This post features the Dachaku Dacha song lyrics in Telugu and English from the Telugu movie Narayana & Co (2023). This middle-class family anthem is composed by Suresh Bobbili, with lyrics by Kasarla Shyam and vocals by Ram Miriyala. The song portrays the struggles and lifestyle of a middle-class individual managing life on a limited budget.
Song | Dachaku Dacha (డచకు డచా) |
Movie | Narayana & Co (నారాయణ & కో) |
Starring | Sudhakar Komakula, Arati Podi |
Movie Director | Chinna Papisetty |
Music | Suresh Bobbili |
Lyrics | Kasarla Shyam |
Singer | Ram Miriyala |
Movie Release Date | 30 June 2023 |
Video Link | Watch on YouTube |
Dachaku Dacha Song Lyrics in Telugu
ఏ, గంజి తాగలేమురా
బెంజుల తిరగలేమురా
రేంజు దాటలేమురా
ఛేంజు లేని లైఫురా
డాడీకి స్కూటరొస్తే మాకు సైకిలే
అన్నకు చిన్నగైతే మాకు డ్రెస్సులే
మన్ను మిన్ను మధ్య మేము స్టారులే
గుడిసెకు బంగళాకి మధ్య వైరులే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
కిందా కాదు మీదా కాదు
ఉందాం వేలాడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
దిల్లుకు సచ్చా దేఖో చిచ్చా
మిడిల్ క్లాసోడే
ఏ, వత్తుతూ ఉంటామే కత్తిరిస్తుంటామే
పేస్టుకు నోరుంటే మొత్తుకోవాలే
కొత్తిమీర కట్టైనా పచ్చిమిర్చిలైనా
కూరగాయలు ఎన్ని కొన్నా
కొసరు అంటామే
పెయింటు డబ్బాలే నీళ్ళ బకెట్లు
పెరట్లో బండలే వాషింగ్ మెషిన్లు
నీలిరంగు నింగేరా మాకు సీలింగు
హాలిడే ప్లానంటే చేస్తాం హోమ్ క్లీనింగు
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
రాతి రన్నం మిగిలిందంటే
టిఫిను మర్నాడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
అయ్యను పైసలు అడిగామంటే
వీపు పగులుడే
గిఫ్టులే వస్తుంటే దాసి పెట్టుకుంటామే
పక్కింట్లో ఫంక్షనైతే మళ్ళీ ఇస్తామే
ఐటెం ఏదైనా రేట్లే చూస్తామే
ఆన్లైన్ షాపింగ్ లో డిస్కౌంట్ ముఖ్యమే
రెంటు కరెంటు స్కూలు ట్యూషను
లెక్కలే తేలక తెగ కన్ఫ్యూషను
ఆప్తుల అసూయే మాకు మోటివేషను
చిన్న చిన్న సంతోషాలే చేస్తాం సెలబ్రేషను
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
లవ్వరుతోటి పార్కుకి తప్ప
పోలేము కాఫీ డే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
చెల్లెకు పెళ్ళి చెయ్యనీకి
మేమ్ పోతాం మావూడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
లవ్వరుతోటి పార్కుకి తప్ప
పోలేము కాఫీ డే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
చెల్లెకు పెళ్ళి చెయ్యనీకి
మేమ్ పోతాం మావూడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
బెంజుల తిరగలేమురా
రేంజు దాటలేమురా
ఛేంజు లేని లైఫురా
డాడీకి స్కూటరొస్తే మాకు సైకిలే
అన్నకు చిన్నగైతే మాకు డ్రెస్సులే
మన్ను మిన్ను మధ్య మేము స్టారులే
గుడిసెకు బంగళాకి మధ్య వైరులే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
కిందా కాదు మీదా కాదు
ఉందాం వేలాడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
దిల్లుకు సచ్చా దేఖో చిచ్చా
మిడిల్ క్లాసోడే
ఏ, వత్తుతూ ఉంటామే కత్తిరిస్తుంటామే
పేస్టుకు నోరుంటే మొత్తుకోవాలే
కొత్తిమీర కట్టైనా పచ్చిమిర్చిలైనా
కూరగాయలు ఎన్ని కొన్నా
కొసరు అంటామే
పెయింటు డబ్బాలే నీళ్ళ బకెట్లు
పెరట్లో బండలే వాషింగ్ మెషిన్లు
నీలిరంగు నింగేరా మాకు సీలింగు
హాలిడే ప్లానంటే చేస్తాం హోమ్ క్లీనింగు
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
రాతి రన్నం మిగిలిందంటే
టిఫిను మర్నాడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
అయ్యను పైసలు అడిగామంటే
వీపు పగులుడే
గిఫ్టులే వస్తుంటే దాసి పెట్టుకుంటామే
పక్కింట్లో ఫంక్షనైతే మళ్ళీ ఇస్తామే
ఐటెం ఏదైనా రేట్లే చూస్తామే
ఆన్లైన్ షాపింగ్ లో డిస్కౌంట్ ముఖ్యమే
రెంటు కరెంటు స్కూలు ట్యూషను
లెక్కలే తేలక తెగ కన్ఫ్యూషను
ఆప్తుల అసూయే మాకు మోటివేషను
చిన్న చిన్న సంతోషాలే చేస్తాం సెలబ్రేషను
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
లవ్వరుతోటి పార్కుకి తప్ప
పోలేము కాఫీ డే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
చెల్లెకు పెళ్ళి చెయ్యనీకి
మేమ్ పోతాం మావూడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
