This post features the Chinna Chepanu Peddha Chepa song lyrics in Telugu and English from the Telugu movie Sathi Gani Rendu Ekaralu (2023). This song is composed, programmed, and arranged by Jay Krish, with vocals by Jay Krish and lyrics by Nikhilesh Sunkoji.
Song | Chinna Chepanu Peddha Chepa (చిన్న చేపను పెద్ద చేప) |
Movie | Sathi Gani Rendu Ekaralu (సత్తిగాని రెండెకరాలు) |
Starring | Vishwanath Reddy, Vennela Kishore, Mohana Sree Suraaga |
Movie Director | Abhinav Reddy Danda |
Music | Jay Krish |
Lyrics | Nikhilesh Sunkoji |
Singer | Jay krish |
Movie Release Date | 26 May 2023 |
Video Link | Watch on YouTube |
Chinna Chepanu Peddha Chepa Song Lyrics in Telugu
చిన్న చేపను పెద్ద చేప
చిన్న మాయను పెను మాయా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
గాలం వేసినవాడి
జేబులు నిండే నేడు
పాపం తెల్లారి
ఇంకో ఎరకు చిక్కాడు
లోకం తీరే ఇంత
చిత్తు బొత్తుల గోడు
తొక్కే వాడిని
ఎక్కే వాడొకడుంటాడు
గతే లేక కూసుంటే
నిను సుట్టేసి అమ్మేటోడు
మతి పోయే అంగట్ల
చేజేతుల చిక్కుతాడు
కన్ను మూసి నిలుసుంటే
నీ పైనెక్కి ఆడేటోడు
మసి పూసే సీకట్లో
మరి రాలేక నక్కుతాడు
చిన్న చాపను పెద్ద చాప
చిన్న మాయను పెద్ద మాయ
అది స్వాహ ఇది స్వాహా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
అది పాయే ఇది పాయే
ఏలే వాడెవ్వడు
(కాసున్నోడు కూసున్నోడు)
కాలే వాడెవ్వడు
(ఆసున్నోడు అప్పున్నోడు)
ముంచే వాడెవ్వడు
(పక్కల్లొచ్చి నిలిసున్నోడు)
నిన్నే పెంచేటోడు
(ఉంటే గింటే నువ్వే వాడు)
సెట్టు పుట్టా గట్టు గుట్ట
అన్నీ మింగే గోదారి
మబ్బులొదిలి మంటే రేగితే
ఎండిపోదా జెప్పుర ఓరారి
గతే లేక కూసుంటే
నిను సుట్టేసి అమ్మేటోడు
మతి పోయే అంగట్ల
చేజేతుల చిక్కుతాడు
కన్ను మూసి నిలుసుంటే
నీ పైనెక్కి ఆడేటోడు
మసి పూసే సీకట్లో
మరి రాలేక నక్కుతాడు
చిన్న చాపను పెద్ద చాప
చిన్న మాయను పెద్ద మాయ
అది స్వాహ ఇది స్వాహా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
అది పాయే ఇది పాయే
చిన్న మాయను పెను మాయా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
గాలం వేసినవాడి
జేబులు నిండే నేడు
పాపం తెల్లారి
ఇంకో ఎరకు చిక్కాడు
లోకం తీరే ఇంత
చిత్తు బొత్తుల గోడు
తొక్కే వాడిని
ఎక్కే వాడొకడుంటాడు
గతే లేక కూసుంటే
నిను సుట్టేసి అమ్మేటోడు
మతి పోయే అంగట్ల
చేజేతుల చిక్కుతాడు
కన్ను మూసి నిలుసుంటే
నీ పైనెక్కి ఆడేటోడు
మసి పూసే సీకట్లో
మరి రాలేక నక్కుతాడు
చిన్న చాపను పెద్ద చాప
చిన్న మాయను పెద్ద మాయ
అది స్వాహ ఇది స్వాహా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
అది పాయే ఇది పాయే
ఏలే వాడెవ్వడు
(కాసున్నోడు కూసున్నోడు)
కాలే వాడెవ్వడు
(ఆసున్నోడు అప్పున్నోడు)
ముంచే వాడెవ్వడు
(పక్కల్లొచ్చి నిలిసున్నోడు)
నిన్నే పెంచేటోడు
(ఉంటే గింటే నువ్వే వాడు)
సెట్టు పుట్టా గట్టు గుట్ట
అన్నీ మింగే గోదారి
మబ్బులొదిలి మంటే రేగితే
ఎండిపోదా జెప్పుర ఓరారి
గతే లేక కూసుంటే
నిను సుట్టేసి అమ్మేటోడు
మతి పోయే అంగట్ల
చేజేతుల చిక్కుతాడు
