This post features the Chinni Chinni song lyrics in Telugu and English from the Telugu movie Bootcut Balaraju (2024). This song, composed by Bheems Ceciroleo, features lyrics by Ranjith Kumar Ricky and is sung by Sai Veda Vagdevi.
Song | Chinni Chinni (చిన్ని చిన్ని) |
Movie | Bootcut Balaraju (బూట్‌కట్ బాలరాజు) |
Starring | Syed Sohel Ryan, Meghalekha |
Movie Director | Sree Koneti |
Music | Bheems Ceciroleo |
Lyrics | Ranjith Kumar Ricky |
Singer | Sai Veda Vagdevi |
Movie Release Date | 02 February 2024 |
Video Link | Watch on YouTube |
Chinni Chinni Song Lyrics in Telugu
చిన్ని చిన్ని ఆశలన్ని
అల్లుకున్న మేఘమాలలై సాగేనే
చిట్టి చిట్టి ఆటలన్నీ
ఆడుకున్న ఆట బొమ్మలై చేరెనే
ఏదో ఒక అందమైన నవ్వులోనా
స్నేహం వచ్చి ఊయలుగేన
పాదం చిన్ని గంతులేస
హాయిలోన లోకం అరే చిన్నదాయేనే
తీరానా వున్నా దురానా వున్నా
స్నేహనా నే ఉండన
సంతోషమైన సందేహమైన
నీతోనే తోడుండన
ఆగీ అగీ చూసే కంటి రెప్పలు
నిన్ను దాచి పెట్టి చూడనా
దాగి దాగి చేసే చిన్న అల్లరే
నీతో నేను చేరి ఆడన
అల్లుకున్న మేఘమాలలై సాగేనే
చిట్టి చిట్టి ఆటలన్నీ
ఆడుకున్న ఆట బొమ్మలై చేరెనే
ఏదో ఒక అందమైన నవ్వులోనా
స్నేహం వచ్చి ఊయలుగేన
పాదం చిన్ని గంతులేస
హాయిలోన లోకం అరే చిన్నదాయేనే
తీరానా వున్నా దురానా వున్నా
స్నేహనా నే ఉండన
సంతోషమైన సందేహమైన
నీతోనే తోడుండన
ఆగీ అగీ చూసే కంటి రెప్పలు
నిన్ను దాచి పెట్టి చూడనా
దాగి దాగి చేసే చిన్న అల్లరే
నీతో నేను చేరి ఆడన
Chinni Chinni Lyrics in English
Chinni Chinni Aashalanni
Allukunna Meghamalalai Sagene
Chitti Chitti Aatalanni
Aadukunna Aatabommalai Cherene
Edho Oka Andhamaina Navvulona
Sneham Vachi Ooyyalugene
Padham Chinni Ghantulese Hayilona
Lokam Arey Chinnadayene
Teerana Vunna Durana Vunna
Snehanane Vundana
Santoshamaina Sandhehamaina
Nithone Thodundana
Aagi Aagi Chuse Kanti Reppalu
Ninnu Dachi Petti Chudana
Dagi Dagi Chese Chinna Allare
Nitho Nenu Cheri Adana
Allukunna Meghamalalai Sagene
Chitti Chitti Aatalanni
Aadukunna Aatabommalai Cherene
Edho Oka Andhamaina Navvulona
Sneham Vachi Ooyyalugene
Padham Chinni Ghantulese Hayilona
Lokam Arey Chinnadayene
Teerana Vunna Durana Vunna
Snehanane Vundana
Santoshamaina Sandhehamaina
Nithone Thodundana
Aagi Aagi Chuse Kanti Reppalu
Ninnu Dachi Petti Chudana
Dagi Dagi Chese Chinna Allare
Nitho Nenu Cheri Adana