This post features the Dola Re song lyrics in Telugu and English from the Telugu movie Lambasingi (2024). This catchy and energetic track, sung by Mangli with additional vocals by Lipsika, features lyrics by Raghuram and is composed and arranged by RR Dhruvan. In the song, the heroine Divi Vadthya impresses with her graceful dance moves, looking beautiful in a traditional langa voni, adding a vibrant and captivating visual element to the song.

Song | Dola Re (డోలా రే) |
Movie | Lambasingi (లంబసింగి) |
Starring | Bharath Raj, Divi Vadthya |
Movie Director | Naveen Gandhi |
Music | RR Dhruvan |
Lyrics | Raghuram |
Singers | Mangli, Lipsika |
Movie Release Date | 15 March 2024 |
Video Link | Watch on YouTube |
Dola Re Song Lyrics in Telugu
అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా
చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కళలే తెచ్చేలా
ఏలో ఏలో ఏలో
ఎన్నెలలే వచ్చెను యాలో
ఊరంతా ఊగిపోయేలాగా సిందేవేయాలో
హే కోలో కోలో కోలో
సరదాల కోలాటంలో
జనమంతా ఉక్కిరి బిక్కిరి అయ్యే
గోలే సెయ్యాలో
హే సిన్నా పెద్దా తేడాలన్నీ మరిసిపోవాలో
అరె సుట్టూ సేరి సుట్టాలందరు ఆటే ఆడాలో
డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా
సందళ్ళే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా
నాట్యాలే ఎన్నో సెయ్యాలా
అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా
చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కళలే తెచ్చేలా
హే, ఆకాశంలో మేఘం
అరె చేసిందేమో ఆగం
కనుకే మనకై చినుకై కురిసిందే
ఇంతటి సంతోషం
గుండెల్లోనా వేగం
పెంచిందే ఈ అనురాగం
అంబరమే అంటే సంబరమే
పలికిందే ఆహ్వానం
గింగిర గిర గిర బొంగరమై
మనసే తిరిగేసిందే
చెక్కిలి గిలి గిలి గిలిగింతలు
ఎన్నెన్నో పెంచిందే
కొండకోనల్లో స్వచ్ఛమైన ప్రేమే చూడగా
కొత్త గాలేదో దారే మారి మా ఇల్లే చేరిందిగా
డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా
సందల్లే సొంతం అయ్యేలా, ఓ ఓ
రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా
నాట్యాలే ఎన్నో సెయ్యాలా
Dola Re Lyrics in English
Ammadi Kannula Kaatuka Merise
Gummadi Puvvulu Chaatuga Virise
Puttadi Navvulu Ninduga Kurise
Kothaga Ee Vela
Chindara Vandara Sandhadulanni
Tondara Tondara Pettenu Ipude
Mundara Mundara Kannula Mundara
Kalale Techelaa
Elo Yelo Yelo
Yennelale Vachenu Yaalo
Oorantaa Oogi
Poyelaaga Sindhe Veyaalo
Hey Kolo Kolo Kolo
Saradaala Kolatamlo
Janamatha Ukkiri Bikkiri Ayye
Goley Seyaalo
Ae Sinna Peddaa Tedalanni
Marichi Povalo
Arey Shuttu Seri Suttalandaru
Aate Aadalo
Dolare Dola Re Dil Dola
Daruve Veyyalaa
Sandalle Sontham Ayyelaa
Relaare Rela Rela Rela
Nele Adhirela
Natyaale Yenno Seyaala
Ammadi Kannula Kaatuka Merise
Gummadi Puvvulu Chaatuga Virise
Puttadi Navvulu Ninduga Kurise
Kothaga Ee Vela
Chindara Vandara Sandhadulanni
Tondara Tondara Pettenu Ipude
Mundara Mundara Kannula Mundara
Kalale Techelaa
Hey Akashamlo Megham
Arey Chesindhemo Aagam
Kanuke Manakai Chinukai Kurisindhe
Inthati Santhosham
Gundellona Vegam
Penchindhe Ee Anuraagam
Ambarame Ante Sambarame
Palikindhe Aahwanam
Gingira Gira Gira
Bongaramai Manase Tirigesindhe
Chakkili Gili Gili
Giliginthalu Ennenno Penchindhe
Naa Konallo Swachhamaina
Preme Choodaga
Kottha Gaaledo Daare Maari
Maa Ille Cherindhiga
Dolare Dola Re Dil Dola
Daruve Veyyalaa
Sandalle Sontham Ayyelaa
Relaare Rela Rela Rela
Nele Adhirela
Natyaale Yenno Seyaala