This post features the Big Bull song lyrics in Telugu and English from the Telugu movie Double ISMART (2024). This energetic and high-voltage track is composed by Mani Sharma with powerful lyrics penned by Bhaskarabhatla Ravi Kumar. Sung by Prudhvi Chandra and Sanjana Kalmanje, the song features Ram Pothineni and Sanjay Dutt in dynamic roles.
Song | Big Bull (బిగ్ బుల్) |
Movie | Double ISMART (డబుల్ ఇస్మార్ట్) |
Starring | Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar |
Movie Director | Puri Jagannadh |
Music | Mani Sharma |
Lyrics | Bhaskarabhatla |
Singers | Prudhvi Chandra, Sanjana Kalmanje |
Song Release Date | 08 August 2024 |
Video Link | Watch on YouTube |
Big Bull Song Lyrics in Telugu
ఎక్కెక్కి తొక్కుడే, దునియా దున్నుడే
రేపు కాదు ఇప్పుడే ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
అబి మారే తో డంకా డబుల్
అడ్డమైంది జేసుడే, అడ్డొస్తే లేపుడే
దుమ్ము రేపుకెల్లుడే ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
సాలె తోడేతో దవడ పగుల్
కోసి కారమెట్టుడే ఒప్పకపోతే
ఊచకోత కోసుడే తప్పకపోతే
నిమ్మచెక్క లాంటిదే లోకం అంతే
నచ్చినట్లు పిండుత సరదా పుడితే
నేనే బిగ్ బుల్
అబి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్
నా రేంజేంటో మారో గూగుల్
యు అర్ మై బ్రదర్
ప్రం అనెదర్ మదర్
మార్ సాలే కో
మంచితనం మడిచి మడతే పెట్టేసెయ్
ఎందుకదీ హో
జంతువుల అరిచి బరిలో దూకేసెయ్
అడవి ఇదే హో
ఏయ్, కఢక్ చాయ్ లెక్కుందే ఖతర్నాక్ మాట
డేంజర్ కే డేంజర్ ర నీతో ఆట
నరం నరం పొంగిపోయే పొగరుగున్న చోట
హడలెత్తి ఉడుకెత్తి పోత వేట
చెయ్యిపెట్టి గుంజుడే లొంగకపోతే
పాడెగట్టి పంపుడే నఖ్రాల్ జేస్తే
నచ్చినట్టు ఉండుడే బతకడమంటే
నన్ను చూసి నేర్చుకో తెల్వకపోతే
నేనే బిగ్ బుల్
అభి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్
నాతో పెట్టుకుంటే నీకే ట్రబుల్
బుల్ బుల్ బుల్
రేపు కాదు ఇప్పుడే ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
అబి మారే తో డంకా డబుల్
అడ్డమైంది జేసుడే, అడ్డొస్తే లేపుడే
దుమ్ము రేపుకెల్లుడే ఏ ఏ ఏ ఏ
నేనే బిగ్ బుల్
సాలె తోడేతో దవడ పగుల్
కోసి కారమెట్టుడే ఒప్పకపోతే
ఊచకోత కోసుడే తప్పకపోతే
నిమ్మచెక్క లాంటిదే లోకం అంతే
నచ్చినట్లు పిండుత సరదా పుడితే
నేనే బిగ్ బుల్
అబి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్
నా రేంజేంటో మారో గూగుల్
యు అర్ మై బ్రదర్
ప్రం అనెదర్ మదర్
మార్ సాలే కో
మంచితనం మడిచి మడతే పెట్టేసెయ్
ఎందుకదీ హో
జంతువుల అరిచి బరిలో దూకేసెయ్
అడవి ఇదే హో
ఏయ్, కఢక్ చాయ్ లెక్కుందే ఖతర్నాక్ మాట
డేంజర్ కే డేంజర్ ర నీతో ఆట
నరం నరం పొంగిపోయే పొగరుగున్న చోట
హడలెత్తి ఉడుకెత్తి పోత వేట
చెయ్యిపెట్టి గుంజుడే లొంగకపోతే
పాడెగట్టి పంపుడే నఖ్రాల్ జేస్తే
నచ్చినట్టు ఉండుడే బతకడమంటే
నన్ను చూసి నేర్చుకో తెల్వకపోతే
నేనే బిగ్ బుల్
అభి మారే తో డంకా డబుల్
నేనే బిగ్ బుల్
నాతో పెట్టుకుంటే నీకే ట్రబుల్
బుల్ బుల్ బుల్
Big Bull Lyrics in English
Ekkekki Thokkude
Duniyaa Dunnude
Repu Kaadhu Ippude
Ye Ye Ye
Nene Big Bull
Abhi Maare Tho
Dankaa Double
Addamayindhi Jesude
Addosthe Lepude
Dhummu Repukellude
Ye Ye Ye
Nene Big Bull
Saale Tode Tho
Davada Pagul
Kosi Kaaramettude Oppakapothe
Oochakotha Koosude Tappakapothe
Nimmachekka Lantide Lokam Anthe
Nachinatlu Pindutha Saradha Pudithe
Nene Big Bull
Abhi Maare Tho
Dankaa Double
Nene Big Bull
Naa Range Yento
Maaro Google
You Are My Brother
From Another Mother
Maar Saale Ko
Manchithanam Madichi
Madathe Pettesey
Endhukadi Hooo
Janthuvula Arichi
Barilo Dukesey
Adivi Idhi Hooo
Kadak Chai Lekkundi
Katharnak Maata
Danger Ke Danger Ra
Neetho Aata
Naram Naram Pongipoyi
Pogarugunna Chota
Hadalethi Udukethi Podha Veta
Cheyyi Patti Gunjude Longakapothe
Paadegatti Pampude
Naakhraal Jesthe
Nachinatlu Undude Bathakadamante
Nannu Chusi Nerchuko Thelvakapothe
Nene Big Bull
Abhi Maare Tho
Dankaa Double
Nene Big Bull
Naatho Pettukunte
Neeke Trouble
Bull Bull Bull
Duniyaa Dunnude
Repu Kaadhu Ippude
Ye Ye Ye
Nene Big Bull
Abhi Maare Tho
Dankaa Double
Addamayindhi Jesude
Addosthe Lepude
Dhummu Repukellude
Ye Ye Ye
Nene Big Bull
Saale Tode Tho
Davada Pagul
Kosi Kaaramettude Oppakapothe
Oochakotha Koosude Tappakapothe
Nimmachekka Lantide Lokam Anthe
Nachinatlu Pindutha Saradha Pudithe
Nene Big Bull
Abhi Maare Tho
Dankaa Double
Nene Big Bull
Naa Range Yento
Maaro Google
You Are My Brother
From Another Mother
Maar Saale Ko
Manchithanam Madichi
Madathe Pettesey
Endhukadi Hooo
Janthuvula Arichi
Barilo Dukesey
Adivi Idhi Hooo
Kadak Chai Lekkundi
Katharnak Maata
Danger Ke Danger Ra
Neetho Aata
Naram Naram Pongipoyi
Pogarugunna Chota
Hadalethi Udukethi Podha Veta
Cheyyi Patti Gunjude Longakapothe
Paadegatti Pampude
Naakhraal Jesthe
Nachinatlu Undude Bathakadamante
Nannu Chusi Nerchuko Thelvakapothe
Nene Big Bull
Abhi Maare Tho
Dankaa Double
Nene Big Bull
Naatho Pettukunte
Neeke Trouble
Bull Bull Bull