Feel My Smile Song Lyrics – Raju Yadav (2024) | Yasaswi Kondepudi

This post features the Feel My Smile song lyrics in Telugu and English from the Telugu movie Raju Yadav (2024). This melodious love track, written by Kasarla Shyam, composed by Harshavardhan Rameshwar, and sung by Yasaswi Kondepudi, was launched on May 22, 2024, by renowned Telugu director Koratala Siva. The song depicts Sweety (played by Ankitha Kharat) showing annoyance towards Raju Yadav (played by Getup Srinu), while he continues to follow her persistently, creating a mix of humor and romance in the storyline.

Feel My Smile Song Lyrics in Telugu - Raju Yadav (2024) | Yasaswi Kondepudi
Song Feel My Smile
(ఫీల్ మై స్మైల్)
Movie Raju Yadav
(రాజు యాదవ్)
Starring Getup Srinu, Ankita Kharat
Movie Director Krishnamachary K
Music Harshavardhan Rameshwar
Lyrics Kasarla Shyam
Singer Yasaswi Kondepudi
Song Release Date 22 May 2024
Video Link Watch on YouTube

Feel My Smile Song Lyrics in Telugu

అరెరే నా నవ్వే నాకే నచ్చిందే ఫస్ట్ టైం ఓ కొత్త అందం ఇచ్చిందే యెదలో ఫీలింగ్ నే పెదవిపై చూపించిందే క్షణ క్షణం నీ కోసం పుడుతున్నదే ఫీల్ మై స్మైల్ ఎన్నో చెబుతుందే ఫీల్ మై స్మైల్ నను నీలా మార్చేస్తూ ఉందే ఫీల్ మై స్మైల్ నువ్వే పంచిందే ఫీల్ మై స్మైల్ నను విడిచి వెళ్ళను అంటుందే పనికి రాని నేను అదే పనిగా నిన్ను తలచే పనిలో నే మునిగి ఉన్నాను మాటలు నేర్చిన అల్లరి మనసును నీ వలనే కదా కలిసాను కుదురే లేనోని ఎదురు చూసా నీకై వెనకే ఉన్నానే నీ నీడనై ఫీల్ మై స్మైల్ ఎన్నో చెబుతుందే ఫీల్ మై స్మైల్ నను నీలా మార్చేస్తూ ఉందే ఫీల్ మై స్మైల్ నువ్వే పంచిందే ఫీల్ మై స్మైల్ నను విడిచి వెళ్ళను అంటుందే చినుకై నువ్వే నన్ను అల తాకవో లేదో రెయిన్బో రంగై నే ఇలా తేలినాను ఎన్నడు చూడని సంబరమే ఇది నను వెతికీ మరి దరిచేరెను ఇన్నాళ్ళు నేను బొమ్మల్లే ఉన్నానే ప్రాణం పోసావే ఈ రోజునే ఫీల్ మై స్మైల్ ఎన్నో చెబుతుందే ఫీల్ మై స్మైల్ నను నీలా మార్చేస్తూ ఉందే ఫీల్ మై స్మైల్ నువ్వే పంచిందే ఫీల్ మై స్మైల్ నను విడిచి వెళ్ళను అంటుందే

Feel My Smile Lyrics in English

Aareyrey Naa Navve Naake Nachinde First Time Oo Kotha Andham Ichinde Yedalo Feeling Ne Pedavipai Chupinchinde Kshana Kshanam Nee Kosam Puduthunade Feel My Smile Enno Chebuthunde Feel My Smile Nanu Neela Marchesthu Unde Feel My Smile Nuvve Panchinde Feel My Smile Nanu Vidichi Vellanu Antunde Panike Raani Nenu Ade Paniga Ninnu Thalache Pani Lo Ney Munigi Unnannu Maatalu Nerchina Allari Manasunu Nee Valane Kadha Kalisanu Kudure Lenonni Yedure Choosa Neekai Venake Unnane Nee Needanai Feel My Smile Enno Chebuthunde Feel My Smile Nanu Neela Marchesthu Unde Feel My Smile Nuvve Panchinde Feel My Smile Nanu Vidichi Vellanu Antunde Chinukai Nuvve Nannu Ala Thakavo ledho Rainbow Rangai Ney Ela Thelinaanu Ennadu Choodani Sambarame Idhi Nanu Vethiki Mari Daricherenu Innallu Nenu Bommalle Unnane Pranam Poosave Ee Rojune Feel My Smile Enno Chebuthunde Feel My Smile Nanu Neela Marchesthu Unde Feel My Smile Nuvve Panchinde Feel My Smile Nanu Vidichi Vellanu Antunde

Feel My Smile Video Song from Raju Yadav


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top