This post features the Chicken Song lyrics in Telugu and English from the Telugu movie Sagileti Katha (2023). This unique and entertaining song, composed, written, and sung by Varikuppala Yadigiri, can be described as a “chicken anthem.” The song features Narasimha Prasad Panthagani’s character purchasing chicken and narrating the process of cooking it in a lively and humorous manner. The catchy tune and quirky lyrics make it a memorable addition to the film, perfectly complementing the lighthearted scene.
Song | Chicken Song (చికెన్ సాంగ్) |
Movie | Sagileti Katha (సగిలేటి కథ) |
Starring | Ravi Mahadasyam, Vishikalakshman |
Movie Director | Rajasekhar Sudmoon |
Music | Varikuppala Yadigiri |
Lyrics | Varikuppala Yadigiri |
Singer | Varikuppala Yadigiri |
Movie Release Date | 13 October 2023 |
Video Link | Watch on YouTube |
Chicken Song Lyrics in Telugu
రోషగానీ మీసకట్టులో
రెండు ఈకలు బీకి
తాకట్టు బెట్టి
పొందినాడయ్యా శికెను
ఈ శికెను కోసం
ఎన్నో ఇక్కట్లు వెంపట్లు బడి
సివరకు పొందినాడయ్యా శికెను
మన రోషగాడు
శికెనే శికెను శికెను శికెను
శికెను శికెను
మే, యర్రగడ్డ కొయ్యి కొయ్యి
టమాటాలు తరగు తరగు తరగు
పచ్చి మిరపగాయల్ని
నూరు నూరు నూరు
అల్లం తెల్లాగడ్డ
దంచు దంచు దంచు
పచ్చ శికెనులోన రోంత
పసుపు రోంత ఉప్పు వేసి
కలిపి కలిపి కడిగిపెట్టు
నీచువాసనంత బొయ్యెటట్టు
పొయ్యిని యెలిగించి
దాని మీద బాండి పెట్టు
బాండి యేడి బట్టి నాక
తగినంత నూనె బోసి
నూనె యేడి కాంగానే
యర్రగడ్డ తునకలేసి
దోర రంగు కొచ్చెదాంక
కలుపు కలుపు కలుపు
ఆ కమ్మ వాసనొచ్చెదాక కలుపు
కలుపు కలుపు కలుపు
ఆ కమ్మ వాసనొచ్చేదాక కలుపు
ఆ కమ్మనైన వాసనలో
శికెను ముక్కలన్ని యేసి
పసుపు ఉప్పు కారమేసి
ముక్కలకు బాగబట్టేదాక
బాగా కలుపు
ధనియాలు మిరియాలు
లవంగాల పొడిజల్లి
రెండు మూడు నిమిషాలు
పొయ్యి మీద వుంచి దించి సూడూ
ఆహా..హాహాహా
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
దాని వాసనకే లొట్టలూరే శికెను
అన్నంలో కలుపుకుంటే
అబ్బబ్బా అనిపించును
రొట్టెల్లో మడిసి తింటే
ఆహాహా అనిపించును
సంగటిలో నంజుకుంటే
ఆహా సంగటిలో నంజుకుంటే
ఓహోహో రంజు శికెను
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
దాని వాసనకే లొట్టలూరే శికెను
శికెను వేపుడు
శికెను పులుసు
శికెను పకోడి
శికెను మసాలా
యే రకంగా వున్న
అది శికెనైతే సాలు
ఈ రోషగాడు ప్రాణమిచ్చి
సచ్చిపోయే శికెను
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
దాని వాసనకే లొట్టలూరే శికెను
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని కిష్టమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెనో
ఓఓఓ శికెనో… శికెను
రెండు ఈకలు బీకి
తాకట్టు బెట్టి
పొందినాడయ్యా శికెను
ఈ శికెను కోసం
ఎన్నో ఇక్కట్లు వెంపట్లు బడి
సివరకు పొందినాడయ్యా శికెను
మన రోషగాడు
శికెనే శికెను శికెను శికెను
శికెను శికెను
