This post features the Bhairava Anthem lyrics in Telugu and English from the Telugu movie Kalki 2898 AD (2024). This high-octane track, composed by Santhosh Narayanan, is powerfully sung by Deepak Blue, Diljit Dosanjh, and Santhosh Narayanan. Featuring lyrics by Ramajogayya Sastry and Kumaar, the song seamlessly blends Punjabi and Telugu, adding a unique cultural flair. Starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others, the film is directed by Nag Ashwin, and this electrifying track perfectly complements its grand scale and intensity.
Song | Bhairava Anthem (భైరవ ఆంథమ్) |
Movie | Kalki 2898 AD |
Starring | Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani |
Movie Director | Nag Ashwin |
Music | Santhosh Narayanan |
Lyrics | Kumaar, Ramajogayya Sastry |
Singers | Deepak Blue, Santhosh Narayanan, Diljit Dosanjh |
Song Release Date | 17 June 2024 |
Video Link | Watch on YouTube |
Bhairava Anthem Lyrics in Telugu
ఒక నేనే నాకు చుట్టు నేనే
ఒకటైనా ఒంటరోన్ని కానే
స్వార్ధము నేనే
పరమార్ధము నేనే
ఓ పంజాబీ ఆఓ రే ఓయ్
తేరి మిజాజాన్ అఖియా
మానే నా గల్
ధీత్ హై పక్కియా
వే రౌబ్ వేకో జట్ట్ దా వే
కదే ని పీచే హట్టా వే
మేరె మైయా
కే దిన్ రాత్ కర్దా కర్ అఖియా
కే దిన్ రాత్ కర్దా కర్ అఖియా
వే రౌబ్ వేకో
జట్ట్ దా వే మేరె మైయా
కదే ని పీచే హట్టా వే
మేరె మైయా
నా రెండు కళ్ళతో లోకమే చదివేసా
ముసుగున మనుషుల రంగులు చూసా
నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట
గెలుపు జెండాలే నా దారంతా
మనసు ఉన్నాగాని లేదంట
మెదడు మాటే నే వింట
మాయదారి లోకంలో
ఇంతే ఇంతే నేనంటా, ఆయ్
నాకు నేనే కర్త కర్మ క్రియా
ఒక నేనే వేల సైన్యమయ్యా
నా గమనం నిత్య రణం
కణకణ కణం అనుచరగణం
ఓ సారా జగ్ కర్దా యే ఠగియా
నిగాహ్ సాడే
పీచే క్యూం హై లగియా
ఓ సారా జగ్ కర్దా యే ఠగియా
నిగాహ్ సాడే
పీచే క్యూం హై లగియా
తేరి మిజాజాన్ అఖియా
మానే నా గల్
ధీత్ హై పక్కియా
వే రౌబ్ వేకో జట్ట్ దా వే
కదే ని పీచే హట్టా వే
మేరె మైయా
కే దిన్ రాత్ కర్దా కర్ అఖియా
కే దిన్ రాత్ కర్దా కర్ అఖియా
వే రౌబ్ వేకో జట్ట్ దా వే
మేరె మైయా
కదే ని పీచే హట్టా వే
మేరె మైయా
సాహస మంత్రమే నా జవజీవము
సమయము చూడని సమరమిది
సాయుధ యంత్రమే లోహపు దేహము
నా కథయే విధి గెలవనిది
Bhairava Anthem Lyrics in English
Oka Nene Naaku Chuttu Nene
Okataina Ontaronni Kaane
Swaardhamu Nene
Paramaardhamu Nene
Oh Punjabi Aao Re Oye
Teri Mizaajan Akhiyaan
Maane Na Gal
Dheeth Hai Pakkiyaan
Ve Raub Vekho Jatt Da Ve
Kade Ni Peeche Hatda Ve
Mere Maiya
Ke Din Raat Karda Kar Akkhiyaan
Ke Din Raat Karda Kar Akkhiyaan
Ve Raub Vekho
Jatt Da Ve Mere Maiya
Kade Ni Peeche Hatda Ve
Mere Maiya
Naa Rengu Kallatho
Lokame Chadivesa
Musuguna Manushula
Rangulu Choosa
Nenanuvaa Ante
Naaku Mukhyam Nenanta
Gelupu Jendaale Naa Daaranthaa
Manasu Unnaagani Ledhanta
Medhadu Maate Ne Vinta
Maaya Daari Lokamlo
Inthe Inthe Nenantaa, Aay
Naaku Nene Kartha Karma Kriya
Oka Nene Vela Sainyamayyaa
Naa Gamanam Nithya Ranam
Kana Kana Kanam
Anuchara Ganam
Oh Saara Jag Karda Ye Thagiyaan
Nigah Sade
Peechhe Kyun Hai Lagiyan
Oh Saara Jag Karda Ye Thagiyaan
Nigah Sade
Peechhe Kyun Hai Lagiyan
Teri Mizaajan Akhiyaan
Maane Na Gal
Dheeth Hai Pakkiyaan
Ve Raub Vekho Jatt Da Ve
Kade Ni Peeche Hatda Ve
Mere Maiya
Ke Din Raat Karda Kar Akkhiyaan
Ke Din Raat Karda Kar Akkhiyaan
Ve Raub Vekho Jatt Da Ve
Mere Maiya
Kade Ni Peeche Hatda Ve
Mere Maiya
Saahasa Mantrame
Naa Java Jeevamu
Samayamu Choodani Samaramidhi
Saayudha Yantrame
Lohapu Dehamu
Naa Kathaye Vidhi Gelavanidi