This post features the Harilo Ranga Hari song lyrics in Telugu and English from the Telugu movie Prem Kumar (2023). This song is composed by S. Anant Srikar, with lyrics by Kittu Vissapragada and vocals by Sricharan Pakala, Nalini Srikar Satuluri, and Dasari Kondappa. It plays when Prem Kumar (Santosh Sobhan) and his friend Sundara Lingam (Krishna Teja) launch a break-up detective agency. During the song, they prepare the office, add decorations, and put up signs and boards for the agency.
Song | Harilo Ranga Hari (హరిలో రంగ హరి) |
Movie | Prem Kumar (ప్రేమ్ కుమార్) |
Starring | Santosh Soban, Rashi Singh |
Movie Director | Abhishek Maharshi |
Music | S.Anant Srikar |
Lyrics | Kittu Vissapragada |
Singers | Sricharan Pakala, Nalini Srikar Satuluri, Dasari Kondappa |
Movie Release Date | 18 August 2023 |
Video Link | Watch on YouTube |
Harilo Ranga Hari Song Lyrics in Telugu
హరిలో రంగ హరి
పెటాకులు చేస్తే మరి
జంటల్లోన సంతోషం
నిప్పెట్టేస్తే సరి
హరిలో రంగ హరి
పెటాకులు చేస్తే మరి
పెటాకులు..
జంటల్లోన సంతోషం
నిప్పెట్టేస్తే సరి…
(Sorry)
నేడే వెయ్యాలోయ్ వేషం…
ఓపెన్ చేసేయ్ దుకాణం…
తీరూ… తెన్నూ…
మారే టైమొచ్చిందే
ఏ శుభతరుణం
స్వర్గములో నుదుటన చేరింది
ఈ సమయములో విడగొడుతూ
మనుగడ మారింది
ఏ శుభతరుణం
స్వర్గములో నుదుటన చేరింది
ఈ సమయములో విడగొడుతూ
మనుగడ మారింది
తాడూ బొంగర మంటూ
లేనే లేనోడు
దారలన్నీ లాగి తెంచేస్తున్నాడు
పాపం పుణ్యం తోటి
యాపారం అంటూ
బేరం సారం లోతు
చూసేస్తున్నాడు
శాపం తలిగేటి
రోజే ముందుందా?
ఏ శుభతరుణం
స్వర్గములో నుదుటన చేరింది
ఈ సమయములో విడగొడుతూ
మనుగడ మారింది (x4)
పెటాకులు చేస్తే మరి
జంటల్లోన సంతోషం
నిప్పెట్టేస్తే సరి
హరిలో రంగ హరి
పెటాకులు చేస్తే మరి
పెటాకులు..
జంటల్లోన సంతోషం
నిప్పెట్టేస్తే సరి…
(Sorry)
నేడే వెయ్యాలోయ్ వేషం…
ఓపెన్ చేసేయ్ దుకాణం…
తీరూ… తెన్నూ…
మారే టైమొచ్చిందే
ఏ శుభతరుణం
స్వర్గములో నుదుటన చేరింది
ఈ సమయములో విడగొడుతూ
మనుగడ మారింది
ఏ శుభతరుణం
స్వర్గములో నుదుటన చేరింది
ఈ సమయములో విడగొడుతూ
మనుగడ మారింది
తాడూ బొంగర మంటూ
లేనే లేనోడు
దారలన్నీ లాగి తెంచేస్తున్నాడు
పాపం పుణ్యం తోటి
యాపారం అంటూ
బేరం సారం లోతు
చూసేస్తున్నాడు
శాపం తలిగేటి
రోజే ముందుందా?
ఏ శుభతరుణం
స్వర్గములో నుదుటన చేరింది
ఈ సమయములో విడగొడుతూ
మనుగడ మారింది (x4)
Harilo Ranga Hari Lyrics in English
Harilo Ranga Hari
Petakulu Chesthe Mari
Jantallona Santhosham
Nippettesthe Sari
Harilo Ranga Hari
Petakulu Chesthe Mari
Petakulu..
Jantallona Santhosham
Nippettesthe Sari
Nede Veyyaloy Vesham
Open Chesey Dukanam
Theeru Thennu
Maare Taimochinde
Ye Shubhatarunnam
Swargamulo Nudhutana Cherindi
Ee Samayamulo Vidagoduthu
Manugada Marindi
Ye Shubhatarunnam
Swargamulo Nudhutana Cherindi
Ee Samayamulo Vidagoduthu
Manugada Marindi
Thodu Bongaramantu
Lene Lenodu
Daaralanni Lage
Thenchesthunnadu
Papam Punyam Thoti
Yaaparam Antu
Beram Saaram Lothu
Chusesthunnadu
Saapam Thaligeti
Roje Mundundha?
Ye Shubhatarunnam
Swargamulo Nudhutana Cherindi
Ee Samayamulo Vidagoduthu
Manugada Marindi (x4)
Petakulu Chesthe Mari
Jantallona Santhosham
Nippettesthe Sari
Harilo Ranga Hari
Petakulu Chesthe Mari
Petakulu..
Jantallona Santhosham
Nippettesthe Sari
Nede Veyyaloy Vesham
Open Chesey Dukanam
Theeru Thennu
Maare Taimochinde
Ye Shubhatarunnam
Swargamulo Nudhutana Cherindi
Ee Samayamulo Vidagoduthu
Manugada Marindi
Ye Shubhatarunnam
Swargamulo Nudhutana Cherindi
Ee Samayamulo Vidagoduthu
Manugada Marindi
Thodu Bongaramantu
Lene Lenodu
Daaralanni Lage
Thenchesthunnadu
Papam Punyam Thoti
Yaaparam Antu
Beram Saaram Lothu
Chusesthunnadu
Saapam Thaligeti
Roje Mundundha?
Ye Shubhatarunnam
Swargamulo Nudhutana Cherindi
Ee Samayamulo Vidagoduthu
Manugada Marindi (x4)