మే, యర్రగడ్డ కొయ్యి కొయ్యి
టమాటాలు తరగు తరగు తరగు
పచ్చి మిరపగాయల్ని
నూరు నూరు నూరు
అల్లం తెల్లాగడ్డ
దంచు దంచు దంచు
పచ్చ శికెనులోన రోంత
పసుపు రోంత ఉప్పు వేసి
కలిపి కలిపి కడిగిపెట్టు
నీచువాసనంత బొయ్యెటట్టు
పొయ్యిని యెలిగించి
దాని మీద బాండి పెట్టు
బాండి యేడి బట్టి నాక
తగినంత నూనె బోసి
నూనె యేడి కాంగానే
యర్రగడ్డ తునకలేసి
దోర రంగు కొచ్చెదాంక
కలుపు కలుపు కలుపు
ఆ కమ్మ వాసనొచ్చెదాక కలుపు
కలుపు కలుపు కలుపు
ఆ కమ్మ వాసనొచ్చేదాక కలుపు
ఆ కమ్మనైన వాసనలో
శికెను ముక్కలన్ని యేసి
పసుపు ఉప్పు కారమేసి
ముక్కలకు బాగబట్టేదాక
బాగా కలుపు
ధనియాలు మిరియాలు
లవంగాల పొడిజల్లి
రెండు మూడు నిమిషాలు
పొయ్యి మీద వుంచి దించి సూడూ
ఆహా..హాహాహా
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
దాని వాసనకే లొట్టలూరే శికెను
అన్నంలో కలుపుకుంటే
అబ్బబ్బా అనిపించును
రొట్టెల్లో మడిసి తింటే
ఆహాహా అనిపించును
సంగటిలో నంజుకుంటే
ఆహా సంగటిలో నంజుకుంటే
ఓహోహో రంజు శికెను
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
దాని వాసనకే లొట్టలూరే శికెను
శికెను వేపుడు
శికెను పులుసు
శికెను పకోడి
శికెను మసాలా
యే రకంగా వున్న
అది శికెనైతే సాలు
ఈ రోషగాడు ప్రాణమిచ్చి
సచ్చిపోయే శికెను
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
దాని వాసనకే లొట్టలూరే శికెను
శికెను శికెను శికెను
గుమా గుమా శికెను
ఈ రోషగాని కిష్టమైన శికెను
శికెను శికెను శికెను
కమ్మనైన శికెను
ఈ రోషగాని ప్రాణమైన శికెనో
ఓఓఓ శికెనో… శికెను
Chicken Song Lyrics in English
Rosaganee Meesakattulo
Rendu Eekalu Beeki
Thakattu Betti
Pondinaadayyaa Shikenu
Ee Shikenu Kosam
Enno Ikkatlu Vempatlu Badi
Sivaraku Pondinaadayyaa Shikenu
Mana Roshagaadu
Shikene Shikenu Shikenu Shikenu
Shikenu Shikenu
Me, Yarragadda Koyyi Koyyi
Tamaatalu Tharagu
Tharagu Tharagu
Pacchi Mirapagaayalni
Nooru Nooru Nooru
Allam Thellaagadda
Dhanchu Dhanchu Dhanchu
Pacchi Shikenulona Rontha
Pasupu Rontha Uppu Vesi
Kalipi Kalipi Kadigipettu
Neechu Vaasanantha Boyyetattu
Poyyini Yeliginchi
Dhaani Midha Baandi Pettu
Baandi Yedi Batti Naka
Thaginantha Noone Bosi
Noone Yedi Kaangane
Yarragadda Thunakalesi
Dhora Ranghu Kocchedaanka
Kalupu Kalupu Kalupu
Aa Kamma Vaasanochedaaka
Kalupu
Kalupu Kalupu Kalupu
Aa Kamma Vaasanochedaaka
Kalupu
Aa Kammanaina Vaasanalo
Shikenu Mukkalanni Yesi
Pasupu Uppu Kaaramesi
Mukkalaaku Baaga Battedaaka
Baaga Kalupu
Dhaniyaalu Miriyaalu
Lavangaala Podijalli
Rendu Moodu Nimisaalu
Poyyimida Vunchi
Dhinchi Suduu Aah Ha Ha Ha
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Pranamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Dhaani Vaasanake
Lottaloore Shikenu
Annamlo Kalupukunte
Abbabba Anipinchunu
Rottello Madisi Thinte
Aa Ha Haa Anipinchunu
Sangatilo Nanjukunte
