Dj Tillu Revamp Song Lyrics – Tillu Square (2024) | Ram Miriyala

This post features the Dj Tillu Revamp song lyrics in Telugu and English from the Telugu movie Tillu Square (2024). This high-energy track is sung by Ram Miriyala with lyrics by Kasarla Shyam and music composed by Ram Miriyala. Featuring vocals from Siddu Jonnalagadda, the song has become a massive hit across South India, topping music charts and gaining popularity as a dance anthem. Known for its catchy beats, energetic lyrics, and fast-paced tempo, the music video has also received widespread attention, amassing millions of views on YouTube.

Dj Tillu Revamp Song Lyrics in Telugu - Tillu Square (2024) | Ram Miriyala
Song Dj Tillu Revamp
(డీజే టిల్లు రీవ్యాంప్)
Movie Tillu Square (టిల్లు స్క్వేర్)
Starring Sidhu Jonnalagadda, Anupama Parameswaran
Movie Director Mallik Ram
Music Ram Miriyala
Lyrics Kasarla Shyam
Singer Ram Miriyala
Movie Release Date 29 March 2024
Video Link Watch on YouTube

Dj Tillu Revamp Song Lyrics in Telugu

లాలాగూడ అంబరుపేట మల్లే పల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా మల్లేశన్న దావత్లా బన్ను గాని బారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దున్కాలా డీజే టిల్లు పేరు దాని స్టయిలే వేరు పెళ్లికి ఈడుంటే చాలు పంతులతో పనే లేదు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పగిలేటట్టు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టిందే మల్లి కొట్టు రికార్డులు పగిలేటట్టు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు పిల్లకి కంచి పట్టు పిల్లగాని పంచె కట్టు మూడు ముళ్లు నువ్వే కట్టు ముహూర్తం వీడే పెట్టు నీకు టై సూటు వాడికేమో తెల్ల స్కర్టు చెర్చ్ లో బెల్ యే కొట్టు టిల్లు గానీ బిల్ యే కట్టు అది భలే భలే పంజాబోళ్ల స్వారీకని గుర్రం తెచ్చి తల్వారించి ఊరేగిస్తడే వీనికి పొద్దస్తము పోయేది పనేలే శోభనం కూడా వీడే దగ్గరుండి చేయించేస్తాడే డీజే టిల్లు పేరు దాని స్టయిలే వేరు పెళ్లికి ఈడుంటే చాలు పంతులతో పనే లేదు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బేసు జర పెంచి కొట్టు బాక్సులు పగిలేటట్టు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టిందే మల్లి కొట్టు రికార్డులు పగిలేటట్టు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదొట్టు

Dj Tillu Revamp Lyrics in English

Lalaguda Amberpeta Malle Palli Malak Peta Tillu Anna DJ Pedithe Tilla Tilla Aadalaa Malleshanna Davathla Bannu Gaani Barathla Tillu Anna Digindante Dinchak Dinchak Dumkaala DJ Tillu Peru Daani Style Ye Veru Pelliki Eedunte Chalu Panthulatho Pane Ledhu DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu Base Jara Penchi Kottu Boxlu Pagiletattu DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu Kottinde Malli Kottu Recordlu Pagiletattu DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu DJ Tillu Kottu Kottakunte Naa Meedottu Pillaki Kanchi Pattu Pillagani Panche Kattu Moodu Mullu Nuvve Kattu Muhurtam Veede Pettu Neeku Tie Suit Vadikemo Thella Skirt Cherch Lo Bell Ye Kottu Tillu Gaani Bill Ye Kattu Adi Bhale Bhale Panjabolla Swarikani Gurram Techi Thalwarinchi Ooregisthade Veeniki Poddasthamu Poyedi Panele Shobhanam Kooda Veede Daggarundi Cheyinchesthade DJ Tillu Peru Daani Style Veru Pelliki Eedunte Chalu Panthulatho Pane Ledhu DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu Base Jara Penchi Kottu Boxlu Pagiletattu DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu Kottinde Malli Kottu Recordlu Pagiletattu DJ Tillu Kottu Kottu DJ Tillu Kottu DJ Tillu Kottu Kottakunte Naa Meedottu

Dj Tillu Revamp Video Song from Tillu Square


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top