లవ్వరుతోటి పార్కుకి తప్ప
పోలేము కాఫీ డే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
చెల్లెకు పెళ్ళి చెయ్యనీకి
మేమ్ పోతాం మావూడే
డచకు డచా డచకు డచా
డచకు డచాడే
Dachaku Dacha Lyrics in English
Ye, Ganji Thaagalemuraa
Benzula Thiragalemuraa
Range Daatalemuraa
Chenge-u Leni Life-u Raa
Dady ki Scooterosthe
Maaku Cycle Ye
Annaku Chinnagaithe
Maaku Dressule
Mannu Minnu
Madhya Memu Starule
Gudiseku Bangalaaki
Madhya Vairule
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Kindaa Kaadhu
Meedhaa Kaadhu
Undhaam Velaade
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Dilluku Sacha Dekho Chicha
Middle Classode
Ye, Vatthuthu Untaame
Katthiristhuntaame
Paste ku Norunte Motthukovaale
Kotthimeera Kattaina
Pachi Mirchilainaa
Kooragaayalu Enni Konna
Kosaru Antaame
Paint Dabbaale
Neella Bucket Lu
Peratlo Bandale
Washing Machine Lu
Neelirangu Ningeraa
Maaku Ceilingu
Holiday Plan Ante
Chestham Home Cleaningu
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Raathiri Annam Migilindhante
Tiffinu Marnaade
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Ayyanu Paisalu Adigaamante
Veepu Pagulude
Gift Le Vasthunte
Daasi Pettukuntaame
Pakkintlo Funtion Aithe
Malli Isthaame
Item Edhaina
Rate Le Choosthaame
Online Shopping Lo
Discount Mukhyame
Rent-u Current-u
School-u Tuition-u
Lekkale Thelaka
Thega Confusion-u
Aapthula Asooye
Maaku Motivation-u
Chinna Chinna Santoshaale
Chesthaam Celebration-u
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Lover Thoti Parkuki Thappa
Polemu Coffee Day
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Chelleku Pelli Cheyyaneeki
Mem Potham Maavude
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Lover Thoti Parkuki Thappa
Polemu Coffee Day
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Chelleku Pelli Cheyyaneeki
Mem Potham Maavude
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Benzula Thiragalemuraa
Range Daatalemuraa
Chenge-u Leni Life-u Raa
Dady ki Scooterosthe
Maaku Cycle Ye
Annaku Chinnagaithe
Maaku Dressule
Mannu Minnu
Madhya Memu Starule
Gudiseku Bangalaaki
Madhya Vairule
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Kindaa Kaadhu
Meedhaa Kaadhu
Undhaam Velaade
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Dilluku Sacha Dekho Chicha
Middle Classode
Ye, Vatthuthu Untaame
Katthiristhuntaame
Paste ku Norunte Motthukovaale
Kotthimeera Kattaina
Pachi Mirchilainaa
Kooragaayalu Enni Konna
Kosaru Antaame
Paint Dabbaale
Neella Bucket Lu
Peratlo Bandale
Washing Machine Lu
Neelirangu Ningeraa
Maaku Ceilingu
Holiday Plan Ante
Chestham Home Cleaningu
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Raathiri Annam Migilindhante
Tiffinu Marnaade
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Ayyanu Paisalu Adigaamante
Veepu Pagulude
Gift Le Vasthunte
Daasi Pettukuntaame
Pakkintlo Funtion Aithe
Malli Isthaame
Item Edhaina
Rate Le Choosthaame
Online Shopping Lo
Discount Mukhyame
Rent-u Current-u
School-u Tuition-u
Lekkale Thelaka
Thega Confusion-u
Aapthula Asooye
Maaku Motivation-u
Chinna Chinna Santoshaale
Chesthaam Celebration-u
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Lover Thoti Parkuki Thappa
Polemu Coffee Day
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Chelleku Pelli Cheyyaneeki
Mem Potham Maavude
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Lover Thoti Parkuki Thappa
Polemu Coffee Day
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade
Chelleku Pelli Cheyyaneeki
Mem Potham Maavude
Dachaku Dacha
Dachaku Dacha
Dachaku Dachaade