This post features the Kidnap Anthem lyrics in Telugu and English from the Telugu movie Paarijatha Parvam (2024). This Kidnap Anthem song features music composed by Ree, with vocals and lyrics by Leni. The song stands out with its catchy hook line, “Kidnap Is An Art,” creating a unique and quirky vibe. The track combines energetic beats with playful lyrics, making it a standout addition to the film’s soundtrack.
Song | Kidnap Anthem (కిడ్నాప్ ఆంథమ్) |
Movie | Paarijatha Parvam (పారిజాత పర్వం) |
Starring | Chaithanya Rao, Malavika Satheesan |
Movie Director | Santosh Kambhampati |
Music | Ree |
Lyrics | Leni |
Singer | Leni |
Movie Release Date | 19 April 2024 |
Video Link | Watch on YouTube |
Kidnap Anthem Lyrics in Telugu
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
పారిజాత పర్వం ఇది
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
ఒన్లీ ఆర్టిస్ట్ కెన్ డూ
టేల్ ఆఫ్ టూ హెడ్
బ్యాడ్ కిడ్నాస్
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
హే ఆర్టిస్ట్ అంటే ఎవడు
ఆర్ట్ ని స్మార్ట్ గా చూసేటోడు
ప్లాన్ చేసి కొట్టేటోడు
ప్రైస్ యాడా ఉన్న పట్టేటోడు
కిడ్నాప్ వద్ధంటే ఒప్పుకోడు
తప్పురా అంటున్నా తప్పుకోడు
ఎట్లా రా?
అంటే ఏం చెప్పలేడు
చెప్పినా
మాట తిరిగి చెప్పేటోడు
అరే క్రైమ్ కాదు ఆర్ట్ ఇది
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
పారిజాత పర్వం ఇది
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్ (x4)
క్లోరోఫామ్ కొట్టండి
కర్చీఫ్ ఏ కట్టండి
పరిగెడుతూ ఎవరైనా
చూసారో ఇబ్బంది
బాడీ ని ఎత్తండి
త్వరగా లాగెత్తండి
ఆర్టిస్ట్ గా చెబుతున్న
నా మాట నమ్మండి
కట్టండరా తాళ్లు
కదలకుండా కాళ్లు
కల్లోలం అవుతారు
చూసిన జనాలు
ఫోన్ చేసి నువ్వు
అడిగావా చాలు
కాళ్ళ మీద
కురిసేను డబ్బుల వర్షాలు
అరే క్రైమ్ కాదు ఆర్ట్ ఇది
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్
పారిజాత పర్వం ఇది
కిడ్నాప్ ఈజ్ యాన్ ఆర్ట్ (x4)
Kidnap Anthem Lyrics in English
Kidnap Is An Art
Parijatha Parvam Idhi
Kidnap Is An Art
Only Artist Can Do
Tale Of Two Head
Bad Kidnasss
Kidnap Is An Art
Kidnap Is An Art
Kidnap Is An Art
Kidnap Is An Art
Hey Artist Ante Evadu
Art Ni Smart Ga Chusetodu
Plan, Chesi Kottetodu
Price Yaada Unna Pattetodu
Kidnap, Vaddhantey Oppukodu
Thappura Antunna Thappukodu
Etla Ra?
Antey Em Cheppaledu
Cheppina
Maata Thirigi Cheppetodu
Are Crime Kaadhu Art Edhi
Kidnap Is An Art
Parujaatha Parvam Idhi
Kidnap Is An Art (x4)
Chloroform Kottandi
Kerchief Ey Kattandi
Parigeduthu Evaraina
Choosaro Ibbandhi
Body Ni Etthandi
Thwaraga Lagetthandi
Artist Ga Chebuthunna
Naa Maata Nammandi
Kattandara Thaallu
Kadhalakunda Kaallu
Kallolam Avuthaaru
Choosina Janaalu
Phone Chesi Nuvvu
Adigaava Chaalu
Kaalla Meedha
Kurisenu Dabbula Varshaalu
Are Crime Kaadhu Art Edhi
Kidnap Is An Art
Parujaatha Parvam Idhi
Kidnap Is An Art (x4)