Chinnodi Gundello Lyrics is a Telugu song from the movie Sri Chidambaram Garu, featuring Vamsi Tummala and Sandhya Vasishta, sung by Karthik and Manisha Eerabathini. The lyrics for the song are written by Koti Mamidala and Chandu, and music is composed by Chandu & Ravi. Read the full lyrics in Telugu and English below. This post also includes the song’s embedded YouTube video and a downloadable lyrics PDF.

Song Details
| Song | Chinnodi Gundello |
|---|---|
| Movie | Sri Chidambaram Garu |
| Starring | Vamsi Tummala, Sandhya Vasishta |
| Director | Vinay Ratnam |
| Music | Chandu & Ravi |
| Lyrics | Koti Mamidala, Chandu |
| Singers | Karthik, Manisha Eerabathini |
| Song Release | 19 October 2025 |
| Link | Watch video on YouTube |
| Download Lyrics PDF |
Chinnodi Gundello Lyrics in Telugu
చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా
చట్టాలు పట్టాలు వేసుకు వచ్చారు చక్కనైన జంట
అచ్చంగా ముచ్చంగా ముచ్చట్లు ఆడంగా
ఊరంతా చుట్టాలిరా
నవ్వుల పువ్వల్లె అల్లేసుకుంటారు చక్కనైన జంట
తందానందా-నందానా తందా-నందానా
తందానందా-నందానా తందా-నందానా
తందానందా-నందానా తందా-నందానా
తందానందా-నందానా తందా-నందానా
నిజమేనా నాకు నేను నచ్చుతున్నానా
నిజమేనా ఇంత వింత నీ వల్లనేనా
నిన్నదాకా నే నేలపైనా ఇప్పుడేమో మేఘాలలోనా
చిన్నదేగా సంతోషమైనా చెప్పలేను ఓ మాటలోనా
నన్ను కట్టేసుకున్నాయి నీ కళ్ళే
గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే
నిన్ను చూడకుంటే రోజు పోదులే
నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే
కట్టేసుకున్నాయి నీ కళ్ళే
గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే
నిన్ను చూడకుంటే రోజు పోదులే
నేను పుష్ప అయితే నువ్వు శ్రీవల్లే
చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా
చట్టాలు పట్టాలు వేసుకు వచ్చారు చక్కనైన జంట
అచ్చంగా ముచ్చంగా ముచ్చట్లు ఆడంగా
ఊరంతా చుట్టాలిరా
నవ్వుల పువ్వల్లె అల్లేసుకుంటారు చక్కనైన జంట
బాపుగారి గీత బొమ్మ నా రాత మారిపోయెనమ్మా
నీ రాకతో ఉన్న చీకటే రంగులతో మెరిసే
జావళిలు పాడుతున్నా నా కోయిలమ్మ కమ్మనమ్మా
చిన్ని నవ్వుతో చిత్ర హింసలే మటుమాయమా
అద్దంలోన నన్ను చూసి మురిసిపోతున్నా
మొన్నలాగ లేనే లేదు ఎందుకీ ధీమా
మాటలే చాలుగా ప్రేమలో పడుతున్నా
అరెరెరే చిన్ని గువ్వ చిన్ని గువ్వ ఎక్కడ పోతావు
నువ్వు నింగిలోన రెక్కలు విప్పి ఎగిరి పోతావు
ఆగమంటే ఆగకుండా ఎక్కడ పోతావు
నువ్వు ఆడుకుంటూ పాడుకుంటూ ముందరే ఉంటావు
నిజమేనా నీకు నేను నచ్చుతున్నానా
నిజమేనా అంత వింత నా వల్లనేనా
నిన్నదాకా నే నేలపైనా ఇప్పుడేమో మేఘాలలోనా
చిన్నదేగా సంతోషమైనా చెప్పలేను ఓ మాటలోనా
నన్ను కట్టేసుకున్నాయి నీ కళ్ళే
గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే
నిన్ను చూడకుంటే రోజు పోదులే
నేను పుష్ప అయితే నేను శ్రీవల్లే
కట్టేసుకున్నాయి నీ కళ్ళే
గుండె కొట్టేసుకుంటుంది నీ వల్లే