Aahaa Sangatilo Nanjukunte
Ohoho Ranju Shikenu
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Pranamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Dhaani Vaasanake
Lottalure Shikenu
Shikenu Vepudu
Shikenu Pulusu
Shikenu Pakodi
Shikenu Masala
Ye Rakanga Unna
Adhi Shikenaithe Saalu
Ee Roshagadu Pranamiche
Sachhipoye Shikenu
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Pranamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Dhaani Vaasanake
Lottalure Shikenu
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Kistamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Ee Roshagaani
Pranamaina Shikeno
Ooooo Shikeno… Shikenu
Rendu Eekalu Beeki
Thakattu Betti
Pondinaadayyaa Shikenu
Ee Shikenu Kosam
Enno Ikkatlu Vempatlu Badi
Sivaraku Pondinaadayyaa Shikenu
Mana Roshagaadu
Shikene Shikenu Shikenu Shikenu
Shikenu Shikenu
Me, Yarragadda Koyyi Koyyi
Tamaatalu Tharagu
Tharagu Tharagu
Pacchi Mirapagaayalni
Nooru Nooru Nooru
Allam Thellaagadda
Dhanchu Dhanchu Dhanchu
Pacchi Shikenulona Rontha
Pasupu Rontha Uppu Vesi
Kalipi Kalipi Kadigipettu
Neechu Vaasanantha Boyyetattu
Poyyini Yeliginchi
Dhaani Midha Baandi Pettu
Baandi Yedi Batti Naka
Thaginantha Noone Bosi
Noone Yedi Kaangane
Yarragadda Thunakalesi
Dhora Ranghu Kocchedaanka
Kalupu Kalupu Kalupu
Aa Kamma Vaasanochedaaka
Kalupu
Kalupu Kalupu Kalupu
Aa Kamma Vaasanochedaaka
Kalupu
Aa Kammanaina Vaasanalo
Shikenu Mukkalanni Yesi
Pasupu Uppu Kaaramesi
Mukkalaaku Baaga Battedaaka
Baaga Kalupu
Dhaniyaalu Miriyaalu
Lavangaala Podijalli
Rendu Moodu Nimisaalu
Poyyimida Vunchi
Dhinchi Suduu Aah Ha Ha Ha
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Pranamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Dhaani Vaasanake
Lottaloore Shikenu
Annamlo Kalupukunte
Abbabba Anipinchunu
Rottello Madisi Thinte
Aa Ha Haa Anipinchunu
Sangatilo Nanjukunte
Aahaa Sangatilo Nanjukunte
Ohoho Ranju Shikenu
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Pranamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Dhaani Vaasanake
Lottalure Shikenu
Shikenu Vepudu
Shikenu Pulusu
Shikenu Pakodi
Shikenu Masala
Ye Rakanga Unna
Adhi Shikenaithe Saalu
Ee Roshagadu Pranamiche
Sachhipoye Shikenu
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Pranamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Dhaani Vaasanake
Lottalure Shikenu
Shikenu Shikenu Shikenu
Guma Guma Shikenu
Ee Roshagaani
Kistamaina Shikenu
Shikenu Shikenu Shikenu
Kammanaina Shikenu
Ee Roshagaani
Pranamaina Shikeno
Ooooo Shikeno… Shikenu