Dandaka Dan Dan Song Lyrics – Narayana & Co (2023) | Rahul Sipligunj

This post features the Dandaka Dan Dan song lyrics in Telugu and English from the Telugu movie Narayana & Co (2023). This song is composed by Naga Vamshi, written by Purnachary, and sung by Rahul Sipligunj.

Dandaka Dan Dan Song Lyrics in Telugu - Narayana & Co (2023) | Rahul Sipligunj
Song Dandaka Dan Dan
(డండక డన్ డన్)
Movie Narayana & Co
(నారాయణ & కో)
Starring Sudhakar Komakula, Arati Podi
Movie Director Chinna Papisetty
Music Naga Vamshi
Lyrics Purnachary
Singer Rahul Sipligunj
Movie Release Date 30 June 2023
Video Link Watch on YouTube

Dandaka Dan Dan Song Lyrics in Telugu

ఏ, డండక డన్ డన్
డండక డన్ డన్
డండక డన్ డన్
డామ్ డండక డన్ డన్

హరిలో రంగ హరి
తగిలింది లాటరీ
నారాయణ అండ్ కో అంటే
రిచ్చో రిచ్చు ఫ్యామిలీ

ఏ, డండక డన్ డన్
డండక డన్ డన్
డండక డన్ డన్
డామ్ డండక డన్ డన్

హే అదృష్టంగా సిరి
చేరింది నా ధరి
చిటికెల్లో లైఫే మారే
మాయే జరిగిందే మరి

తప్పుకోడా అంబానీ
తోపు మేమే అనుకోని
టాప్ వన్ మనమేనంటూ
కుమ్మేద్దాము దునియాని

ఆడినాము టీ ట్వంటీ
ఆడమాకు నా పోటీ
ఆడి, బెంజ్, బి.ఎం.డబ్ల్యు
నింపెయ్యాలి బాల్కనీ

అరె సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్సు

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్సు

ఏ, డండక డన్ డన్
డండక డన్ డన్
డండక డన్ డన్
డామ్ డండక డన్ డన్
(కమ్మో కమ్మో)

ఏ, డండక డన్ డన్
(సే ఎస్)
డండక డన్ డన్
(ఓ యే)
డండక డన్ డన్
డామ్ డండక డన్ డన్

కింగాది కింగు వలే
సింహాసనమెక్కేస్తా
శ్రీ కృష్ణరాయలనే గుర్తే చేస్తా
బులియన్ మార్కెట్టులోనే
మిలియన్లే పెట్టేస్తా
డాలర్నే రూపీతో తూకం వేస్తా

కెమెరా, నా కళ్ళకు కట్టి
కొమోడో, డ్రాగన్ నే పట్టి
కాన్వాస్, పైన్నే గిస్తా
పిల్లా నీ బ్యూటీ

తానా తో పాట కచేరి
సైన్మా నను మెచ్చిన జ్యూరీ
గ్రామీ లో హార్మొనియమే
సరిగమపదననిస లే

ఇల్లు కాదిది దర్బారు
గల్లీలోనే తీస్మారు
పాట పాడి పొగిడి పొగిడి
కొడతారయ్యో తీన్మారు

నాకు నేనే సామ్రాటు
గోల్డు ప్లేటులో సాపాటు
లక్కుకొద్ధి దొరికిందయ్యో
ఎవరు చూడని జాక్ పాటు

అరే సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్సు

సున్ సున్ సున్రే బాసు
ఇక లైఫంతా బిందాసు
కరుణించింది కాసు
మరి మన కజినే బిల్ గేట్సు

ఏ, డండక డన్ డన్
డండక డన్ డన్
డండక డన్ డన్
డామ్ డండక డన్ డన్

ఏ, డండక డన్ డన్
డండక డన్ డన్
డండక డన్ డన్
డామ్ డండక డన్ డన్

Dandaka Dan Dan Lyrics in English

Ye Dandaka Dan Dan
Dandaka Dan Dan
Dandaka Dan Dan
Damm Dandaka Dan Dan

Harilo Ranga Hari
Thagilindi Lottery
Narayana & Co ante
Riccho Rich Family

Ye Dandaka Dan Dan
Dandaka Dan Dan
Dandaka Dan Dan
Damm Dandaka Dan Dan

Hey Adrushtamga Siri
Cherindi Naa Dhari
Chitikello Life Ye Maare Maaye
Jarigindhe Mari

Thappukodaa Ambani
Thopu Meme Anukoni
Top One Manamenantu
Kummeddhamu Duniyani

Aadinaamu T20
Aadamaaku Naa Poti
Audi, Benz, BMW
Nimpeyyaali Bolcony

Are Sun Sun Sunre Bossu
Ika Life Anthaa Bindaasu
Karuninchindhi Kaasu
Mari Mana Cousin Bill Gates-u

Sun Sun Sunre BossU
Ika Life Anthaa Bindaasu
Karuninchindhi Kaasu
Mari Mana Cousin Bill Gates-u

Ye Dandaka Dan Dan
Dandaka Dan Dan
Dandaka Dan Dan
Damm Dandaka Dan Dan
(Commo Commo)

Ye Dandaka Dan Dan
(Say Yes)
Dandaka Dan Dan
(Oye)
Dandaka Dan Dan
Damm Dandaka Dan Dan

Kingaadhi King-u Vale
Simhaasanamekkesthaa
Sri Krishna Rayalane
Gurthe Chestha
Bullion Market Lone
Million Le Pettesthaa
Dollar Ne Rupee Tho
Thookam Vesthaa

Camera, Naa Kallaku Katti
Komodo, Dragon Ne Patti
Canvas, Pai Ne Geestha
Pillaa Nee Beauty

Thana Tho Paata Kacheri
SIIMA Nanu Mechhina Jury
Grammy Lo Harmoniume
Sarigamapadanisa Le

Illu Kaadhadhi Darbaru
Gully Lone Teesmaaru
Paata Paadi Pogidi Pogidi
Kodathaarayyo Theenmaaru

Naaku Nene Samraatu
Gold-u Plate Lo Saapaatu
Luck Koddhi Dhorikindhayyo
Evaru Choodani Jackpot

Are Sun Sun Sunre Bossu
Ika Life Anthaa Bindaasu
Karuninchindhi Kaasu
Mari Mana Cousin Bill Gates-u

Sun Sun Sunre Bossu
Ika Life Anthaa Bindaasu
Karuninchindhi Kaasu
Mari Mana Cousin Bill Gates-u

Ye Dandaka Dan Dan
Dandaka Dan Dan
Dandaka Dan Dan
Damm Dandaka Dan Dan

Ye Dandaka Dan Dan
Dandaka Dan Dan
Dandaka Dan Dan
Damm Dandaka Dan Dan

Dandaka Dan Dan Video Song from Narayana & Co


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top