Hello Ani Lyrics from the movie Little Hearts (2025) is a Telugu song featuring Mouli Tanuj Prashanth and Shivani Nagaram. The song is sung by Anurag Kulkarni, with lyrics written by Kittu Vissapragada, and music composed by Sinjith Yerramilli. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s YouTube video and a downloadable lyrics PDF.
Song Details
| Song | Hello Ani |
|---|---|
| Movie | Little Hearts |
| Starring | Mouli Tanuj Prashanth, Shivani Nagaram |
| Director | Sai Marthand |
| Music | Sinjith Yerramilli |
| Lyrics | Kittu Vissapragada |
| Singer | Anurag Kulkarni |
| Song Release | 10 September 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Hello Ani Lyrics in Telugu
హల్లో అని నవ్వోటి విసిరి
నా వైపుగా చూడొచ్చు గా
సరదాకలా నను పలకరిస్తే ఖర్చెం కాదుగా
నీ పేరుకి తోకల్ని పెట్టి
ఫేస్‌బుక్‌కు లో వెతికాను గా
డైరెక్టు గా నీ ఫోటో పెడితే దొరికేస్తావు గా
ఎహే చుట్టూ ఉన్న సోంబేరిగాళ్లకి హైఫై కొట్టినా…
నన్నే చూసి స్మైల్ అయినా ఇయ్యవు సైకో గాడినా?
నో పార్కింగ్ బోర్డ్ ఏదీ లేదు కదా పిల్ల గుండెలో
ఆ బ్యాక్ సీటు నాకివ్వరాదా వాట్ యూ సే చలో!
హల్లో అని నవ్వోటి విసిరి
నా వైపుగా చూడొచ్చు గా
సరదాకాలా నను పలకరిస్తే ఖర్చెం కాదుగా
నీ పేరుకి తోకల్ని పెట్టి
ఫేస్‌బుక్‌కు లో వెతికాను గా
డైరెక్టు గా నీ ఫోటో పెడితే దొరికేస్తావు గా
ఓ మై డార్లింగ్ నీ టెక్స్ట్ కోసం నేనిట్టా వేచున్నా..
ఎవ్రీ మార్నింగ్ నీ లుక్కు కోసం స్టైలే మారుస్తున్నా..
టోరెంట్ లో సినిమాలే చూసుకుంటూ
గడిపేటి నా లైఫ్ మారెనా?
నీ కోసం డీపీ లు మారుస్తూ
ఫార్వర్డ్ లే పంపిస్తూ ఉండనా?
మబ్బే పట్టినట్టుంది మదికి ఐడీ దొరకక
సబ్బే కరిగిపోతుంది డైలీ నేనే రుద్దగా
నా స్కిన్ కేర్ బడ్జెట్టు బాగా పెంచేసావు గా
ఐ డోంట్ కేర్ అన్నట్టు నన్నే ఇగ్నోర్ చేయ్యక
హల్లో అని నవ్వోటి విసిరి
నా వైపుగా చూడొచ్చు గా
సరదాకాలా నను పలకరిస్తే ఖర్చెం కాదుగా
ఫేస్‌బుక్‌కు లో స్టేటస్సు పెట్టా
నీకోసమే కనిపించదా
చూశాననే లైకోటి కొడితే సొమ్మేం పోదుగా
కొత్త ప్రింటు టీ షర్టులు వేసి
ఇంప్రెస్సు చెయ్యాలా?
ఓల్డ్ సాంగ్సూ డబ్స్మాష్ చేసి
ట్రెండింగ్‌లో ఉండాలా?
బుక్ మై షో వెబ్సైట్లో సినిమాకి
డే 1 టిక్కెట్లు కొట్టానా?
బ్రెయిన్ కోట్స్ లో దూరి లవ్ కోట్స్
లేపేసి స్టేటస్‌లో పెట్టానా?
దేవుడి సాంగ్స్ పెడతాడు డాడీ డైలీ ముందుగా..
ఆ పాటల్లో నీ పేరు వింటూ బ్లష్ అవుతాను గా
నిద్దరా రాదు నా బెడ్డు పైన డ్యూటీ ఎక్కగా..
మిడ్నైటుల్లో డే డ్రీము లాగా నీతో ముచ్చటా!
హల్లో అని నవ్వోటి విసిరి
నా వైపుగా చూడొచ్చు గా
సరదాకాలా నను పలకరిస్తే ఖర్చెం కాదుగా
ఫేస్‌బుక్‌కు లో స్టేటస్సు పెట్టా
నీకోసమే కనిపించదా
చూశాననే లైకోటి కొడితే సొమ్మేం పోదుగా
Hello Ani Lyrics in English
Hello Ani Navvoti Visiri
Na Vaipuga Chudochu Ga
Saradakalaa Nanu Palakaristhe
Kharchem Kadhuga
Nee Peruki Thokalni Petti
Facebooku Lo Vethikanu Ga
Directu Ga Ni Photo Pedithe
Dorikesthavu Ga
Ehey Chuttu Unna Somberigallaki
Hifi Kottinaaaaa
Nanne Chusi Smile Ayina Iyyavu
Pyscho Gadina
No Parking Board Edi Ledhu Kadha
Pilla Gundelo
Ah Back Seatuu Nakivvaradha
What U Say Chaloo
Hello Ani Navvoti Visiri
Na Vaipuga Chudochu Ga
Saradakalaa Nanu Palakaristhe
Kharchem Kadhuga
Nee Peruki Thokalni Petti
Facebooku Lo Vethikanu Ga
Directu Ga Ni Photo Pedithe
Dorikesthavu Ga
Oh My Darling Ni Text Kosam
Nenittaa Vechunnaa
Every Morning Nee Lookuu Kosam
Style-Ye Marusthunaa
Torent Lo Cinemale Chuskuntu
Gadipeti Na Life-u Marena
Ni Kosam DP Lu Marusthu
Forward Le Pampisthu Undanaa
Mabbe Patti Nattundhi Madhike Id Dorakaka
Sabbe Karigipothundhi Daily Nene Ruddhaga
Na Skin Care-u Budget-u Baga Penchesavu Gaa
I Dont Care-u Annattuu Nanne Ignore Cheyyaka
Hello Ani Navvoti Visiri
Na Vaipuga Chudochu Ga
Saradakalaa Nanu Palakaristhe
Kharchem Kadhuga
Facebooku Lo Statusu Petta
Nikosame Kanipinchadha
Chusanane Likeoti Kodithe
Sommem Podhuga
Kottha Printu T Shirtlu Vesi
Impressu Cheyyala
Old Songsuu Dubmashu Chesi
Trending Lo Undala
BookMyShow Website Lo Cinema Ki
Day 1 Ticketlu Kottana
Brainy Quotes Lo Duri Love Quotesu
Lepesi Statuslo Pettana
Devudi Songsu Pedathadu Daddy
Daily Mundhugaaa
Ah Patallo Ni Peru Vintu Blush Avthanu Ga
Niddaradhu Na Beddu Paina Duty Ekkagaa
Midnightullo Day Dremu Laga Nitho Mucchataa
Hello Ani Navvoti Visiri
Na Vaipuga Chudochu Ga
Saradakalaa Nanu Palakaristhe
Kharchem Kadhuga
Facebooku Lo Statusu Petta
Nikosame Kanipinchadha
Chusanane Likeoti Kodithe
Sommem Podhuga