This post features the Dugu Dugu song lyrics in Telugu and English from the Telugu movie Bharathanatyam (2024). This vibrant beat, composed by Vivek Sagar, is an energetic item song sung by Mangli, with lively lyrics penned by Kasarla Shyam.

Song | Dugu Dugu (డుగు డుగు) |
Movie | Bharathanatyam (భరతనాట్యం) |
Starring | Surya Teja Aelay, Meenakshi Goswami |
Movie Director | K V R Mahendra |
Music | Vivek Sagar |
Lyrics | Kasarla Shyam |
Singer | Mangli |
Movie Release Date | 05 April 2024 |
Video Link | Watch on YouTube |
Dugu Dugu Song Lyrics in Telugu
సిత్రాలే సూడు సినిమా లైఫ్-ఇ
తెర మీదనే
ప్రతి లైఫ్-ఉ సినిమా లాగే
ట్విస్టులుంటాయీ ఈడనే
చారానా కోడి బారానా మసాలే
అరేయ్ స్టఫ్ఫున్న వాడే
ఈడుంటాడ్రా సాలే
చల్ చల్, చల్ చల్
అహా, చారానా కోడి
బారానా మసాలే
అరే స్టఫ్ఫున్న వాడే ఈడుంటాడ్రా సాలే
హీరో ప్రతివాడే వాని సుట్టూ కష్టాలే
ఊప్పర్ షెర్వాని అందర్ పర్శనేలే
కోట్లల్లో ఇస్ట్మన్ డ్రీములుంటాయే
జేబుల్లో చూసుకుంటే చిల్లులుంటాయే
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు (x2)
నటిస్తు ఏడుస్తు నవ్విస్తు వుంటూనే
ఈగోలు భయాలు వెన్నంటే వుంటాయే
ఆహలు ఓహలు భజన్లు చేస్తూనే
మనోడు పగోడు మనెంటే వుంటారే
మోహన్నే మేకప్పేసి తిరిగేవాళ్ళే
సడన్ గా రంగుల్నే మారుస్తూ
పైకొస్తే కాళ్ళెపట్టి లాగెస్తారే
నీ కోచ్చే చాన్సుల్నే కొట్టేస్తూ
నిన్న జై అన్నోడే నేడు నై అంటాడే
మళ్ళ పేరోస్తే, ఆహ్ మళ్ళ పేరోస్తే
ఎనకే పడతాడే
పడ్తున్న పైకి లేచే దమ్ములుండాలే
మన టైమ్ వచ్చేదాక గమ్మునుండాలే
చారానా కోడి బారానా మసాలే
స్టఫ్ఫున్న వాడే ఈడుంటాడ్రా సాలే
అరేయ్ సక్సెస్సుంటేనే ఊరంతా సుట్టాలే
మరి ఫెయిల్ అయ్యాం అంటే
వీళ్ళేస్తారు పైరల్లే
వారంలో మారిపోయే
జాతకాలే జాతకాలే
ఇదంత అవసరాలు ఆడు రీలే లే
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు (x4)
తెర మీదనే
ప్రతి లైఫ్-ఉ సినిమా లాగే
ట్విస్టులుంటాయీ ఈడనే
చారానా కోడి బారానా మసాలే
అరేయ్ స్టఫ్ఫున్న వాడే
ఈడుంటాడ్రా సాలే
చల్ చల్, చల్ చల్
అహా, చారానా కోడి
బారానా మసాలే
అరే స్టఫ్ఫున్న వాడే ఈడుంటాడ్రా సాలే
హీరో ప్రతివాడే వాని సుట్టూ కష్టాలే
ఊప్పర్ షెర్వాని అందర్ పర్శనేలే
కోట్లల్లో ఇస్ట్మన్ డ్రీములుంటాయే
జేబుల్లో చూసుకుంటే చిల్లులుంటాయే
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు (x2)
నటిస్తు ఏడుస్తు నవ్విస్తు వుంటూనే
ఈగోలు భయాలు వెన్నంటే వుంటాయే
ఆహలు ఓహలు భజన్లు చేస్తూనే
మనోడు పగోడు మనెంటే వుంటారే
మోహన్నే మేకప్పేసి తిరిగేవాళ్ళే
సడన్ గా రంగుల్నే మారుస్తూ
పైకొస్తే కాళ్ళెపట్టి లాగెస్తారే
నీ కోచ్చే చాన్సుల్నే కొట్టేస్తూ
నిన్న జై అన్నోడే నేడు నై అంటాడే
మళ్ళ పేరోస్తే, ఆహ్ మళ్ళ పేరోస్తే
ఎనకే పడతాడే
పడ్తున్న పైకి లేచే దమ్ములుండాలే
మన టైమ్ వచ్చేదాక గమ్మునుండాలే
చారానా కోడి బారానా మసాలే
స్టఫ్ఫున్న వాడే ఈడుంటాడ్రా సాలే
అరేయ్ సక్సెస్సుంటేనే ఊరంతా సుట్టాలే
