video Song from Double ISMART


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top