Dont Worry Ra Chiccha Song Lyrics – Rathnam (2024) | Devi Sri Prasad

This post features the Dont Worry Ra Chiccha song lyrics in Telugu and English from the Telugu movie Rathnam (2024). This high-octane track, with music by Devi Sri Prasad, lyrics by Shree Mani, and sung by Devi Sri Prasad himself, features Vishal in the lead role, performing a mass dance in the song.

Dont Worry Ra Chiccha Song Lyrics in Telugu - Rathnam (2024) | Devi Sri Prasad
Song Don’t Worry Ra Chiccha
(డోంట్ వర్రీరా చిచ్చా)
Movie Rathnam (రత్నం)
Starring Vishal, Priya Bhavani Shankar
Movie Director Hari
Music Devi Sri Prasad
Lyrics Shree Mani
Singer Devi Sri Prasad
Movie Release Date 26 April 2024
Video Link Watch on YouTube

Dont Worry Ra Chiccha Song Lyrics in Telugu

డోంట్ వర్రీ, డోంట్ వర్రీరా చిచ్చా ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా డోంట్ వర్రీ, డోంట్ వర్రీ డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా డోంట్ వర్రీ, డోంట్ వర్రీ రా చిచ్చా ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా చిన్న వయసులో అయినోళ్లు పోయి కన్నీళ్లు మొత్తము అంతా వదిలొచ్చా వన్ వే లో ఎదురెళ్ళే ఒంటరి బండిలా డిజైన్ డిజైన్ గా డేంజర్లన్నీ గుద్దొచ్చా ఉప్పులేని సప్ప కూడు మింగలేక సచ్చా జిప్పు లేని జీన్సులోన పరువుబోయి రచ్చా డబ్బులేని వేళలోన దోస్తు కూడా చిచ్చా ఇన్ని దాటి బతికి ఉన్న పోటుగాని మచ్చా సో డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా ఇంతకన్న ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా కిందపడో మీదపడో అన్ని దాటోచ్చా డోంట్ వర్రీ, డోంట్ వర్రీ హేయ్.. జపను పైపడ్డాయిరా అణుబాంబులు రెండు టెక్నాలజీ కది ఇప్పుడు బాబాయ్యింది ఫ్రెండు డోంట్ వర్రీ, డోంట్ వర్రీ అరేయ్ వీధరువుల చదివినోడి పేరు మీద వీధి దెబ్బలు తెగ తగిలాకే రత్నం మెరిసేది డోంట్ వర్రీ, డోంట్ వర్రీ హేయ్.. సర్రు బుర్రు బైక్ ఉంటే బేబీ గర్ల్ ఫ్రెండు నచ్చకుంటే చిటికెలోనా బ్రేక్ అప్ అయ్యే ట్రెండు సో డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా ఇంతకన్న ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా కిందపడో మీదపడో అన్ని దాటోచ్చా వేస్ట్ నిబ్బా వీడంటూ ఊరంత న్యూసు బట్ ఇంస్టాలో రీల్ ఎస్తే ఎయిట్ మిలియన్ వ్యూసు డోంట్ వర్రీ, డోంట్ వర్రీ ఆహా లక్ష రూపాయులు గడియారం లోన టైం మూడు ఒక్క రూపాయి వాచ్ అయ్యినా అదే టైమ్ సూడు డోంట్ వర్రీ, డోంట్ వర్రీ అరేయ్ కష్టపడి తాళి కట్టే రోజులన్ని పాయే లివింగ్ టోగెదర్ ట్రెండు లోకి వరల్డ్ జారిపోయే సో డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా ఇంతకన్న ఇత్తడయ్యే కష్టాల్ చూసొచ్చా డోంట్ వర్రీ డోంట్ వర్రీ రా చిచ్చా కిందపడో మీదపడో అన్ని దాటోచ్చా

Don’t Worry Ra Chiccha Lyrics in English

Don’t Worry Don’t Worry Ra Chiccha Inthakanna Iththadayye Kashtaal Choosiccha Don’t Worry, Don’t Worry Don’t Worry Don’t Worry Ra Chiccha Inthakanna Iththadayye Kashtaal Choosoccha Don’t Worry Don’t Worry Ra Chiccha Inthakanna Iththadayye Kashtaal Choosiccha Chinna Vayassulo Ainollu Poyi Kannillu Moththamu Antha Vadhiloccha One Waylo Yedhirelle Ontari Bandila Design Design Ga Danger Lanni Guddhoccha Uppu Leni Sappa Koodu Mingaleka Saccha Zip Leni Jeans Lona Paruvu Boyi Raccha Danbuleni Velalona Dosthu Kooda Chicccha Inni Daati Bathiki Vunna Potu Gaanni Machaa So Don’t Worry Don’t Worry Ra Chiccha Inthakanna Iththadayye Kashtaal Choosoccha Don’t Worry Don’t Worry Ra Chiccha Kindhapado Meedhapado Anni Daatoccha Don’t Worry, Don’t Worry Hey.. Japanu Paipaddaayira Anu Bombulu Rendu Technology Kadi Ippudu Baabaiyyindhi Frindu Don’t Worry, Don’t Worry Arey Veedharuvula Chadivinodi Peru Meedha Veedhi Debbalu Thega Thagilaake Rathnam Merisedi Don’t Worry, Don’t Worry Hey.. Sarru Burru Bike Unte Baby Girl Friendu Nacchakunte Chitikelona Break Up Ayye Trendu So Don’t Worry Don’t Worry Ra Chiccha Inthakanna Iththadayye Kashtaal Choosoccha Don’t Worry Don’t Worry Ra Chiccha Kindhapado Meedhapado Anni Daatoccha Waste Nibba Veedantoo Oorantha Newsu But Instalo Reel Esthe Eight Million Viewsu Don’t Worry, Don’t Worry Ahaa Laksha Roopaayulu Gadiyaram Lona Time Moodu Okka Rupai Watch Ayyina Adhe Time Soodu Don’t Worry, Don’t Worry Arey Kastapadi Thaali Katte Rojulanni Payye Living Together Trendu Loki World Jaaripoye So Don’t Worry Don’t Worry Ra Chiccha Inthakanna Iththadayye Kashtaal Choosoccha Don’t Worry Don’t Worry Ra Chiccha Kindhapado Meedhapado Anni Daatoccha

Don’t Worry Ra Chiccha Video Song from Rathnam

Don’t Worry Ra Chiccha Lyrical Video | Rathnam | Vishal | Hari | Shreemani | Devi Sri Prasad

Report a Lyrics Mistake / Share Your Thoughts