This post features Hilesso Hilessa song lyrics in Telugu and English from the Telugu movie Thandel (2025). This energetic and captivating track, starring Naga Chaitanya and Sai Pallavi, is directed by Chandoo Mondeti and features music by Devi Sri Prasad. The song, released on January 23, 2025, is a perfect mix of dynamic beats, melodic tunes, and quirky vibes. With lyrics by Shreemani and vocals by Nakash Aziz and Shreya Ghoshal, the track creates a lively and romantic atmosphere.
Sai Pallavi’s mesmerizing dance moves steal the spotlight, as she showcases her exceptional talent with graceful and stunning choreography. Her performance adds an electrifying charm to the song, leaving the audience in awe of her energy and expressions. The chemistry between Naga Chaitanya and Sai Pallavi further enhances the visual appeal, making the track a treat for both the ears and eyes.
ఎంతెంత దూరాన్ని
నువ్వు నేను మోస్తువున్న
అసలింత అలుపే రాదు
ఎన్నెన్ని తీరాలు
నీకు నాకు మధ్యన ఉన్న
కాస్తయినా అడ్డే కాదు
నీతో ఉంటె తెలియదు సమయం
నువు లేకుంటే ఎంత అన్యాయం
గడియారములో సెకనుల ముళ్ళే
గంటకి కదిలిందే, ఏ ఏ
నీతో ఉంటే కరిగే కాలం
నువు లేకుంటే కదలను అంటూ
నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే
హైలెస్సో హైలెస్సా
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా
నువ్వొస్తా..వని ముస్తాబై చూసా
గాల్లో ఎగిరొస్తా
మేఘాల్లో తేలొస్తా
నీ ఒళ్ళో వాలే దాకా
ఉసురు ఊరుకోదు
రాసా రంగులతో
ముగ్గేసా చుక్కలతో
నిన్నే చూసేదాకా
కనులకు నిద్దుర కనబడదు
నీ పలుకే నా గుండెలకే
అలల చప్పుడనిపిస్తుందే
ఈ గాలే వీస్తుందే నీ పిలుపల్లే
హైలెస్సో హైలెస్సా
నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా
నువ్వొస్తా..వని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు
కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే
ఆ, నేలా నింగి అంటు తేడా లేనట్టు
తారల్లోనే నడిచా
నువు నా పక్కన నిలబడితే
ఏ బెంగా లేని ప్రేమలో
ప్రేమ అన్నదే ఉండదులే
తీరాక తీపేగా ఈ వేదనలే
హైలెస్సో హైలెస్సా
నీకోసం సంద్రాల్నే దాటేసా
హైలెస్సో హైలెస్సా
నీకోసం ప్రేమంతా పోగేసా
The lyrics reflect a playful and heartfelt exchange, celebrating the joy of being together and the longing that comes in their absence. The vibrant visuals and Sai Pallavi’s stellar dance sequence amplify the song’s appeal, ensuring it leaves a lasting impression on viewers and listeners alike. This track is bound to be a favorite for dance lovers and romantics!