కన్ను మూసి నిలుసుంటే
నీ పైనెక్కి ఆడేటోడు
మసి పూసే సీకట్లో
మరి రాలేక నక్కుతాడు
చిన్న చాపను పెద్ద చాప
చిన్న మాయను పెద్ద మాయ
అది స్వాహ ఇది స్వాహా
అటు ఉన్నది ఇటు రాదు
ఇటు ఉన్నది అవ్ బడదు
అది పాయే ఇది పాయే
Chinna Chepanu Peddha Chepa Lyrics in English
Chinna Chepanu Peddha Chepa
Chinna Maayanu Penu Maayaa
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Gaalam Vesinavaadi
Jebulu Ninde Nedu
Paapam Thellaari
Inko Yeraku Chikkaadu
Lokam Theere Intha
Chitthi Botthula Godu
Thokke Vaadini
Yekke Vaadokaduntaadu
Gathe Leka Koosunte
Ninu Suttesi Ammetodu
Mathipoye Angatla
Chejethula Chikkuthaadu
Kannumoosi Nilusunte
Neepainekki Aadetodu
Masipoose Seekatlo
Mari Raaleka Nakkuthaadu
Chinna Chepanu Peddha Chepa
Chinna Maayanu Pedda Maaya
Adhi Swaaha Idhi Swaaha
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Adhi Paaye Idhi Paaye
Yele Vaadevvadu
(Kaasunnodu Koosunnodu)
Kaale Vaadevvadu
(Aasunnodu Appunnodu)
Munche Vaadevvadu
(Pakkallochi Nilusunnodu)
Ninne Penchetodu
(Unte Ginte Nuvve Vaadu)
Settu Puttaa Gattu Gutta
Anni Minge Godhari
Mabbulodhili Mante Regithe
Yendipodhaa Jeppura Oraari
Gathe Leka Koosunte
Ninu Suttesi Ammetodu
Mathopoye Angatla
Chejethula Chikkuthaadu
Kannumoosi Nilusunte
Neepainekki Aadetodu
Masi Poose Seekatlo
Mari Raaleka Nakkuthaadu
Chinna Chepanu Peddha Chepa
Chinna Maayanu Pedda Maaya
Adhi Swaaha Idhi Swaaha
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Adhi Paaye Idhi Paaye
Chinna Maayanu Penu Maayaa
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Gaalam Vesinavaadi
Jebulu Ninde Nedu
Paapam Thellaari
Inko Yeraku Chikkaadu
Lokam Theere Intha
Chitthi Botthula Godu
Thokke Vaadini
Yekke Vaadokaduntaadu
Gathe Leka Koosunte
Ninu Suttesi Ammetodu
Mathipoye Angatla
Chejethula Chikkuthaadu
Kannumoosi Nilusunte
Neepainekki Aadetodu
Masipoose Seekatlo
Mari Raaleka Nakkuthaadu
Chinna Chepanu Peddha Chepa
Chinna Maayanu Pedda Maaya
Adhi Swaaha Idhi Swaaha
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Adhi Paaye Idhi Paaye
Yele Vaadevvadu
(Kaasunnodu Koosunnodu)
Kaale Vaadevvadu
(Aasunnodu Appunnodu)
Munche Vaadevvadu
(Pakkallochi Nilusunnodu)
Ninne Penchetodu
(Unte Ginte Nuvve Vaadu)
Settu Puttaa Gattu Gutta
Anni Minge Godhari
Mabbulodhili Mante Regithe
Yendipodhaa Jeppura Oraari
Gathe Leka Koosunte
Ninu Suttesi Ammetodu
Mathopoye Angatla
Chejethula Chikkuthaadu
Kannumoosi Nilusunte
Neepainekki Aadetodu
Masi Poose Seekatlo
Mari Raaleka Nakkuthaadu
Chinna Chepanu Peddha Chepa
Chinna Maayanu Pedda Maaya
Adhi Swaaha Idhi Swaaha
Atu Unnadhi Itu Raadhu
Itu Unnadhi Avbadadhu
Adhi Paaye Idhi Paaye