Dhekho Mumbai Song Lyrics – Rules Ranjann (2023) | Adnan Sami, Payal Dev

This post features the Dhekho Mumbai song lyrics in Telugu and English from the Telugu movie Rules Ranjann (2023). This energetic song is composed by Amrish, with lyrics by Kasarla Shyam and Megh-Uh-Watt, and sung by Adnan Sami and Payal Dev. In the song, Manoranjan (played by Kiran Abbavaram), who works in a software company in Mumbai, reconnects with his schoolmate Sana (Neha Sshetty). When Sana asks him to show her around Mumbai, the song begins as he takes her on a lively tour of the city’s vibrant spots.

Dhekho Mumbai Song Lyrics in Telugu - Rules Ranjann (2023) | Adnan Sami, Payal Dev
Song Dhekho Mumbai
(ధేఖో ముంబై)
Movie Rules Ranjann
(రూల్స్ రంజన్)
Starring Kiran Abbavaram, Neha Shetty
Movie Director Rathinam Krishna
Music Amrish
Lyrics Kasarla Shyam, Megh-Uh-Watt
Singers Adnan Sami, Payal Dev
Movie Release Date 06 October 2023
Video Link Watch on YouTube

Dhekho Mumbai Song Lyrics in Telugu

ధేఖో ముంబై
దోస్తీ మాజా

మ్ మ్ ధేఖో ముంబై
దోస్తీ మజా
టీకే కర్లో మస్తీ మజా
జిందగీ జీవన్ చేద్దాం మజా
జానే మన్ హ

ఓకే పాగల్ చేద్దాం మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే
గానా బజా నాచే మన్ హ

అందరి అందన్నిరా
బ్యూటీలో బాండ్రానిరా ఓ ఓ
జూహులో అ ఆ లు
వర్లీలో ఒ ఓ లు
మెరైన్ డ్రైవ్ రచ్చేరా

ఆ.. వోడ్కా బాటిల్ ఫుల్లు
ఈ వడాపావ్ థ్రిల్లు హ
కాలా కూడా దిల్లు
ఇది కూడా చాలు

నువు పక్కానుంటే చిల్లు
తిరగొద్దె వాచు ముళ్ళు
నీకు రెక్కలిచ్చే ఒళ్ళు ఎగిరెళ్ళు

ఆజా.. చలో మస్తీ కరే
ఆ ఆజా.. జర వాజిల్ కరే
ఆజా.. ఓ చలో మస్తీ కరే
ఓ ఆజా.. జర వాజిల్ కరే

ధేఖో ముంబై
దోస్తీ మజా
టీకే కర్లో హ మజా
జిందగీ జీవన్ చేద్దాం మజా
జానే మన్ హ

ఓకే పాగల్ చేద్దాం మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే
గానా బజా నాచే మన్

ఊహాల్ని బందిద్దాం
రాత్రంతా చిందేద్దాం
స్నేహాన్నే వెలిగేద్దాం ప్రేమతో

ఇన్నాళ్ళు నాతో లేని
సరికొత్త ఆనందాన్ని
చూస్తున్న నేడే దీన్ని ఆరోప్రాణంలా

నీ కోసం ఈ నిమిషం
సరదాగా మార్చాలని
ఒంటరిగ ఉన్నానేమో
తారా తీరంలా

ట్రిప్పెంతో గమ్మత్తురా
ట్రిప్పయ్యే ఓ మత్తురా
చుట్టూరా అందరినీ
చుట్టేసి వద్దాము
టికెటే లేనిది ఈ జర్నీ

ఆ, వోడ్కా బాటిల్ ఫుల్లు
ఈ వడాపాప్ థ్రిల్లు, హ
కాలా ఘోడా దిళ్లు
ఇది కూడా చాలు

ఆ.. వోడ్కా బాటిల్ ఫుల్లు
ఈ వడాపావ్ థ్రిల్లు హ
కాలా కూడా దిల్లు
ఇది కూడా చాలు

నువు పక్కానుంటే చిల్లు
తిరగొద్దె వాచు ముళ్ళు
నీకు రెక్కలిచ్చే ఒళ్ళు ఎగిరెళ్ళు

ఆజా.. చలో మస్తీ కరే
ఆ ఆజా.. జర వాజిల్ కరే
ఆజా.. ఓ చలో మస్తీ కరే
ఓ ఆజా.. జర వాజిల్ కరే

