This post features the Changu Changure song lyrics in Telugu and English from the Telugu movie Atharva (2023). The music for this song is composed by Sricharan Pakala, with lyrics by Kasarla Shyam and vocals by Yamini Ghantasala. The dance performance by Joshni Huparikar (Ayraa Jain) stands out as a highlight, with her impressive moves adding charm to the song. The credit goes to choreographer Bhanu, a well-known name in the Telugu film industry. Bhanu is celebrated for his innovative and energetic choreography, which has transformed many songs into memorable hits with his unique style and creativity.

Song | Changu Changure (చాంగు చాంగురే) |
Movie | Atharva (అధర్వ) |
Starring | Karthik Raju, Simran Choudhary |
Movie Director | Mahesh Reddy |
Music | Sricharan Pakala |
Lyrics | Kasarla Shyam |
Singer | Yamini Ghantasala |
Movie Release Date | 01 December 2023 |
Video Link | Watch on YouTube |
Changu Changure Song Lyrics in Telugu
ఈడ జూసిన ఆడ జూసిన
ఏడ జూసినా సిత్రాలే
సుట్టు సూడనా
చూపు తిప్పుకోకా
దారి పొడుగునా మూల మలుపున
దాగి ఉన్నవి సిత్రాలే
తొంగి సూడనా
కళ్ళు మూసుకోకా
హే సప్పుడుందని
రెప్ప తలుపును
కలలు తట్టడం సిత్రాలే
యాడపోవును తెల్లవారినాకా
గుప్పెడంత ఈ గుండె పిలుపుతో
ప్రేమ పుట్టడం సిత్రాలే
మనసు మనసుతో జంట కట్టడం
భలే భలే సిత్రాలే
చాంగు చాంగురే
చాంగు చాంగురే
ఎన్ని రంగులే
గలగల గలగల గడిచిన క్షణములు
చాంగు చాంగురే
చాంగు చాంగురే
అన్ని రంగులే
జలజల జలజల కురిసే వరములా
తేనె మాటలతో చిందే నవ్వులతో
అందం నింపుకున్న చిన్నిపాపలూ
వాన చినుకుల్లో సాగే పడవల్లో
ఆడే అచ్చమైన కొన్ని రోజులూ
తొలి స్నేహాలు, కను సైగలు
పెరిగేటి ఇష్టాలు, హోయ్
కలిసే చోటు, ఓ ఎడబాటు
తెలిసొచ్చే కన్నీళ్ళు, హోయ్
ఎదురు చూపులు
మొదటి ముద్దులు
అన్ని సిత్రమే
విడువని గుర్తులు
మరువని క్షణములు
చాంగు చాంగురే
చాంగు చాంగురే
ఎన్ని రంగులే
గలగల గలగల గడిచిన క్షణములు
కొమ్మలల్ల ఊయలూగే ఆ పువ్వులు
కొండలల్ల దుంకుతున్న వాగువంకలు
ముచ్చటేదో చెపుతున్న ఆ గాలులు
వెన్నెల రాత్రులూ
పట్టుకుంటే తుర్రుమనే తూనీగలు
రెక్కలల్ల చుక్కలున్న సీతాకోకలు
నీటి చుక్క అంచులున్న ఇంద్రధనస్సులు
మెరుపులా తీగలూ
నిన్న మొన్న మళ్ళీ రమ్మంటే రావు
నేడే త్వరగా చూసెయ్
హే, నీతోపాటు ఉండి పొమ్మంటే పోవు
ఎద లోతుల్లో దాచెయ్
ఎదురు చూపులు
మొదటి ముద్దులు
అన్ని సిత్రమే
విడువని గుర్తులు
మరువని క్షణములు
చాంగు చాంగురే
చాంగు చాంగురే
ఎన్ని రంగులే
గలగల గలగల గడిచిన క్షణములు
ఏడ జూసినా సిత్రాలే
సుట్టు సూడనా
చూపు తిప్పుకోకా
దారి పొడుగునా మూల మలుపున
దాగి ఉన్నవి సిత్రాలే
తొంగి సూడనా
కళ్ళు మూసుకోకా
హే సప్పుడుందని
రెప్ప తలుపును
కలలు తట్టడం సిత్రాలే
యాడపోవును తెల్లవారినాకా
గుప్పెడంత ఈ గుండె పిలుపుతో
ప్రేమ పుట్టడం సిత్రాలే
మనసు మనసుతో జంట కట్టడం
భలే భలే సిత్రాలే
చాంగు చాంగురే
చాంగు చాంగురే
ఎన్ని రంగులే
గలగల గలగల గడిచిన క్షణములు
చాంగు చాంగురే
చాంగు చాంగురే
అన్ని రంగులే
జలజల జలజల కురిసే వరములా
తేనె మాటలతో చిందే నవ్వులతో
అందం నింపుకున్న చిన్నిపాపలూ
వాన చినుకుల్లో సాగే పడవల్లో
ఆడే అచ్చమైన కొన్ని రోజులూ
తొలి స్నేహాలు, కను సైగలు
పెరిగేటి ఇష్టాలు, హోయ్
కలిసే చోటు, ఓ ఎడబాటు
తెలిసొచ్చే కన్నీళ్ళు, హోయ్
ఎదురు చూపులు
మొదటి ముద్దులు
అన్ని సిత్రమే
విడువని గుర్తులు
మరువని క్షణములు
చాంగు చాంగురే
చాంగు చాంగురే
ఎన్ని రంగులే
గలగల గలగల గడిచిన క్షణములు
కొమ్మలల్ల ఊయలూగే ఆ పువ్వులు
కొండలల్ల దుంకుతున్న వాగువంకలు
ముచ్చటేదో చెపుతున్న ఆ గాలులు
వెన్నెల రాత్రులూ
పట్టుకుంటే తుర్రుమనే తూనీగలు
రెక్కలల్ల చుక్కలున్న సీతాకోకలు