నిన్ను చూడకుంటే రోజు పోదులే
తానె తందానానె నానె నానె నానె రా
చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది చక్కని బొమ్మంటరా
చట్టాలు పట్టాలు వేసుకు వచ్చారు చక్కనైన జంట
అచ్చంగా ముచ్చంగా ముచ్చట్లు ఆడంగా
ఊరంతా చుట్టాలిరా
నవ్వుల పువ్వల్లె అల్లేసుకుంటారు చక్కనైన జంట
Chinnodi Gundello Lyrics in English
Chinnodi Gundello Chinnari Cherindi
Chakkani Bommantara
Chattaalu Pattaalu Vesuku Vaccharu
Chakkanaina Janta
Acchangaa Mucchangaa
Mucchatlu Aadangaa
Oorantha Chuttaaliraa
Navvula Puvvalle Allesukuntaaru
Chakkanaina Janta
Thandhaanandhaa-Nandhaanaa Thandhaa-Nandhaanaa
Thandhaanandhaa-Nandhaanaa Thandhaa-Nandhaanaa
Thandhaanandhaa-Nandhaanaa Thandhaa-Nandhaanaa
Thandhaanandhaa-Nandhaanaa Thandhaa-Nandhaanaa
Nijamena Naaku Nenu Nacchuthunnanaa
Nijamena Intha Vintha Nee Vallanena
Ninnadhaaka Ne Nelapaina
Ippudemo Meghalalona
Chinnadhega Santhoshamaina
Cheppalenu O Maatalona
Nannu Kattesukunnayi Nee Kalle
Gunde Kottesukuntundi Nee Valle
Ninnu Choodakunte Roju Podhule
Nenu Pushpa Ayithe Nuvvu Srivalli-Ve
Kattesukunnayi Nee Kalle
Gunde Kottesukuntundi Nee Valle
Ninnu Choodakunte Roju Podhule
Nenu Pushpa Ayithe Nuvvu Srivalli-Ve
Chinnodi Gundello Chinnari Cherindi
Chakkani Bommantara
Chattaalu Pattaalu Vesuku Vaccharu
Chakkanaina Janta
Acchangaa Mucchangaa
Mucchatlu Aadangaa
Oorantha Chuttaaliraa
Navvula Puvvalle Allesukuntaaru
Chakkanaina Janta
Baapugaari Geetha Bomma
Naa Raatha Maaripoyenamma
Nee Raakatho Unna Cheekate
Rangulatho Merise
Jaavalilu Paaduthunna
Naa Koyilamma Kammanamma
Chinni Navvutho
Chithra Himsale Matumaayamaa
Addamlona Nannu Choosi Murisipothunnaa
Monnalaaga Lene Ledhu Endhukee Dheemaa
Maatale Chaalugaa Premalo Paduthunnaa
Arerere Chinni Guvva Chinni Guvva
Ekkada Pothaavu
Nuvvu Ningilona Rekkalu Vippi
Egiri Pothaavu
Aagamante Aagakunda Ekkada Pothaavu
Nuvvu Aadukuntu Paadukuntu
Mundhare Untaavu
Nijamena Neeku Nenu Nacchuthunnanaa
Nijamena Antha Vintha Naa Vallanena
Ninnadhaaka Ne Nelapaina
Ippudemo Meghalalona
Chinnadhega Santhoshamaina
Cheppalenu O Maatalona
Nannu Kattesukunnayi Nee Kalle
Gunde Kottesukuntundi Nee Valle
Ninnu Choodakunte Roju Podhule
Nenu Pushpa Ayithe Nenu Srivalli-Ve
Kattesukunnayi Nee Kalle
Gunde Kottesukuntundi Nee Valle
Ninnu Choodakunte Roju Podhule
Thane Thandhaanane Naane Naane Naane Raa
Chinnodi Gundello Chinnari Cherindi
Chakkani Bommantara
Chattaalu Pattaalu Vesuku Vaccharu
Chakkanaina Janta
Acchangaa Mucchangaa
Mucchatlu Aadangaa
Oorantha Chuttaaliraa
Navvula Puvvalle Allesukuntaaru
Chakkanaina Janta