ధేఖో ముంబై
దోస్తీ మజా
టీకే కర్లో మస్త్ మజా
జిందగీ జీవన్ చేద్దాం మజా
జానే మన్

ఓకే పాగల్ చేద్దాం మజా
బచ్చోన్ జైసే ఖేలే ఆజా
గల్లీ మే యే
గానా బజా నాచే మన్ హ

అందరి అందన్నిరా
బ్యూటీలో బాండ్రానిరా ఓ ఓ
జూహులో అ ఆ లు
వర్లీలో ఒ ఓ లు
మెరైన్ డ్రైవ్ రచ్చేరా

Dhekho Mumbai Lyrics in English

Dekho Mumbai
Dosthi Maaja

Mm Mm Dekho Mumbai
Dosthi Maja
Pike Karlo Masthi Maja
Jindagi Jivan Chedham Maja
Jane Mann Ha

Ok Pagal Chedham Maja
Bacchon Jaise Khele Aaja
Galli Me Ye
Gana Baja Nache Mann Ha

Andhari Andhannira
Beauty Lo Bandranira Oh Oh
Juhulolu Aa Aa Lu
Varlilolu O Oh Lu
Merain Draiv Racchera

Aa Vodka Batil Phullu
Ee Vadapaav Thrillu Ha
Kala Kooda Dillu
Idih Kuda Chalu

Nuvu Pakkanunte Cillu
Thiragoddhe Watchu Mullu
Niku Rekkalicche Ollu Yegirellu

Aaja.. Chalo Masthi Kare
Aa Aaja.. Jara Vajil Kare
Aaja.. Oh Chalo Masthi Kare
Oh Aaja.. Jara Vajil Kare

Dekho Mumbai Dosthi Maja
Pike Karlo Hha Maja
Jindagi Jivan Chedham Maja
Jane Mann Ha

Ok Pagal Chedham Maja
Bacchon Jaise Khele Aaja
Galli Me Ye
Gana Baja Nache Mann Ha

Oohalni Bandhiddam
Ratranta Chindheddam
Snehanne Veligeddam Premato
Innallu Natholeni
Sarikottha Anandhanni
Chusthunna Nede Dhinni
Aroprananla

Nee Kosam Ee Nimisam
Saradaga Marchalani
Ontariga Unnanemo
Thara Thiramlaa

Trippentho Gammatthura
Trippayye Oo Matthura
Chuttura Andharini
Chuttesi Vaddamu
Tickete Lenidi Ee Journey

Aa Vodka Batil Phullu
Ee Vadapaav Thrillu Ha
Kala Kooda Dillu
Idih Kuda Chalu

Nuvu Pakkanunte Cillu
Tiragoddhe Watchu Mullu
Niku Rekkalicche Ollu Yegirellu

Aaja.. Chalo Masthi Kare
Aa Aaja.. Jara Vajil Kare
Aaja.. Oh Chalo Masthi Kare
Oh Aaja.. Jara Vajil Kare

Dekho Mumbai Dosthi Maja
Pike Karlo Hha Maja
Jindagi Jivan Chedham Maja
Jane Mann Ha

Ok Pagal Chedham Maja
Bacchon Jaise Khele Aaja
Galli Me Ye
Gana Baja Nache Mann Ha

Andhari Andhannira
Beauty Lo Bandranira Oh Oh
Juhulolu Aa Aa Lu
Varlilolu O Oh Lu
Merain Draiv Racchera

Dhekho Mumbai Video Song from Rules Ranjann

Dhekho Mumbai-Lyrical |Rules Ranjann|KiranAbbavaram, NehaSshetty| RathinamKrishna|AdnanSami|PayalDev

Report a Lyrics Mistake / Share Your Thoughts