This post features the Diversion Beauty song lyrics in Telugu and English from the Telugu movie Aay (2024). This energetic item song, composed by Ajay Arasada, features vocals by Mangli with lyrics by Kasarla Shyam. The song also includes chorus vocals from Renu Kumar, Akhil, Chandra, Arjun Vijay, and Ritesh G Rao. The track brings a vibrant and lively energy to the film.
Song | Diversion Beauty (డైవర్షన్ బ్యూటీ) |
Movie | Aay (ఆయ్) |
Starring | Narne Nithiin, Nayan Sarika |
Movie Director | Anji K Maniputhra |
Music | Ajay Arasada |
Lyrics | Kasarla Shyam |
Singer | Mangli |
Movie Release Date | 16 August 2024 |
Video Link | Watch on YouTube |
Diversion Beauty Song Lyrics in Telugu
బంగాళా ఖాతంలో
పుట్టిందో వాయుగుండం రా
ఆ గండం మన గోదారి
జిల్లాల్లో దూరదంటూ
నా పైట కొంగునే అడ్డేసా
ఒంగోని తొంగోని
తుర్ర్ర్ అంటూ జారు కుందర్రా
హుద్దుదు గా మారిందే
ఇసాక ను సేరిందే
నా పేరే మారిందే
ముద్దు ముద్దుగా పెట్టారే
మన కుర్రోళ్లు
(ఏం పేరు పెట్టారు ఏంటి)
నా పేరే నా పేరే
డైవర్షన్ బ్యూటీ, హే
నా పేరే డైవర్షన్ బ్యూటీ
నీ డిప్రెషన్ ఎంత ఉంటే ఏంటి
జియో రే జించక జించక
జియో రే జించక జించక
అందాలే మందుగా ఇస్తా
రా సంటి
జియో రే జించక జించక
జియో రే జించక జించక
వలపుల్నే వ్యాక్సింగిస్తా
రా బంటి
ఆ భీమారం
మావుళమ్మ జాతరకెళ్తే
రాజు గారు
రొయ్యల సెరువులు ఏసి
రొక్కం ఎంతో పొందారు
జోరు జోరు
పుంజులంటే మోజు పడి
పందాలే కాసారు
ఉన్నదంతా ఊడ్సి పోయి
డిప్రెషన్ లో కెళ్లారు
రాజు గారు
(అప్పుడేం చేసావ్)
ఆ కిటికిలకు పరదాలేసి
తలుపులకేమో గొల్లాలేసి
సిటికెనేలుకి సిలకలు సుట్టి
లట్టుకున ఇస్తే
చటుకున లేసాడు
నా పేరే డైవర్షన్
(ఎహే ఆపు, ఆ క్రికెట్ స్టెప్పేయ్)
నా నా నా
నా పేరే డైవర్షన్ బ్యూటీ
నీ డిప్రెషన్ ఎంత ఉంటే ఏంటి ఎహే
జియో రే జించక జించక
జియో రే జించక జించక
అందాలే మందుగా ఇస్తా
రా సంటి
జియో రే జించక జించక
జియో రే జించక జించక
వలపుల్నే వ్యాక్సింగిస్తా
రా బంటి
జియో రే జించక జించక
జియో రే జించక జించక
జియో రే జించక జించక
జియో రే జించక జించక
జియో రే జించక జించక
జియో రే జించక జించక
Diversion Beauty Lyrics in English
Bangaalaa Khaatam Lo
Puttindo Vaayugundam Raa
Aa Gandam Mana Godari
Jillallo Dooradhantu
Naa Paita Kongu Ne Addesaa
Ongoni Thongoni
Thurrr Antu Jaaru Kundarraa
Huddoodu Ga Maarinde
Isaaka Nu Serinde
Naa Pere Maarinde
Muddu Muddu Ga Pettaare
Mana Kurrollu
(Em Peru Pettaru Enti)
Naa Pere Naa Pere
Diversion Beauty Hey
Naa Pere Diversion Beauty
Nee Depression
Yentha Unte Enti
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Andhaale Mandhuga Istha
Raa Santi
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Valapulne Vaccingista
Raa Banti
Aa Bheemaaram
Maavulamma Jaatharakelthe
Raaju Gaaru
Royyala Seruvulu Esi
Rokkam Entho Pondhaaru
Joru Joru
Punjulante Moju Padi
Pandaale Kaasaaru
Vunnadantha Voodsi Poyi
Depression Lokellaaru
Raaju Gaaru
(Appudem Chesaav)
Aa Kitikilaku Paradhaalesi
Thalupulakemo Gollaalesi
Sitikeneluki Silakalu Sutti
Lattukunna Iste
Chatukuna Lesaadu
Naa Pere Diversion
(Ehe Aapu, Aa Cricket Steppei)
Naa Naa Naa
Naa Pere Diversion Beauty
Nee Depression
Yentha Unte Enti Ehe
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Andhaale Mandhuga Istha
Raa Santi
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Valapulne Vaccingista
Raa Banti
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka
Jio Re Jinchaka Jinchaka