Harom Harom Hara Song Lyrics – Harom Hara (2024) | Anurag Kulkarni

This post features the Harom Harom Hara song lyrics in Telugu and English from the Telugu movie Harom Hara (2024). This soulful track, composed and arranged by Chaitan Bharadwaj, features mesmerizing vocals by Anurag Kulkarni with additional vocals by Chaitan Bharadwaj and The heartfelt lyrics by Kalyan Chakravarthy Tripuraneni.

Harom Harom Hara Song Lyrics in Telugu - Harom Hara (2024) | Anurag Kulkarni
Song Harom Harom Hara
(హరోం హరోం హర)
Movie Harom Hara (హరోం హర)
Starring Sudheer Babu, Malvika Sharma
Movie Director Gnanasagar Dwaraka
Music Chaitan Bharadwaj
Lyrics Kalyan Chakravarthy
Singer Anurag Kulkarni
Song Release Date 14 February 2024
Video Link Watch on YouTube

Harom Harom Hara Song Lyrics in Telugu

శివం శివం హరవే దినకర కరుణాకర విభుం విభుం విభుం కురవే అతులిత వరదం శివం శివం హరవే దినకర కరుణాకర విభుం విభుం విభుం కురవే అతులిత వరదం ఎడారికే పయనమై కదిలొచ్చేటి మేఘానికే ఎడాపెడా అసురువే ఎగిరేనే పైకే ఎకాఎకీ తరుణమై తరాలొచ్చేటి యాగానికే ముఖాముఖి సమిధలే ఎగసే దూకే పొడి దిక్కులలో పొడిసెనే తొలకరిగా ధైర్యమే పొక్కిలిలో పొదిగెనే భయం మాయం చేసేటి పహార హరోం హరోం హర దుర్వార దుర్మార్గమనచరా హరి ఓం హరోం హరోం హరా దన్వీర దండించు హరా దళపతి వరా హరోం హరోం హర దుర్నీతి దుర్గాన్ని చణకరా హరి ఓం హరోం హరోం హరా దుర్బీతి నిర్జించు హరోం నలిగిన క్షణాలే నయమని బతుకుతుంటే మనుషుల ప్రయాసనే హరించే నమిసినా పదాలే విడుదల వెదకమంటే దొరికినా ఓ ఆశే నువ్వులే నువు తాకిన అణువు అలమలం నువు కదిపిన అడుగు కలకలం నువు మాకే అభయమనగలం సరాసరి సుధీరా తీర్చేందుకు నిన్నగల ఋణం నువు రాగ పూసెను ప్రతి వనం తను మెచ్చెను నీకు గల గుణం వెరాయుధం నీదేరా పరాయిగా శవంలా.. బతుకుతూ తరానికో వరాన్నే.. వెతుకుతూ ఉన్మాదమేది కల్లే.. మిగిలినా అవస్తలే హరించగా నిరాశలో భయాన్నే.. తరుముతూ నిమిత్తమే స్వయంగా.. అడుగుతూ నీ రాకతో జయాన్నే.. పలుకుతూ ప్రశస్తమై వచ్చావురా ఎడారికే పయనమై కదిలొచ్చేటి మేఘానికే ఎడాపెడా అసురువే ఎగిరేనే పైకే ఎకాఎకీ తరుణమై తరలొచ్చేటి యాగానికే ముఖాముఖి సమిధలే ఎగసే దూకే పొడి దిక్కులలో పొడిసెనే తొలకరిగా ధైర్యమే పొక్కిలిలో పొదిగెనే భయం మాయం చేసేటి పహార హరోం హరోం హర దుర్వార దుర్మార్గమనచరా హరి ఓం హరోం హరోం హరా దన్వీర దండించు హరా దళపతి వరా హరోం హరోం హర దుర్నీతి దుర్గాన్ని చణకరా హరి ఓం హరోం హరోం హరా దుర్బీతి నిర్జించు హరోం

Harom Harom Hara Lyrics in English

Shivam Shivam Harave Dinakara Karunakara Vibhum Vibhum Vibhum Kurave Athulitha Varadham Shivam Shivam Harave Dinakara Karunakara Vibhum Vibhum Vibhum Kurave Athulitha Varadham Edarike Payanamai Kadhilocheti Meghanike Edapeda Asuruve Egirene Paike Eka Eki Tharunamai Tharalocheti Yaganike Mukha Mukhi Samidhale Egase Dhooke Podi Dhikkulalo Podisene Tholakariga Dhairyame Pokkililo Podhigene Bhayam Mayam Cheseti Pahara Harom Harom Hara Durmara Durmagamanachara Hari Om Harom Harom Hara Dhanweera Dhandinchu Hara Dhalapathi Vara Harom Harom Hara Dhurneethi Dhurganni Chanakara Hari Om Harom Harom Hara Dhurbheethi Nirjinchuvara Hari Om Naligina Kshanale Nayamani Bathukuthunte Manushula Prayasane Harinche Naminsina Padhale Vidudhala Vedhakamante Dhorikina O Aase Nuvvule Nuvu Thakina Anuvu Alamalam Nuvu Kadhipina Adugu Kalakalam Nuvu Make Abhaya Managalam Sara Sari Sudheera Theerchenduku Ninna Gala Runam Nuvu Raga Poosenu Prathi Vanam Thanu Mechenu Neeku Gala Gunam Velayudham Needhe Ra Parayiga Savanla Vetukuthu Taraniko Varanne Vetukuthu Unmadame Dikkalle Migilina Avasthane Harinchaga Nirasalo Bhayanne Tharumuthoo Nimithame Swayamga Aduguthu Nee Rakatho Jayanne Palukuthoo Prasasthamai Vachavura Edarike Payanamai Kadhilocheti Meghanike Eda Peda Asuruve Egirene Paike Eka Eki Tharunamai Tharalocheti Yaganike Mukha Mukhi Samidhale Egase Dhooke Podi Dhikkulalo Podisene Tholakariga Dhairyame Pokkililo Podhigene Bhayam Mayam Cheseti Pahara Harom Harom Hara Durmara Durmagamanachara Hari Om Harom Harom Hara Dhanweera Dhandinchu Hara Dhalapathi Vara Harom Harom Hara Dhurneethi Dhurganni Chanakara Hari Om Harom Harom Hara Dhurbheethi Nirjinchuvara Hari Om

Harom Harom Hara Video Song from Harom Hara

Harom Harom Hara - Lyrical Video | Harom Hara | Sudheer Babu |Malvika |Gnanasagar |Chaitan Bharadwaj

Report a Lyrics Mistake / Share Your Thoughts