Bull Bull Unstoppable Song Lyrics – Unstoppable (2023) | Rahul Sipligunj, Bheems

This post features the Bull Bull Unstoppable song lyrics in Telugu and English from the Telugu movie Unstoppable (2023). This high-energy title song, sung by Rahul Sipligunj and Bheems Ceciroleo, with lyrics by Kasarla Shyam and music composed by Bheems Ceciroleo, features VJ Sunny and Saptagiri delivering a vibrant and powerful dance performance.

Bull Bull Unstoppable Song Lyrics in Telugu - Unstoppable (2023) | Rahul Sipligunj, Bheems Ceciroleo
Song Bull Bull Unstoppable
(బుల్ బుల్ అన్ స్టాపబుల్)
Movie Unstoppable (అన్ స్టాపబుల్)
Starring VJ Sunny, Sapthagiri
Movie Director Diamond Rathna Babu
Music Bheems Ceciroleo
Lyrics Kasarla Shyam
Singers Rahul Sipligunj, Bheems Ceciroleo
Movie Release Date 09 June 2023
Video Link Watch on YouTube

Bull Bull Unstoppable Song Lyrics in Telugu

హే హైదరాబాదు సికింద్రాబాదు
ఎలానోళ్ళు నవాబుల్
చిచ్చా మచ్చ వొంటి నిండ
చూస్తే మస్తు రుబాబుల్
(రుబాబుల్, రుబాబుల్)

హే చిక్కడపల్లి కంపౌండుల
చికెన్ ముక్కల కబాబుల్
గోలిసోడ తాగేటోళ్ళం
మాముందెంత రెడ్డుబుల్
(రెడ్డుబుల్, రెడ్డుబుల్)

ఆ మందు సీస మీద లేబుల్లో
మేము మందుపాతరకు కేబుల్లో
పేకముక్కలకు టేబుల్లో
పీకలేరు మాకు ఏ డాబుల్లో

బుల్ బుల్ బుల్
మచ్చా అన్ స్టాపబుల్
బుల్ బుల్ బుల్
మచ్చా అన్ స్టాపబుల్
బుల్ బుల్ బుల్ బుల్
బుల్ బుల్ అన్ స్టాపబుల్
మచ్చా బుల్ బుల్ బుల్ బుల్
బుల్ బుల్ అన్ స్టాపబుల్
(అన్ స్టాపబుల్)

హే చెడ్డీలున్న గల్లీలున్న
లుంగీలున్న విల్లాలున్న
గాయి గత్తరలేపి మేమే
కిర్రాక్ ఉంటామురో

హే అమీర్ పేట షమీర్ పేట
పంజాగుట్ట అడ్డగుట్ట
ఇలకేదిగాని మాకే
కిర్రాక్ ఉంటాదిరో

బచ్చాగాండ్లైనా లుచ్చాగాండ్లైనా
బలిసినొళ్ళైనా మేము ఇచ్చిపాడ్రన్న
ఒలా ఊబరు క్యాబులో
ఆటోలో తిరిగేది బాబులో
యెవ్వరెట్లున్న గ్లోబులో
ట్రెండు మేము ట్రెండింగ్ యూట్యూబులో

బుల్ బుల్ బుల్
మచ్చా అన్ స్టాపబుల్
బుల్ బుల్ బుల్
మచ్చా అన్ స్టాపబుల్
బుల్ బుల్ బుల్ బుల్
బుల్ బుల్ అన్ స్టాపబుల్
మచ్చా బుల్ బుల్ బుల్ బుల్
బుల్ బుల్ అన్ స్టాపబుల్

హే తింటే ఆగం పంటే లేవం
టైమ్ టేబుల్ నే ఫాలో జేయ్యం
దిల్ కా రాజా ఏమనిపిస్తే
అదే జెస్తం రో

బ్లేడు చాకు తల్వారైన
తోపు తురుం తపంచైన
చేటక్ అంత ధిమకుతో
జట్క ఇస్తాంరో

హే పోరిల కోసం తిరగం
వచ్చినొళ్ళను వదలం
ఇంట్లా అసలు ఉండం
ఇంట్లో వాళ్ళను మరువం

బొమ్మలు చూస్తారు ట్యూబు లో
ఈ హీరో ల కుండరు డూబులో
జర్రున జారేది మార్బులో
ఫుల్లు కొట్టి ఉంటాం స్టేబులో

బుల్ బుల్ బుల్
మచ్చా అన్ స్టాపబుల్
బుల్ బుల్ బుల్
మచ్చా అన్ స్టాపబుల్
బుల్ బుల్ బుల్ బుల్
బుల్ బుల్ అన్ స్టాపబుల్
మచ్చా బుల్ బుల్ బుల్ బుల్
బుల్ బుల్ అన్ స్టాపబుల్

Bull Bull Unstoppable Lyrics in English

Hey Hyderabad-u Secunderabad-u
Yelinollu Nawabul
Chiccha Macha Vonti Ninda
Choosthe Masthu Rubabul
(Rubabul, Rubabul)

Hey Chikkadapalli Compoundula
Chicken Mukkala Kababul
Golisoda Thagetollam
Maamundhentha Redbul
(Redbul, Redbul)

Aa Mandhu Seesa Meedha Label Lo
Mem Mandhupatharaku Cable-oo
Pekamukkalaku Table-oo
Peekaleru Mamu Ye Dabul-oo

Bull Bull Bull
Macha Unstoppable
Bull Bull Bull
Macha Unstoppable
Bull Bull Bull Bull Bull
Bull Bull Unstoppable
Macha Bull Bull Bull Bull Bull
Bull Bull Unstoppable
(Unstoppable)

Hey Cheddilunna Gallilunna
Lungilunna Villalunna
Gai Gattaralepi Meme
Kirrak Untamuroo

Hey Ameerpeta Shameerpeta
Panjagutta Addagutta
Ilakedigani Make
Kirrak Untamuroo

Bachagandlainaa Lucchagandaina
Balisinollaina Mem Ichipadranna
Ola Ubaru Kyabulo
Auto Lo Thirigedi Babulo
Yevvaretlunna Globullo
Trendinge Memu Youtube Bulo

Bull Bull Bull
Macha Unstoppable
Bull Bull Bull
Macha Unstoppable
Bull Bull Bull Bull Bull
Bull Bull Unstoppable
Macha Bull Bull Bull Bull Bull
Bull Bull Unstoppable

Hey Thinte Aagam Pante Levam
Time Table Ne Follow Jeyyam
Dil Ka Raja Yemanipisthe
Adhe Jestham Ro

Blade-u Chaku Thalwaraina
Thopu Thurum Thapanchaina
Chetak Antha Dhimakutho
Jatka Isthamroo

Hey Porila Kosam Thiragam
Vacchinollanu Vadhalam
Intla Asalu Undam
Intlo Vallani Maruvam

Bommalu Chustharu Tyubulo
Ee Hero La Kundaru Doobuloo
Jarruna Jaredi Marbul Oo
Fullu Kotti Untam Stabuloo

Bull Bull Bull
Macha Unstoppable
Bull Bull Bull
Macha Unstoppable
Bull Bull Bull Bull Bull
Bull Bull Unstoppable
Macha Bull Bull Bull Bull Bull
Bull Bull Unstoppable

Bull Bull Unstoppable Video Song from Unstoppable

Bull Bull Unstoppable Lyrical Video | Unstoppable Movie | Vj Sunny,Saptagiri | Bheems C | Rajith R

Report a Lyrics Mistake / Share Your Thoughts