This post features the First Kiss song lyrics in Telugu and English from the Telugu movie Utsavam (2024). This energetic song, composed by Anup Rubens, with lyrics by Anantha Sriram and sung by Ram Miriyala, captures the excitement and thrill of Krishna’s (played by Dilip Prakash) first kiss with his love interest, Rama (Regina Cassandra).
The song plays after Krishna’s friends ask him about the feeling of the first kiss. Krishna enthusiastically describes the electrifying sensation he experiences, emphasizing how it overwhelms him and makes everything feel out of the ordinary. The lyrics convey the rush of emotions, with lines like “First kiss is like a celebration,” capturing the joy and thrill of the moment.
The lively and upbeat music complements Krishna’s excitement, with the rhythm and melody intensifying the song’s playful and energetic mood. The lyrics, “Nothing feels the same after the first kiss, it’s a festival,” portray the kiss as a life-changing experience that surpasses any ordinary feeling. Krishna’s description of the moment, with vivid imagery of how his body reacts, highlights the fun and exhilarating side of the experience. The song encapsulates a youthful sense of wonder and the joy of discovering something new and thrilling in life.
రేయ్ అదంతా కాదు గాని
అసలా ఆ ఫస్ట్ కిస్ ఉంది చూసావా
దాని ఫీలింగ్ ఎలా ఉంటది రా
మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
మొదటి ముద్దు తగిలినాక
పెదవి నుంచి నుదిటి దాక
నరములన్ని మెలిక తిరిగి
ఎడమ నుంచి కుడికి జరిగి
మెదడు కదిలి మతులు చెదిరి
నిదర చెడిన రోజు కిక్కు
మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
ఫస్ట్ కిస్ అంటే పండగే బావా
డ్రగ్గులెన్నైనా దండగ దేవా
ఎక్కినాదంటే దిగదిక యావా
కిక్కు మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
ఫస్ట్ కిస్ అంటే పండగే బావా
డ్రగ్గులెన్నైనా దండగ దేవా
ఎక్కినాదంటే దిగదిక యావా
అమృతంలో ఆల్కహాల్ కలిపిన రుచిరా
ముద్దు మొదటి ముద్దు
నిప్పుతోటి నికోటిన్ని కదిపిన కసిరా
ముద్దు మొదటి ముద్దు
వాక్యూమ్ పెట్టేసి ప్రాణాన్ని తోడేస్తే
ఎలా గుంటాది చెప్పు
అదేరా మొదటి ముద్దు
గుండెల్లో స్ట్రా ఏసి
జ్యూస్ అంతా జుర్రేస్తే
పరిస్థితేమౌద్ధి చెప్పు
అదేరా మొదటి ముద్దు
ఫస్ట్ కిస్ దక్కినాక సచ్చిపోయిన
తప్పు లేదు ఎందుకంటే
దాని కిక్కు మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
ఫస్ట్ కిస్ అంటే పండగే బావా
డ్రగ్గులెన్నైనా దండగ దేవా
ఎక్కినాదంటే దిగదిక యావా
కిక్కు మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
తేనేలోన వేపుతున్న
నరకము కదరా ముద్దు
మొదటి ముద్దు
మాయలోన ముంచుతున్న
స్వర్గము కదరా
ముద్దు మొదటి ముద్దు
మేఘాలపై నిన్ను ఉయ్యాలలూగించి
మెమరీ లాస్ అయ్యేట్టు
మిరాకిల్ చేస్తడొట్టు
మైకాలతో సూది టీకాలు గుచ్చేసి
నశాలం బ్లాక్ అయ్యేట్టు
నషాలో తోస్తదొట్టు
ఓ జీవితంలో లవర్ ఇచ్చు
బెస్ట్ గిఫ్ట్ ఫస్ట్ కిస్
అందుకుంట దాని కిక్కు
మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
ఫస్ట్ కిస్ అంటే పండగే బావా
డ్రగ్గులెన్నైనా దండగ దేవా
ఎక్కినాదంటే దిగదిక యావా
కిక్కు మాములు, కిక్కు మాములు
కిక్కు మాములు గుండదు మావా
కిక్కు మాములు గుండదు మావా
కిస్సు మాములు గుండదు మావా మావా
First Kiss Lyrics in English
Rey Adantha Kaadu Gaani
Asalaa Aa First Kiss Undi Chusava
Daani Feeling Ela Untadi Raa
Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
Modhati Muddu Thagilinaaka
Pedhavi Nunchi Nudhiti Daaka
Naramulanni Melika Thirigi
Yedama Nunchi Kudiki Jarigi
Medhadu Kadhili Mathulu Chediri
Nidara Chedina Roju Kikku
Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandaga Dhevaa
Yekkinaadhante Dhigadhika Yaavaa
Kikku Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Dhevaa
Yekkinaadhante Dhigadhika Yaavaa
Amruthamlo Alcohol Kalipina Ruchiraa
Muddhu Modhati Muddhu
Nipputhoti Nickotinni Kadipina Kasiraa
Muddhu Modhati Muddhu
Vacuum Pettesi Prananni Thodesthe
Yelaa Guntaadi Cheppu
Adhera Modhati Muddhu
Gundello Straw Yesi
Juice Antha Jurresthe
Paristhithemouddhi Cheppu
Adheraa Modhati Muddhu
First Kiss Dakkinaaka Sachipoyinaa
Thappu Ledu Endhukante
Dhaani Kikku Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Dhevaa
Yekkinaadhante Dhigadhika Yaavaa
Kikku Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
Thenelona Veputhunna
Narakamu Kadharaa Muddhu
Modhati Muddhu
Maayalona Munchuthunna
Swargamu Kadharaa
Muddhu Modhati Muddhu
Meghaalapai Ninnu Uyyaalalooginchi
Memory Loss Ayettu
Miracle Chesthadhottu
Maikaalatho Sudhi Tikaalu Gucchesi
Nashaalam Block Ayettu
Nashaalo Thosthadhottu
Oo Jeevithamlo Lover Ichu
Best Gift First Kiss
Andukunta Daani Kikku
Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
First Kiss Ante Pandage Baavaa
Draggulennaina Dhandage Dhevaa
Yekkinaadhante Dhigadhika Yaavaa
Kikku Maamulu Kikku Maamulu
Kikku Maamulu Gundadhu Maava
Kikku Maamulu Gundadhu Maava
Kissu Maamulu Gundadhu Maava Maava