మరి ఫెయిల్ అయ్యాం అంటే
వీళ్ళేస్తారు పైరల్లే
వారంలో మారిపోయే
జాతకాలే జాతకాలే
ఇదంత అవసరాలు ఆడు రీలే లే
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు
డయ్యో డుగు డుగు డుగు డుగు (x4)
Dugu Dugu Lyrics in English
Sitraale Sooodu Cinema Life-E
Tera Meedane
Prathi Life-u Cinema Laage
Twistuluntayee Eedane
Chaaraana Kodi Baaraana Massale
Arey Stuffunna Vaade
Eduntadra Saale
Chaal Chaal
Chaal Chaal
Aha, Chaaraana Kodi
Baaraana Massale
Arey Stuffunna Vaade
Eduntadra Saale
Hero Prati Vaade Vaani Sutti Kastale
Uper Sherwani Andar Parshanele
Kotlallo Eastman Dreamuluntaye
Jebullo Chusukunte Chilluluntaye
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu (x2)
Natisthu Yedustu Navvisthu Vuntoone
Egolu Bhayaalu Vennante Vuntaaye
Ahalu Oholu Bhajanlu Chesthune
Manodu Pagodu Manente Vuntaare
Mohanne Makeuppesi Tirigevalle
Sudden Ga Rangulne Marustu
Paikoste Kallepatti Lagestare
Nee Koche Chansulne Kottestuu
Ninna Jai Annode Nedu Nai Antade
Malla Perosthe, Ahh Malla Perosthe
Yenake Padatade
Padtunna Paiki Leche Dammulundale
Mana Time Vachhedaaka
Gammunundale
Chaaraana Kodi Baaraana Massale
Stuffunna Vaade Eduntadra Saale
Arey Successuntene Uranta Suttale
Mari Fail Ayyam Ante
Veellestaru Pairalle
Varamlo Maaripoye
Jaathakale Jaathakale
Idantha Avasaralu Aadu Reele Le
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu (x4)
Tera Meedane
Prathi Life-u Cinema Laage
Twistuluntayee Eedane
Chaaraana Kodi Baaraana Massale
Arey Stuffunna Vaade
Eduntadra Saale
Chaal Chaal
Chaal Chaal
Aha, Chaaraana Kodi
Baaraana Massale
Arey Stuffunna Vaade
Eduntadra Saale
Hero Prati Vaade Vaani Sutti Kastale
Uper Sherwani Andar Parshanele
Kotlallo Eastman Dreamuluntaye
Jebullo Chusukunte Chilluluntaye
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu (x2)
Natisthu Yedustu Navvisthu Vuntoone
Egolu Bhayaalu Vennante Vuntaaye
Ahalu Oholu Bhajanlu Chesthune
Manodu Pagodu Manente Vuntaare
Mohanne Makeuppesi Tirigevalle
Sudden Ga Rangulne Marustu
Paikoste Kallepatti Lagestare
Nee Koche Chansulne Kottestuu
Ninna Jai Annode Nedu Nai Antade
Malla Perosthe, Ahh Malla Perosthe
Yenake Padatade
Padtunna Paiki Leche Dammulundale
Mana Time Vachhedaaka
Gammunundale
Chaaraana Kodi Baaraana Massale
Stuffunna Vaade Eduntadra Saale
Arey Successuntene Uranta Suttale
Mari Fail Ayyam Ante
Veellestaru Pairalle
Varamlo Maaripoye
Jaathakale Jaathakale
Idantha Avasaralu Aadu Reele Le
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu
Daiyyo Dugu Dugu Dugu Dugu (x4)