Kayyaale Song Lyrics – Takkar (2023) | Niranjana Ramanan

This post features the Kayyaale song lyrics in Telugu and English from the Telugu movie Takkar (2023). This fast-paced track, sung by Niranjana Ramanan with energetic lyrics by Krishna Kanth and vibrant music composed by Nivas K Prasanna, is a perfect blend of rhythm and excitement.

Kayyaale Song Lyrics in Telugu - Takkar (2023) | Niranjana Ramanan
Song Kayyaale (కయ్యాలే)
Movie Takkar (టక్కర్)
Starring Siddharth, Divyansha
Movie Director Karthik G Krish
Music Nivas K Prasanna
Lyrics Krishna Kanth
Singer Niranjana Ramanan
Movie Release Date 09 June 2023
Video Link Watch on YouTube

Kayyaale Song Lyrics in Telugu

హే దప్పా ఎయ్ రా సాంబా
కొడుదామా డమరుకదామ
ఓ సింబా అరే ఓ సాంబా
నామమెట్టిదో టీ పెడదమా
మన రూటు సెపరేటు
కలర్ ఫుల్ కొత్త రోడ్ వేసేద్దామా
వై నాట్ అనుకుంటు
పలు రాలుకొట్టు చేయి కలిపేద్దామా

పొడిపించు మరి టాటూ
జొలికొస్తే అది మీటు
లక లక లక
అయితే ఎంటి తొక్క
బరిలో దూకి
లుంగి కట్టినాకా కయ్యాలే హే
కయ్యాలే హే… కయ్యాలే హే
కయ్యాలే హే… ఏ ఏ

అరే వాడే చూసి
విసిల్ వేస్తే తప్పేంటే
మన సొగసే చూసి
పాడాడంటే గొప్పేలే
అది వర్జిన్ అంటూ
ఎవడూ లేడు ఈ రోజుల్లో
మది వర్జిన్ కల్ల
అడిగేదెక్కడి న్యాయం
కయ్యాలే హే… కయ్యాలే హే
కయ్యాలే హే.. కయ్యాలే హే
ఏ హే

కలిసోచ్చింది దారి అంటు
అతనే తలచాడో
నాదే కథను రాసే లోపు
నిద్రే మునిగాడో
ఒహ్హొ హ్హొహో ఓఓ
నా విధినే నేనే రాసేస్తా
ఒహ్హొ హ్హొహో ఓఓ
అరేయు నన్ను ప్రశ్నించేది
నెనేరా బోసు
అని చెప్పేవాడు లూసు
అందంగా మాటాడు
అది సెట్ అయిపోదా మాసు
చేతులకే గాజులు వేసే
వైరి చెయొద్దే
కాలాలే మారిపోయే
కథలే చెప్పొద్దే

అఅఅ అయ్ రా సాంబా
కొడుదామా డమరుకదామ
ఒఒఒ అరే ఓ సాంబా
నామమెట్టిదో టీ పెడదామ
మన మన రూటు సెపరేటు
కలర్ ఫుల్ కొత్త రోడ్ వేసేద్దామా
వై నాట్ అనుకుంటు
పలు రాలుకొట్టు చేయి కలిపేద్దామా

పొడిపించు మరి టాటూ
జొలికొస్తే అది మీటు
లక లక లక
అయితే ఎంటి తొక్క
బరిలో దూకి
లుంగి కట్టినాకా కయ్యాలే హే
కయ్యాలే హే… కయ్యాలే హే
కయ్యాలే హే… ఏఏ

Kayyaale Lyrics in English

Hey Dhappa Yey Ra Samba
Kodudhama Damarukadhama
Oh Simba Arey O Samba
Nama Mettidho Tea Kadadhama
Mana Route Separate-u
Color Full Kottha Road Veseddhama
Why Not Anukuntu
Palu Ralukottu Cheyi Kalipeddhama

Podipinchu Mari Tattoo
Jolikosthe Adhi Meetu
Laka Laka Laka
Ayithe Enti Thokka
Barilo Dhooki
Lungi Kattinaaka Kayyale Hey
Kayyale Hey.. Kayyale Hey
Kayyale Hey.. Yeh Yeh

Arey Vaade Chusi
Whistle Vesthe Thappente
Mana Sogase Chusi
Paadadante Goppele
Adhi Virgin Antu
Evadu Ledu Ee Rojullo
Madhi Vargin Kalla
Adigedhekkadi Nyayam
Kayyale Hey.. Kayyale Hey
Kayyale Hey.. Kayyale Hey
Yeh Hey

Kalisochindi Daari Antu
Athane Thalachado
Nadhe Kathanu Raase Lopu
Nidhre Munigaado
Ohhooo…
Naa Vidhine Nene Raasestha
Ohhooo…
Arey Evadu Nannu Prasninchedhi
Nenera Boss-u
Ani Cheppevadu Loose-u
Andhanga Maatadu
Adhi Set Ayipodha Mass-u
Chethulake Gajulu Vese
Vairi Cheyodhe
Kaalaale Maripoye
Kathale Cheppodhe

Aa Aa Haa Ayy Ra Samba
Kodudhama Damarukadhama
Oh Simba Arey O Samba
Namametthati Tea Kadadhama
Mana Route Separate-u
Color Full Kottha Road Veseddhama
Why Not Anukuntu
Palu Ralukottu Cheyi Kalipeddhama

Podipinchu Mari Tattoo
Jolikosthe Adhi Meetu
Laka Laka Laka
Ayithe Enti Thokka
Barilo Dhooki
Lungi Kattinaaka Kayyale Hey
Kayyale Hey.. Kayyale Hey
Kayyale Hey.. Yeh Yeh

Kayyaale Video Song from Takkar


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top