నీటి చుక్క అంచులున్న ఇంద్రధనస్సులు
మెరుపులా తీగలూ
నిన్న మొన్న మళ్ళీ రమ్మంటే రావు
నేడే త్వరగా చూసెయ్
హే, నీతోపాటు ఉండి పొమ్మంటే పోవు
ఎద లోతుల్లో దాచెయ్
ఎదురు చూపులు
మొదటి ముద్దులు
అన్ని సిత్రమే
విడువని గుర్తులు
మరువని క్షణములు
చాంగు చాంగురే
చాంగు చాంగురే
ఎన్ని రంగులే
గలగల గలగల గడిచిన క్షణములు
Changu Changure Lyrics in English
Eeda Jusina Aada Jusina
Yeda Jusina Sitrale
Suttu Sudana
Chupu Thippukoka
Daari Poduguna
Moola Malupuna
Daagi Unnavi Sitrale
Thongi Sudana
Kallu Musukoka
Hey Sappudundani
Reppa Thalupunu
Kalalu Thattadam Sitrale
Yadapovuno Thellavarinaka
Guppedantha Ee Gunde Piluputho
Prema Puttatam Sitrale
Manasu Manasutho
Janta Kattatam
Bhale Bhale Sitrale
Changu Changure
Changu Changure
Yenni Rangule
Galagala Galagala
Gadichina Kshanamulu
Changu Changure
Changu Changure
Anni Rangule
Jalajala Jalajala
Kurise Varamula
Thene Maatalatho
Chinde Navvulatho
Andam Nimpukunna Chinni Paapalu
Vaana Chinukullo Saage Padavallo
Aade Achamaina Konni Rojulu
Tholi Snehalu Kanu Saigalu
Marigeti Ishtalu, Hoy
Kalise Chotu, O Yedabaatu
Thelisochhe Kannillu, Hoy
Yeduru Chupulu
Modati Muddulu
Anni Sitrame
Viduvani Gurthulu
Maruvani Kshanamulu
Changu Changure
Changu Changure
Yenni Rangule
Galagala Galagala
Gadichina Kshanamulu
Kommalallo Ooyaluge Aa Puvvulu
Kondalallo Dunkuthunna
Vaagu Vankalu
Muchatedo Cheputunna Aa Gaalulu
Vennela Ratrulu
Muttukunte Thurrumane Thunigalu
Rekkalallo Chukkalunna Sitakokalu
Neeti Chukka Anchulunna
Indradhanassulu
Merupula Theegalu
Ninna Monna Malli Rammante Raavu
Nede Twaraga Chusey
Hey Neetho Paatu
Undi Pommante Povu
Yedha Lothullo Dachey
Yeduru Chupulu
Modati Muddulu
Anni Sitrame
Viduvani Gurthulu
Maruvani Kshanamulu
Changu Changure
Changu Changure
Yenni Rangule
Galagala Galagala
Gadichina Kshanamulu
Yeda Jusina Sitrale
Suttu Sudana
Chupu Thippukoka
Daari Poduguna
Moola Malupuna
Daagi Unnavi Sitrale
Thongi Sudana
Kallu Musukoka
Hey Sappudundani
Reppa Thalupunu
Kalalu Thattadam Sitrale
Yadapovuno Thellavarinaka
Guppedantha Ee Gunde Piluputho
Prema Puttatam Sitrale
Manasu Manasutho
Janta Kattatam
Bhale Bhale Sitrale
Changu Changure
Changu Changure
Yenni Rangule
Galagala Galagala
Gadichina Kshanamulu
Changu Changure
Changu Changure
Anni Rangule
Jalajala Jalajala
Kurise Varamula
Thene Maatalatho
Chinde Navvulatho
Andam Nimpukunna Chinni Paapalu
Vaana Chinukullo Saage Padavallo
Aade Achamaina Konni Rojulu
Tholi Snehalu Kanu Saigalu
Marigeti Ishtalu, Hoy
Kalise Chotu, O Yedabaatu
Thelisochhe Kannillu, Hoy
Yeduru Chupulu
Modati Muddulu
Anni Sitrame
Viduvani Gurthulu
Maruvani Kshanamulu
Changu Changure
Changu Changure
Yenni Rangule
Galagala Galagala
Gadichina Kshanamulu
Kommalallo Ooyaluge Aa Puvvulu
Kondalallo Dunkuthunna
Vaagu Vankalu
Muchatedo Cheputunna Aa Gaalulu
Vennela Ratrulu
Muttukunte Thurrumane Thunigalu
Rekkalallo Chukkalunna Sitakokalu
Neeti Chukka Anchulunna
Indradhanassulu
Merupula Theegalu
Ninna Monna Malli Rammante Raavu
Nede Twaraga Chusey
Hey Neetho Paatu
Undi Pommante Povu
Yedha Lothullo Dachey
Yeduru Chupulu
Modati Muddulu
Anni Sitrame
Viduvani Gurthulu
Maruvani Kshanamulu
Changu Changure
Changu Changure
Yenni Rangule
Galagala Galagala
Gadichina Kshanamulu